Telugu international National NewsTelugu international National News daily updats

అమెరికా హైటెక్ కంపెనీల ఆధిపత్యానికి చెక్ పెట్టిన చైనా అడ్వాన్స్డ్ AI

 అమెరికాలోని హైటెక్ కంపెనీల ఆధిపత్యాన్ని చైనా అడ్వాన్స్డ్ కృత్రిమ మేధ టెక్నాలజీ సవాలు చేసింది

Telugu international National News
Telugu international National News updats

అమెరికా / చైనా Adavance AI | TELUGU NEWS

చైనా కృత్రిమ మేధ సంస్థ “డీప్ సీక్” ఈ నెలలోనే రెండు వెర్షన్లను విడుదల చేయడంతో అమెరికా కంపెనీలు దిగ్భ్రాంతి చెందాయి.

వినియోగదారులకు మార్కెట్ లో అతి తక్కువ ఖర్చుతో వీటిని అందుబాటులోకి తీసుకురావడంతో అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలు నివ్వెరపోయాయి.

అనివార్యమైన పరిస్థి తుల్లో కొత్తపోటీదారుకు ఆహ్వానం పలుకుతూ తమ వ్యవస్థలను మరింత

పటిష్టం చేసుకుని భారీపోటీతో ముందుకు వస్తామని ప్రకటించాయి.

లండన్ : అమెరికాలో ఏకస్వామ్యంతో ఆధిపత్యం చెలా యిస్తున్న కంపెనీల కృత్రిమ మేధ

ఫలితాలనే చైనా అకుంర సంస్థ కూడా మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రావడంతో ‘

డీప్ సీక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. డీపీసీక్ అంకురసంస్థ సాధించిన ఈ విజయాన్ని

చైనాలో నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటున్న ప్రజలు మరో బోన స్ గా భావించి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్లు అమెరికా అధిపత్యాన్ని దెబ్బతీ స్తున్న డీప్సీకు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

తమ దేశానికి చెందిన చిప్లను మరింత సమర్థవంతంగా చైనా ఉపయోగించు కుంటున్నదని అమెరికా భావిస్తున్నది.

అందువల్ల చైనాకు మైక్రో చిప్ ఎగుమతులపై అంక్షలకు దారితీస్తుంది.

అమెరికాకు చెందిన ఓపెన్ ఎఐ, మెటా, గూగుల్, ఇతర కంపెనీలు లక్ష్యాల సాధనలో

Telugu National News 2. Regional News Telugu 3. Telugu Latest Updates 4. Telugu Lifestyle News 5. Agriculture News Telugu 6. Jobs in
Telugu international National News

వినియోగదారులకు చైనా ఉపయోగిస్తున్నదానికంటే తక్కువ

మెమోరానీ అందుబాటులో ఉంచుతున్నాయని డీపీసీక్ రుజువు చేసింది.

దీనివల్ల అమెరికాకు చెందిన చిప్ మేకర్ నివిడియా స్టాక్ మార్కెట్లో అనేక బిలియన్ డాలర్ల మేరకు చాలా తీవ్రంగా నష్ట పోయింది.

మార్కెట్లో మరింత సమర్థవమైన చిప్లతో తాము పోటీకి దిగుమని నివిడియా ప్రకటించాల్సివచ్చింది.

ఇతర దేశాలు సాంకేతిక పరిజ్ఞానంపై చైనా ఆధారపడే రోజులు పోయాయని ఇది రుజువు చేసింది.

చైనా సాంకేతికత టెక్నాలజీ, చిప్, ఎఐ పరి శ్రమలో కొత్త నాణ్యతా ప్రమాణాలను ప్రవేశపెట్టింది.

ఈనాడు అమెరికా అధిపత్యం కృత్రిమ మేధోరంగంలో తీవ్రమైన సవాలు విసురుతున్నది.

ఇది మానవ జీవితాలపైన, అంతరిక్ష అన్వేషణా పరిశోధనలపైనా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.

ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ చాలా శక్తిమంతమైన అభివృద్ధితో భవిష్యత్తులోకి దూసుకుపోతోంది.

అమెరికాను మించిపోతున్నది.

కొద్ది సంవత్స రాలలో చైనా ఈ సాంకేతిక పరిశ్రమలో తన లక్ష్యాలను సాధి స్తుంది

Telugu National News 2. Regional News Telugu 3. Telugu Latest Updates 4. Telugu Lifestyle News 5. Agriculture News Telugu 6. Jobs in
Telugu National News

సోషలిస్టు ప్రణాళికతో మార్కెట్ ప్రోత్సాహకాలను అందించే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది.

అందుకే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డీప్సీ క న్ను పెద్ద సవాలుగా తీసుకున్నారు.

డీప్ సీక్ ఆవిష్కరణలను ఒక మేల్కొల్పుగా తీసుకుని జాగ్రత్త పడాలని అమెరికా టెక్ ఎఐ కంపెనీలను హెచ్చరించారు.

ఈ వారంలో జరిగిన ఈ పరిణామాలు అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీశాయన డంలో ఎలాంటి సందేహం లేదు.

all news updates

Daughter has right to pressure parents to pay for education|

DAILY NEWSLATEST telugu

31లోగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

NEWSLOCAL NEWSNEWSPOLITICAL

natonal newsd daily

 మన్మోహన్ కు భారతరత్న| Bharat Ratna to Manmohan

international news in telugu

తొక్కిసలాట అల్లుకు తెలుసు | Latest News Telugu

Telugu Latest Updates

బడ్జెట్ రూపకల్పనలో వారిదే బాధ్యత| Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *