Rashmika-as-Yesubai-Rashmika-as-Yesubai-

 

గర్వపడే మహారాణి

గర్వపడే మహారాణి|Telugu News

What is Rashmika next movie?What is the salary of Rashmika per film? Is Rashmika Mandanna popular? రష్మిక సినిమా పారితోషికం ఎంత?
Rashmika-as-Yesubai-
  • పుష్ప ప్రాంఛైజీ ప్రాజెక్ట్ నేషనల్ క్రష్గా మారిపోయింది కన్నడ సోయగం రష్మిక మందన్నా

  • గ్లామరస్ పాత్రలతో నటనకు ఆస్కారమున్న రోల్స్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుం టుంది రష్మిక

  • ఈ భామ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ భామ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి ఛావా

గర్వపడే మహారాణి|Telugu News
గర్వపడే మహారాణి|Telugu News

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహ రాజ్ జీవిత కథ ఆధారంగా వస్తోన్న ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రంలో విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో నటిస్తుండగా. ఏసుబాయిగా రష్మిక
ఇందులో రష్మిక ఛత్రపతి శివాజి సతీమణి మహారాణి ఏసుబాయిగా నటిస్తోంది.

ఈ మూవీని ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు

ప్రతి గొప్ప రాజు వెనుక అసమానమైన బలం కలిగిన రాణి ఉంటుంది.

స్వరాజ్యం గర్వపడే మహారాణి యేసుబాయి.. అని ట్వీట్ చేస్తూ తన పాత్ర లుకు షేర్ చేసింది రష్మిక మందన్నా.

ఈ మూవీ ట్రైలర్ నేడు లాంచ్ చేయనున్నట్టు ప్రక టించింది. ఇందులో రష్మిక పాత్ర చాలా

పవర్ ఫుల్గా ఉండబోతుందని తాజా లుక్ చెప్పకనే చెబుతోంది.

కథానుగుణంగా సినిమా పూర్తిగా మరాఠి భాషలో సాగనుం దని బీటౌన్ సర్కిల్ టాక్.

ఈ నేపథ్యంలో రష్మిక మరాఠి భాష నేర్చుకుందని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.

మ్యాడాక్ ఫిలిమ్స్ బ్యానర్పై వస్తోన్న

ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు

ar rehamn
Muric Director A.R RAHMAN

తెలుగులో తీసిన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’ సిరీస్లో నటి రష్మిక జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

‘పుష్ప 2’ భారీ విజయం సాధించడంతో కుర్రాళ్లు ఇష్టపడే నాయికగా పేరు వచ్చింది.

రష్మికకు వచ్చిన స్టార్ డమ్ కారణంగా చాలా చిత్రాల్లో ఆమె నటిస్తోంది. వరుస సినిమాలు చేస్తోంది. డేట్ల సర్దుబాటు చేయలేక కొన్ని వదిలేసింది.

రష్మిక నటిస్తున్న చిత్రాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. ‘ఛావ’. ఇది మరాఠా యోధుడు ఛత్రపతి శఇవాజీ జీవిత కథ ఆధారంగా తీస్తున్నారు.

లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

విక్కీ కౌశల్ శివాజీ పాత్రని పోషిస్తున్నారు

గర్వపడే మహారాణి|Telugu News
గర్వపడే మహారాణి|Telugu News

ఆయన సతీమణిగా మహారాణి యేసుబాయిగా రష్మిక నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

విజేయుడైన రాజు విజయాల వెనుక అసమాన తెలివితేటలు కలిగిన రాణి ఉంటుంది. స్వరాజ్యం

గర్వపడే మహారాణి యేసుబాయి అని పేర్కొంటూ తన లుకు షేర్ చేసింది రష్మిక.

ఈ సినిమా ట్రైలర్ విడుదల నేపథ్యంలో ఆమె ట్వీట్ చేశారు. లుక్లో రష్మిక పాత్ర ఎంతటి బలమైనదనేది తెలుస్తోంది.

 సినిమా కోసం రష్మిక మరాఠి భాష నేర్చుకుందని తెలిసింది

ఎందుకంటే ఈ చిత్రాన్ని మరాఠిలోనే తీస్తున్నారని తెలిసింది.ఈచిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Proud Queen

Proud Queen|Telugu News

గర్వపడే మహారాణి|Telugu News
గర్వపడే మహారాణి|Telugu News

Pushpa Franchise project has become a national crush

Kannada Soyagam Rashmika Mandanna

Rashmika is the talk of the industry by acting in

roles that are suitable for acting with glamorous roles

This actress has back-to-back movies in line.

One of the movies she is acting in is Chava

This movie is based on the life story of Maratha warrior Chhatrapati Shivaji Maharaj and is being directed by Laxman Utekar.

While Vicky Kaushal is playing the title role in this movie..
Rashmika as Yesubai
In this movie, Rashmika is playing the role of Maharani Yesubai, the wife of Chhatrapati Shivaji.

This movie is going to be released on February 14. Behind every great king, there is a queen with unparalleled strength.

Rashmika Mandanna tweeted and shared her character look.

గర్వపడే మహారాణి|Telugu News
గర్వపడే మహారాణి|Telugu News

The trailer of this movie will be launched today. The latest look says that Rashmika’s role in it will be very

powerful. According to the story, the film will be completely in Marathi.

In this context, there have already been reports that Rashmika will learn Marathi.

Coming under the banner of Maddock Films,

the film is being composed by AR Rahman.

Actress Rashmika gained national recognition in the Pan India film ‘Pushpa’ series made in Telugu.

After the huge success of ‘Pushpa 2’, she became known as a heroine loved by boys.

Due to the stardom that has come to Rashmika, she is acting in many films. She is doing consecutive films. She has left some due to the inability to adjust the dates.

Among the films in which Rashmika is acting, one that deserves special mention is ‘Chava’. It is based on the life story of Maratha warrior Chhatrapati Shivaji.

Laxman Utekar is directing it. Vicky Kaushal is playing the role of Shivaji.

Rashmika is playing his wife Maharani Yesubai. The film is set to release on the 14th of next month.

Behind the victories of a victorious king, there is a queen with unparalleled intelligence. Swarajyam

Rashmika shared her look, calling it the proud Maharani Yesubai.

గర్వపడే మహారాణి|Telugu News
గర్వపడే మహారాణి|Telugu News

She tweeted in the wake of the release of the trailer of this film. It is clear how strong Rashmika’s character is in the look.

It is known that Rashmika has learned Marathi for the film. Because it is known that this film is being shot in Marathi.

A.R. Rahman is providing music for this film.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *