తొక్కిసలాట అల్లుకు తెలుసు | Latest News Telugu
అల్లు అర్జున్ పర్యటన తొక్కిసలాట ఘటన వీడియో విడుదల
తొక్కిసలాట అల్లుకు తెలుసు | Latest News Telugu
- అల్లు అర్జున్ మేనేజర్ సంతోషన్ను కలిసి తొక్కిసలాటలో మహిళ చనిపోయారు
- బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పింది
- ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించాం. అయినా.. మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్లనీయలేదు
- అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్లి జరిగిన విషయం అల్లు అర్జున్‌కు చెప్పా
- దయ చేసి ఇక్కడి నుంచి ఖాళీ చేయండి అని చెప్పా
- సినిమా చూసిన తర్వాతే వెళ్తానని చెప్పారు. వెంటనే డీసీపీకి చెప్పాం
తొక్కిసలాట అల్లుకు తెలుసు | Latest News Telugu
పౌరుల భద్రత, ముందుకెళ్లాం రక్షణే ముఖ్యం
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పందించారు.
సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు ఖండిస్తున్నా : సిఎం 02
చట్టప్రకారమే చర్యలు తీసుకుంటాం.
పోలీసులకు అల్లు అర్జున్ వ్యతిరేకం కాదు : డిజిపి
అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్తత
ఎదుట ఆందోళన చేపట్టాయి. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.
‘ఖబడ్డార్’ అల్లు అర్జున్ అంటూ కూడా నినాదాలు చేశారు.
పోలీసులు అల్లు అర్జున్‌కు వ్యతిరేకం కాదని, కేవలం చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నా మని రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ స్పష్టం చేశారు. పౌరులందరూ బాధ్యతగా ఉండాల న్నారు. కరీంనగర్ కొత్తపల్లిలో తెలంగాణ రాష్ట్ర శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కమిషనరేట్ కోసం నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని డిజిపి డా. జితేందర్ ఆదివారం ప్రారం భించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ ఘటనపై స్పందించారు. పౌరుల భద్రత రక్షణ అన్నింటి కంటే ముఖ్యమన్నారు. ఆయన సినీ హీరో కావొచ్చని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థం చేసు కోవాలన్నారు. పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదన్నారు.
తరువాయి ముందుకెళ్తాంఅని వ్యాఖ్యానించారు.
సినిమా చూశాకే వెళ్తానన్నాడు : ఎసిపి
all news paper telugu
రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!
news today in telugu telangana
breaking news in telugu telangana
రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు
to newspaper telugu