సంజూ శాంసన్కు తీవ్ర గాయం.. ఐపిఎల్ 2025కి దూరం!| Telugu Newsసంజూ శాంసన్కు తీవ్ర గాయం.. ఐపిఎల్ 2025కి దూరం!| Telugu News

సంజూ శాంసన్కు తీవ్ర గాయం.. ఐపిఎల్ 2025కి దూరం!

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్కు తీవ్ర గాయ మైనట్లు తెలుస్తోంది

సంజూ శాంసన్కు ఐపిఎల్ |Telugu News

సంజూ శాంసన్కు తీవ్ర గాయం.. ఐపిఎల్ 2025కి దూరం!| Telugu News
సంజూ శాంసన్కు తీవ్ర గాయం.. ఐపిఎల్ 2025కి దూరం!| Telugu News

ఇంగ్లం డ్ ఆదివారం జరిగిన ఐదో టీ20లో సంజూ శాంసన్ ఇండెక్స్ ఫింగర్ విరిగినట్లు సమాచారం.

జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్ సంజూ గ్లోవ్స్క బలంగా తాక డంతో చూపుడు వేలు విరిగినట్లు తెలుస్తోంది.

గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, నెల రోజుల పాటు అతను ఆటకు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.

ఈ గాయం కారణంగా అప్క మింగ్ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్కు సంజూ శాంసన్ దూరం కాను న్నాడు.

ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్లకు కూడా అతను దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సంజూ శాంసన్..

తన స్వస్థలం తిరవ నంతపురం వెళ్లాడు.

త్వరలోనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడ మీలో చేరి రిహాబిలిటేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఎన్సీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సంజూ మళ్లీ ఆటను మొదలు పెట్టనున్నాడు.

‘సంజూ శాంసన్ కుడి చేతి చూపుడు వేలు విరిగింది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతనికి ఐదు నుంచి 6 వారాల సమయం పట్టనుంది.

కాబట్టి అతను రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశాలు లేవు.

జమ్మూ కశ్మీర్, కేరళ మధ్య ఫిబ్రవరి 8 – 12 మధ్య పుణె వేదికగా జర గనుంది. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు కూడా అతను దూరమయ్యే ఛాన్స్ ఉంది.

‘అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు. ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లో సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు.

ఐదు మ్యాచ్లోనూ పుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు.

సంజూ శాంసన్కు ఐపిఎల్ |Telugu News

all news updates

Daughter has right to pressure parents to pay for education|

DAILY NEWSLATEST telugu

31లోగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

NEWSLOCAL NEWSNEWSPOLITICAL

natonal newsd daily

బడ్జెట్ రూపకల్పనలో వారిదే బాధ్యత| Telugu News
అమెరికా / చైనా Adavance AI | TELUGU NEWS

అంబేడ్కర్ ఆరాధనలో పోటాపోటీ|Telugu News

గర్వపడే మహారాణి|Telugu News

ప్రపంచ కార్మికవర్గ శ్వాస కామ్రేడ్లెనిన్TeluguNews

బిజినెస్ అప్‌డేట్స్

ప్రగతిశీల సాహిత్యమే మార్గదర్శకం| TELUGU NEWS

బిజినెస్ అప్‌డేట్స్

ప్రపంచ ఆర్థిక వేదికకు ట్రంప్ ఎజెండా TELUGU NEWS

విద్యార్థుల వార్తలు

ప్రార్థనాస్థలాన్ని ప్రయోగశాల చేసిన విక్రమ్ సారాభాయ్

తెలుగు కరెంట్ అఫైర్స్

Daughter has right to pressure parents to pay for education|

పంచాయతీ వార్తలు

ఆఖరి టీ20లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో జోఫ్రా ఆర్చర్ వేసిన మూడో బంతినే సంజూ శాంసన్ గ్లోవ్స్కి బలంగా తాకింది.

అయితే సంజూ శాంసన్ గాయంపై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సంజూ శాంసన్కు తీవ్ర గాయం.. ఐపిఎల్ 2025కి దూరం!| Telugu News
ఐపిఎల్ 2025కి | Telugu News

సంజూ శాంసన్కు ఐపిఎల్ |Telugu News

సంజూ శాంసన్ సైతం స్పందించలేదు. రాజస్థాన్ రాయల్స్ సారథిగా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్ దూరమవ్వడం ఆ జట్టుకు తీరని లోటే.

మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అయితే ఆ సమయంలోపు అతను కోలుకుంటాడని సంజూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *