Who is world's no. 1 in chess?
Who is the current chess champion?
Who is the India No. 1 chess player?
Who won the 2024 chess championship
అంతర్జాతీయ చెస్ భారత్ జైత్రయాత్ర
తెలుగు తేజం’ దొమ్మరాజు గుకేష్ ప్రపంచ చెస్ చాంపియన్షిప్ ను కైవసం
ఈ ఘనతను సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించడం మనకు మాత్ర మేకాదు
యావత్ దేశానికే గర్వకారణం
ఆధునిక చెస్లో ఇప్పటి వరకూ కేవలం 22 మంది మాత్రమే ప్రపంచ టైటిల్ను సంపాదించగలిగారు
18 మంది ‘కాసికల్’ టైటిల్ను అందుకు న్నారు
Who is world’s no. 1 in chess క్లాసికల్ చెస్ డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)ను 14 రౌండ్ల పోరులో సవాలు చేసి, ఒక పాయింట్ తేడాతో గెలుపొం దిన గుకేష్ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అంత ర్జాతీయ చెస్ సమాఖ్య ‘ఫిడే’ క్లాసికల్ విభా గంలో ప్రపంచ చాంపియన్షిపన్ను 1948లో ప్రారంభించింది. అంతకు ముందు క్లాసికల్ చెస్ పోటీలు జరిగేవి. క్లాసికల్ చెస్ టైటిళ్లు గెల్చుకున్న ఆటగాళ్లు.. 1. విల్హెల్మ్ స్టెయినిట్జ్ (4 పర్యాయాలు/ 1886, 1889, 1890, 1892) 2. ఇమాన్యుయేల్ లాస్కర్ (6 పర్యాయాలు/ 1894, 1896, 1907, 1908, 1910, 1910) 3. జోన్ రాల్ కాపాబ్లాంకా (ఒకసారి/ 1921) 4. అలెగ్జాండర్ అలెఖైన్ 5. 6. యాలు/ 1927, 1929, 1934, 1937) మాక్స్ యువే (ఒకసారి/ 1935) మిఖాయిల్ బోట్విన్నిక్ (5 పర్యాయాలు/ 1948t, 1951, 1954, 1958, 1961) 7. వాసిలీ స్మిస్లోవ్ (ఒకసారి/ 1957) మిఖాయిల్ తాల్ (ఒకసారి 1960). 9. టిగ్రాన్ వి. పెట్రోసియన్ (2 పర్యాయాలు/ 8. 1963, 1966) 10. బోరిస్ స్పాస్కీ (ఒకసారి/ 1969) 11. బాబీ ఫిషర్ (ఒకసారి/ 1972) 12. అనటోలీ కార్పోవ్ (4 పర్యాయాలు/ 1975, 1978, 1981, 1984) 13. గ్యారీ కాస్పరోవ్ (6 పర్యాయాలు/ 1985, 1986, 1987, 1990, 1993, 1995) 14. వ్లాదిమిర్ క్రామ్నిక్ (3 పర్యాయాలు/ 2000, 2004, 2006) 15. విశ్వనాథన్ ఆనంద్ (4 పర్యాయాలు/ 20071, 2008, 2010, 2012) 16. మాగ్నస్ కార్ల్సెన్ (5 పర్యాయాలు/ 2013, 2014, 2016, 2018, 2021) 17. డింగ్ రెన్ (ఒకసారి/ 2023) 18. గుకేష్ దొమ్మరాజు (ఒకసారి/ ప్రస్తుతం 2024 ప్రస్తుతం) ప్రపంచ పురుషుల చెస్ టీం చాంపియన్షిప్ ను కైవసం చేసుకున్న అర్జున్ ఎరిగైసి, దొమ్మరాజు గుకేష్, ప్రజ్ఞానందలతో వారి మెంటర్, భారత తొలి గ్రాండ్ మాస్టర్,ఉ మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్. ప్రజ్ఞానంనద్ యూత్ చెస్ చాంపియన్షు, గుకేష్ ఏకంగా ప్రపంచ చెస్ చాంపియన్షిప్ను గెల్చుకోవడంలో ఆనంద్ అద్వితీయ పాత్ర పోషించాడు. అతని మార్గదర్శకంలోనే భారత చెస్ ప్పేయర్లు అంతర్జాతీయ వేదికలపై సంచలన విజయాలు నమోదు చేస్తున్నారు.అద్వితీయ ప్రతిభావంతులు పంచ చెస్లో అద్వితీయ ప్రతిభావంతుల్లో బాబీ ఫిషర్, అన తొలి కార్పొవ్, గారీ కాస్పరోవ్, వ్లాదిమిర్ క్రామ్నిక్, విశ్వనా థన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్సన్ ముందు వరుసలో ఉంటారు. 1969–72 మధ్యకాలంలో ఫిషర్ తిరుగులేని చెస్ ఆటగాడిగా వెలి గాడు. ఒక్కటి కూడాడ్రా లేకుండా 20 వరుస విజయాలతో చరిత్ర సృష్టించాడు. వేగవంతమైన ఎత్తులు వేయడంలో దిట్ట. 19726 ప్రపంచ చాపియన్షిప్ను గెల్చుకున్న అతను, తిరిగి దానిని నిలబె ట్టుకునే ప్రయత్నం చేయలేదు. 1975లో కార్పొవ్ ఛాలెంజ్ చేసిన ప్పుడు, తాను చెస్ ఆడదలచుకోలేదని ప్రకటించాడు. అప్పటి యుగ స్లేవియాపై అమెరికా ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2008 జనవరి 17న మరణించాడు. చెన క్కు విశేషమైన ప్రచారాన్ని తీసుకొచ్చి, అంతర్జాతీయ క్రీడగా పరిచయం చేసిన ఆటగాళ్లలో ప్రథముడు కార్పొవ్. ప్రపంచ చాంపియన్షిప్ ను గెల్చుకున్నప్పుడే గాక, పరాజయాలను ఎదుర్కొన్నప్పుడు కూడా అతని కీర్తిప్రతిష్టలు చెక్కుచెదర లేదు. కార్పొవ్కు ప్రధాన ప్రత్యర్థిగా కాస్పరోవ్ పేరు చెప్పుకోవాలి. 22 ఏళ్ల వయసులో ప్రపంచ చెస్ చాంపియన్షిప్ను తన ఖాతాలో వేసుకొని, ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయ స్కుడిగా మిఖాయిల్ తాల్ నెలకొల్పిన రికార్డును బద్దలు చేశాడు. తాజాగా భారత ఆటగాడు దొమ్మరాజు గుకేష్ 18 ఏళ్లకే టైటిల్ అందుకొని, కొత్త రికార్డు సృష్టించాడు. అతను మొత్తం ఆరు టైటిళ్లు గెల్చుకోగా, వాటిలో నాలుగు ‘ఫిడే’ నిర్వహించిన టోర్నీల్లో లభించి నవి. మిగతా రెండు ‘ఫిడే”కు పోటీగా తానే స్వయంగా చొరవ తీసు కొని నెలకొల్పిన ప్రొఫెషనల్ చెస్ అసోసియేషన్ (పిసిఎ) నిర్వహిం చిన టోర్నీకి సంబంధించినవి. కార్పొవన్ను వరుసగా ఐదు పర్యా యాలు ఓడించాడు. నిగెల్ షార్ట్, విశ్వనాథన్ ఆనంద్ పై ఒక్కో సారి చొప్పున గెలిచాడు. వ్లాదిమిర్ క్రామ్నిక్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత కాస్పరోవ్ శకం ముగిసింది. కాగా, కాస్పరో వ్పై సంచలన విజయంతో తళుక్కున మెరిసిన వ్లాదిమిర్ క్రామ్నిక్ 1927లో అలెఖైన్, 1935లో ఇయువే మాదిరిగానే, ఎవరి అంచనా లకూ చిక్కని రీతిలో ప్రపంచ చాంపియన్షిప్ ను సాధించాడు. తర్వాత పీటర్ లెకో, వెసెలిన్ తపలోవన్ను ఓడించి మరో రెండు పర్యాయాలు విశ్వవిజేతగా కొనసాగాడు. 2008లో విశ్వనాథన్ ఆనంద్ పోటీని నిరాకరించి, సాంకేతికంగా పరాజయాన్ని ఎదు ర్కోవడం అతని కెరీర్ను దెబ్బతీసింది. భారత తొలి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్న క్లాసిక్ చెస్ కంటే ర్యాపిడ్ ఫార్మాట్లో దిట్టగా పేర్కొంటాడరు. వేగవంతమైన ఎత్తులకు అతను మారుపేరు. మన దేశంలో చెస్కు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన ఘనత కాస్పరోవ్ కార్పొ ముమ్మాటికీ అతనిదే. ఇప్పటికీ ఎంతో మంది ఆటగాళ్లకు మార్గద ర్శకం చేస్తున్నాడు. ఇక, చెస్ ప్రపంచంలోకి హఠాత్తుగా దూసుకొ చ్చిన కెరటం మాగ్నస్ కార్ల్సన్. 2013, 2014 సంవత్సరాల్లో విశ్వనాథన్ ఆనందు వరుసగా రెండు పర్యాయాలు ఓడించిన అతను, ఆ తర్వాత సెర్గీ కర్ణాకిన్, ఫాబియానో కరువానా, ఇయాన్ నెపాని యాచిలపై గెలుపొంది మరో మూడు పర్యాయాలు టైటిల్ నిలబెట్టు కున్నాడు. 2023లో టైటిల్ను నిలబెట్టుకోవడానికి నిరాకరించ డంతో, ఇయాన్ నెపానియాచితో పోటీపడే అవకాశం డింగ్ లిరె న్కు దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను విజయభేరి మోగించి, ప్రపంచ చాంపియన్ షిప్ ను సాధించాడు. కానీ, ఈ ఏడాది దొమ్మరాజు గుకేష్ చేతిలో ఓటమిపాలై, టైటిల్ కోల్పోయాడు.