Telugu Educational Updates TELUGU NEWS DAILY UPDATESTelugu Educational Updates TELUGU NEWS DAILY UPDATES

దేశవ్యా ప్తంగా విద్యుత్ విద్యుత్ నిల్వకు గ్రావిటీ స్టోరేజ్

అవసరాలు పెరుగుతుండగా, ఉత్పత్తిపై పర్యావరణ మార్పులు ప్రతికూల ప్రభావం చూపుతు న్నాయి

 Business News in Telugu Telugu Educational Updates
Business News in Telugu
Telugu Educational Updates

దేశవ్యా ప్తంగా విద్యుత్ విద్యుత్ నిల్వకు గ్రావిటీ స్టోరేజ్|TELUGU NEWS

దీనితో పునరుత్పాదక శక్తి వైపు దృష్టి సారించక తప్పడం లేదు. అయితే, ఈ ఇందులో పలు కీలక సమస్యలు ఎదురవుతున్నాయి.

ప్రత్యేకించి నిల్వ చేయడం అత్యంత సమస్యాత్మకంగా మారింది. దీనిని నివారించడానికి గ్రావిటీ ఎనర్జీ స్టోరేజ్ అందుబాటులోకి రానుంది.

ఇది తక్కువ ఖర్చుతో కూడిన ఒక వినూత్న ప్రక్రియ. సంప్రదాయ బ్యాటరీ శక్తి నిల్వకు మంచి ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది.

గ్రావిటీ ఎనర్జీ స్టోరేజ్ అరైని గురుత్వాకర్షణ శక్తిని పెంచడం ద్వారా శక్తిని నిల్వ చేయడానికి రూపొందించబడిన వినూత్న సాంకేతికత.

అదనపు శక్తి ఉత్పత్తి సమయంలో భారీ ద్రవ్యరాశిని పెంచడం, అవసరమైనప్పుడు

విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి దానిని విడుదల చేయడం ఈ స్టోరేజీ విధాన ప్రధాన లక్ష్యం.

టర్బయిన్ లేదా జనరేటర్ పిస్టన్ యొక్క అవరోహణ కదలికను ఈ విధానంలో విద్యుత్గా మారుస్తారు.

ఇందుకుగాను నీటితో నిండిన సిలిండర్ను ఏర్పాటు చేస్తారు

 Business News in Telugu Telugu Educational Updates
Business News in Telugu
Telugu Educational Updates TELUGU NEWS DAILY UPDATES

మిగులువిద్యుత్ ఉత్పత్తి సమయంలో పిస్టన్ను ఎత్తివేయడంతో, శక్తి నిల్వ సాధ్యమవుతుంది.

శక్తి అవసరమైనప్పుడు, తిరిగి పిస్టన్ ను ఉపయోగిస్తారు. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

సాంప్రదాయ బ్యాటరీ నిల్వ మాదిరి కాకుండా, గురుత్వాకర్షణ శక్తి వ్యవస్థలు రసాయన ఆధారిత విద్యుత్ నిల్వలను నివారిస్తాయి.

వాటిని పార్యవరణపరంగా స్థిరంగా, దీర్ఘకాలం ఉండేలా చేస్తాయి.

నిర్దిష్ట భౌగోళిక లక్షణాలు అవసరమయ్యే పంప్డ్ హైడ్రో సిస్టమ్ల మాదిరి కాకుండా,

గురుత్వాకర్షణ శక్తి వ్యవస్థలువిభిన్న ప్రదేశాలలో ఈ విధానాన్ని అమలు చేయడానికి వీలుంది.

కనిష్ట మెకానికల్ క్షీణత కారణంగా నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది.

మన దేశంలో పునరుద్పాదక విద్యుత్ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి వీలుగా గ్రావిటీ ఎనర్జీ స్టోరేజ్లో సౌర, పవన శక్తి స్థిరంగా ఉండదు.

అవి వాతావరణంతోపాటు సంబంధిత రోజులో సమయం మీద ఆధారపడి ఉంటాయి.

నేషనల్ సోలార్ మిషన్, విస్తరిస్తున్న పవన విద్యుత్ సామర్థ్యాల వంటి పథకాలతో,

గురుత్వాకర్షణ శక్తి నిల్వను పరిష్కరించడం ద్వారా గ్రిడు స్థిరీకరించడానికి అవకాశం ఉంటుంది.

విద్యుత్ సరఫరా, డిమాండు సమతుల్యం చేయడానికి విశ్వసనీయ నిల్వ విధానం అవసరం

దేశవ్యా ప్తంగా విద్యుత్ విద్యుత్ నిల్వకు గ్రావిటీ స్టోరేజ్|TELUGU NEWS

Telugu Educational Updates TELUGU NEWS DAILY UPDATES
Telugu Educational Updates TELUGU NEWS DAILY UPDATES

తక్కువ వినియోగ కాలంలో విద్యుత్ను నిల్వ చేయగలిగి ఉండాలి. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు,

నిల్వ చేసిన శక్తిని విడుదల చేసే అవకాశం ఉండాలి. ఈ రెంటికీ గ్రావిటీ స్టోరేజ్ పరిష్కారాన్ని చూపిస్తున్నది.

విద్యుత్ రంగంలో అధునాతన సాంకేతికతకు ఈ విధానం ఒక నిదర్శనం.

Also Read

అంబేడ్కర్ ఆరాధనలో పోటాపోటీ|Telugu News

telugu news daily

గర్వపడే మహారాణి|Telugu News

all news updates

Daughter has right to pressure parents to pay for education|

DAILY NEWSLATEST telugu

31లోగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

NEWSLOCAL NEWSNEWSPOLITICAL

ఎన్ కౌంటర్లు… లొంగుబాట్లు అష్టదిగ్బంధనంలో మావోయిస్టులు

natonal newsd daily

 మన్మోహన్ కు భారతరత్న| Bharat Ratna to Manmohan

international news in telugu

తొక్కిసలాట అల్లుకు తెలుసు | Latest News Telugu

news frpm telugu

ప్రపంచ కార్మికవర్గ శ్వాస కామ్రేడ్లెనిన్TeluguNews

news updates daily

ప్రగతిశీల సాహిత్యమే మార్గదర్శకం| TELUGU NEWS

telugu news daily telangana

The man who attacked Bollywood actor Saif Ali Khan has been

telugu news daily day to day news

ప్రపంచ ఆర్థిక వేదికకు ట్రంప్ ఎజెండా TELUGU NEWS

news paper nws updates

ప్రార్థనాస్థలాన్ని ప్రయోగశాల చేసిన విక్రమ్ సారాభాయ్

దేశవ్యా ప్తంగా విద్యుత్ విద్యుత్ నిల్వకు గ్రావిటీ స్టోరేజ్|TELUGU NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *