సిరియా పరిణామాలతో అగ్రరాజ్యాలలో ఆందోళన
Concern among superpowers over developments in Syria
నిత్య చక్రవర్తి సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్న పదవీచ్యుతిడిని చేయడం, ఆయన వెంటనే ఆదివారం
నాడు డమాస్కస్ నుండి మాస్కోకు పారి పోవడం, రష్యా ప్రభుత్వం అక్కడ ఆశ్రయం కల్పించడం వంటి పరిణామాలతో
ఇప్పటికే యుద్ధంతో దెబ్బతిన్న పశ్చిమాసియా ప్రాంతం కొత్త భౌగోళిక రాజకీయ గందరగోళంలోకి ప్రవేశించింది. రష్యా సహాయంతో ఉక్కు
హస్తంతో 2000 సంవత్సరం నుండి 25 ఏళ్లు ఏక ధాటిగా
పాలించిన సిరియన్ బాత్ పార్టీ నాయకుడి ఓటమి వ్యక్తిగ తంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కూడా ఓటమే.
ఇది పశ్చిమాసి యాలో పుతిన్ దౌత్యానికి పెద్ద ఎదురుదెబ్బ.
వాస్తవానికి, పాలకులను నిలబెట్టేందుకు బిలియన్ల డాలర్లు ఖర్చు చేసిన రష్యాకు
ఇది ఆసియా నుండి రెండవ అతి పెద్ద తిరోగ మనం. మొదటిది 1990లలో ఆఫ్ఘనిస్తాన్
నుండి వైదొలగాలని రష్యా నిర్ణయించుకున్న తర్వాత డాక్టర్ నజాబుల్లా ప్రభుత్వం అప్ప టికే పురోగమిస్తున్న ఆఫ్ఘన్ తాలిబాన్ల చేతుల్లో చిక్కుకుంది.
డాక్టర్ నజాబుల్లాను ఉరితీశారు. ఆ విధంగా అసద్ అదృష్టవంతుడు.
ఆయన తన కుటుంబ సభ్యులను కొద్ది
రోజుల క్రితమే మాస్కోకు పంపాడు, తరు వాత తనుకూడా మాస్కోకు పారిపోయి ప్రాణాలను కాపాడుకున్నాడు.
డిసెంబర్ 8 ఆదివారం నాటి డమాస్కస్ లో పరిణామాలకు,
ఆగస్టు 5న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సంభవించిన పరిణామా లకు మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయి.
తన అధికార నివాసం పైకి దూసుకువస్తున్న నిరసనకారులు చేతుల్లో
చంపబడతానేమోనని భయపడి బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా భారతదేశానికి పారిపో వాల్సి
వచ్చింది. ఆమెను స్వయంగా ఆర్మీ చీఫ్ వెళ్లిపోవాలని కోరా రు. బంగ్లాదేశ్ వైమానిక దళ విమానంలో ఆమె హడావుడిగా బయ లుదేరాల్సి వచ్చింది. పదవీచ్యుతుడైన
అధ్యక్షుడు అసద్ పలాయనం ముందు రక్తపాతాన్ని నివారించడానికి శాంతియుత పరివర్తనకు పిలుపునిచ్చారు. వాస్తవానికి ఆయన ప్రధాన మంత్రి తిరుగుబాటుదా రులను స్వాగతించారు. శాంతియుత పద్ధతిలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అసద్ వ్యతిరేక నాయకులను కోరారు.
భాగం హయత్ తహ్రీర్ అలమ్ (HTS)కు టర్కీ మద్దతు ఉంది
అసద్ వ్యతిరేక తిరుగుబాటుదారులు ఎవరు?, కొత్త సిరియా కోసం వారి కార్యక్రమం ఏమిటి? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న.
ప్రభుత్వ వ్యతిరేక సంకీర్ణంలో ఇస్లామిస్టులు, ప్రాంతీయ గిరిజన పెద్దల వర్గం, కొంతమంది సోషలిస్టులు కూడా ఉన్నారు.
ఇందులో ప్రధాన భాగం హయత్ తహ్రీర్ అలమ్ (HTS)కు టర్కీ మద్దతు ఉంది. దీనిని సిరియన్ నేషనల్ ఆర్మీ అంటారు.
ఆఫ్ఘన్ యుద్ధం ప్రారంభ కాలంలో తాలిబాన్లకు అమెరికా సహాయం అందించిన నమూనాలో,
ఆఫ్ఘన్ యుద్ధం ప్రారంభ కాలంలో తాలిబాన్లకు అమెరికా సహాయం అందించిన నమూనాలో,
రష్యా మద్దతు ఉన్న అసద్ పాల నను బలహీనపరిచేందుకు అమెరికా వ్యూహాత్మకంగా 2013లో సిఐఎ ద్వారా హెచ్ఐఎస్కి ధన సహాయం చేసింది. కానీ తరువాత సంవత్సరాల్లో అమెరికా తన ప్రత్యక్ష సహాయాన్ని ఉపసంహరించు కుంది. అయితే ఇతర మార్గాల్లో తిరుగుబాటుదారులకు సహాయాన్ని కొనసాగించింది. అల్ ఖైదా సంబంధాలు ఉన్న ఇస్లామిస్టులుగా అనుమానించడంతో తిరుగుబాటుదారులకు అమెరికా అధికారికం గా సహాయం చేయలేదు. తర్వాత టర్కీ కేంద్ర స్థానానికి వచ్చి,
అసద్ వ్యతిరేక కూటమికి సహాయం చేయడం ప్రారంభించింది. టర్కీ సరిహద్దుగా
ఉన్న సిరియన్ ప్రాంతాలలో ఆ దేశానికి ఆసక్తులు ఉన్నాయి.
ప్రస్తుతం, దాని సరిహద్దు ప్రాంతంలో దాదాపు 2.9 మిలి యన్ల సిరియన్ శరణార్థులు ఉన్నారు. తిరుగుబాటు ప్రభుత్వం ఏర్ప డిన సందర్భంలో వారిని తిరిగి స్వదేశానికి తరలించేందుకు టర్కీ అమిత ఆసక్తి ప్రదర్శిస్తుంది. హెటిఎస్ తిరుగుబాటుదారులు పశ్చి మాసియా

యుద్ధంలో ప్రతి భాగస్వామిని గందరగోళానికి గురిచేస్తు
న్నారు. ప్రస్తుతం అలైదాతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని, అయితే తాము కఠినమైన ఇస్లామిస్టులమని నేతలు చెబుతున్నారు.
ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించ నప్పటికీ అమెరికా విదేశాంగ విధానాన్ని అనధికారికంగా నిర్దేశిస్తు న్నారు.
సిరియా యుద్ధంపై అమెరికాకు ఆసక్తి లేదని ఆయన పారి స్లో స్పష్టం చేశారు. ఆయన నిజం మాట్లాడలేదు. కచ్చితంగా అమె రికాకు ప్రయోజనాలు ఉన్నాయి.
సిరియా కొత్త ప్రభుత్వంలోని కొన్ని వర్గాలతో అమెరికా మొదట తన సంబంధాలను ఏర్పరచుకోవాలని కోరుకుంటుంది. తరువాత తన నిర్ణయాన్ని బట్టి ముందుకు సాగు తుంది. ప్రస్తుతం పై చేయిగా ఉన్న ఇస్లాంవాదులు మాత్రం అటు అమెరికాకు, ఇటు ఇజ్రాయెలు రెండింటికి వ్యతిరేకంగా ఉన్నారు. కొత్త పరిపాలన యంత్రాంగంలో తమ
ఒత్తిడికి తలొగ్గే కొంతమంది వ్యక్తులను ఎంపిక చేసుకునేందుకు అమెరికా ఏజెన్సీలు వెనుక నుండి పని చేస్తున్నాయి.
ఇజ్రాయెల్ విషయానికి వస్తే, అసద్ పతనం వారికి చాలా సాను కూల పరిణామం. ఇప్పటికే, ఇజ్రాయెల్ హిజ్బుల్లాను తటస్థం చేసింది.
ఇజ్రాయెల్ విషయానికి వస్తే, అసద్ పతనం వారికి చాలా సాను కూల పరిణామం. ఇప్పటికే, ఇజ్రాయెల్ హిజ్బుల్లాను తటస్థం చేసింది.
లెబనాన్ కాల్పుల విరమణ తగ్గిపోతున్న తీవ్రవాదులను పుంజుకునేందుకు సహాయం చేయదు.
హెచ్ఐఎస్ు అమెరికా, ఐక్య రాజ్యసమితి కూడా నిషేధించాయి
ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్111:27 PMప్రధానమైన, బలమైన శతృవు ఇరాన్. అధ్యక్షుడు అసదన్ను బలపరి చేందుకు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిన ఇరాన్ ప్రభుత్వానికి ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ బలహీనపడటం ఇజ్రాయె లు లాభమే. జనవరి 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హమాస్‌తో సంపూర్ణ కాల్పుల విరమణ అంశాన్ని చేపట్టినట్లయితే, ఇజ్రాయెల్, ముఖ్యంగా ఆ దేశ ప్రధాన మంత్రి బెంజామిన్ నెత న్యాహు ట్రంప్తోతో చర్చల్లో మంచి స్థితిలో ఉంటారు.
ప్రస్తుతానికి హెచ్ఐఎస్ నాయకుడు అబూ మొహమ్మద్ అన్జు లానీ ఒక గుర్తింపు పొందిన ఉగ్రవాది. హెచ్ఐఎస్ు అమెరికా, ఐక్య రాజ్యసమితి కూడా నిషేధించాయి. జులానీ అంతర్జాతీయ మీడి యాకు ఇంటర్వ్యూలు ఇస్తూ పతాక శీర్షికలలో ఉండాలని కోరుకుం టున్నాడు. ఉగ్రవాద ముద్రను ఉపసంహరించుకుంటే తప్ప ఆయ నతో అమెరికా అధికారికంగా చర్చలు జరపదు. సిరియాలో 900 మంది అమెరికా సైనికులు ఉన్నారు. సిరియా జలాల్లో రష్యా నావికా స్థావరాలను, సిబ్బందిని కలిగి ఉంది. రష్యా వాటిని ఉపసం హరించుకుంటుందో లేదో అమెరికా వేచి చూస్తుంది. అగ్రరాజ్యలు ప్రస్తుతానికి ఎటువంటి తుది వైఖరి తీసుకోలేని పరిస్థితిలో అస్థి రంగా ఉన్నాయి. కొత్త సిరియా ప్రభుత్వం ఏవిధంగా ఏర్పాటవుతుం దనేది తేటతెల్లం అయ్యేవరకు వారు కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.
ఇప్పటికైతే టర్కీ స్పష్టమైన విజేత. చైనాతో పాటు అమెరికా, రష్యా రెండింటితోనూ స్నేహం చేయడం ద్వారా టర్కీ తన విదేశాంగ విధానంలో సమతుల్యత పాటించేందుకు ప్రయత్నిస్తోంది. నాటోలో సభ్యదేశంగా ఉన్నప్పటికీ బ్రిక్స్ లో చేరేందుకు టర్కీ ఆసక్తి చూపింది. ప్రధాన మంత్రి ఎర్డోగాన్‌కు దౌత్యపరమైన స్థితి చాలా సానుకూ లంగా ఉంది. పశ్చిమాసియాలో టర్కీని తమ మిత్రరాజ్యంగా చేసుకు నేందుకు ఇప్పుడు అమెరికా, రష్యాలు రెండూ ఆ దేశాన్ని ఆకట్టుకు నేందుకు ప్రయత్నిస్తాయి.
అదే సమయంలో సిరియాలో ప్రాంతీయ వైరుధ్యాలు కొనసా గితే, టర్కీ తన భౌగోళిక సరిహద్దును సిరియా సరిహద్దును ఆనుకొని ఉన్న ప్రాంతాలకు విస్తరించే మంచి అవకాశం ఉంది. నాటో సభ్యు లలో టర్కీకి హెచ్ఐఎస్ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత పాలకులు స్థిరపడిన తరువాత వారితో సంబంధా లను ఏర్పరచుకోవడంలో భాగంగా టర్కీని అమెరికా మరింతగా ఆక ర్షించాలని భావిస్తుంది. అయితే సిరియాలో సుస్థిర ప్రభుత్వం ఏర్ప డుతుందా లేదా సంకీర్ణంలోని వివిధ గ్రూపులు అధికార ఫలాలపై కొట్లాటను మొదలెడతాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు అసద్ భారతదేశ ప్రభుత్వం ఎల్ల
హెఎస్ తిరుగుబాటుదారులు
పశ్చిమాసియా యుద్ధంలో ప్రతి భాగస్వామిని గందరగోళానికి గురిచేస్తున్నారు. ప్రస్తుతం అల్ ఖైదాతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని, అయితే తాము కఠినమైన ఇస్లామిస్టులమని నేతలు చెబుతున్నారు. ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనప్పటికీ అమెరికా ‘ విధానాన్ని అనధికారికంగా నిర్దేశిస్తున్నారు.

రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!
news today in telugu telangana
breaking news in telugu telangana
రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు
to newspaper telugu
సిరియా లో అధికారం బదిలీ శాంతియుతంగా జరగాలని కోరింది.
సిరియా యుద్ధంపై అమెరికాకు ఆసక్తి లేదని పారిస్ లో స్పష్టం చేశారు.
ఆయన నిజం మాట్లాడలేదు. కచ్చితంగా
అమెరికాకు ప్రయోజనాలు ఉన్నాయి.
ప్పుడూ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించింది. సిరియాలో ముఖ్యంగా డమాస్కస్ లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
అమెరికాకు ప్రయోజనాలు ఉన్నాయి.
ప్పుడూ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించింది. సిరియాలో ముఖ్యంగా డమాస్కస్ లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ప్రతిపక్ష సంకీర్ణ శక్తులకు అధికార మార్పిడి శాంతియుతంగా జరగా లని, డమాస్కస్ట్లో ప్రభుత్వాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. అధ్యక్షుడు అసద్ సిరి యాతో వ్యూహాత్మక సంబంధాన్ని కలిగి ఉన్న చైనా కూడా సిరియా లో అధికారం బదిలీ శాంతియుతంగా జరగాలని కోరింది.
సిరియాలో చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది.
సిరియాలో చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది.
గత ఏడాది చైనా పర్యటనలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌తో సంభాషణలో సిరియా అధ్యక్షుడు అసద్ తమ సైనిక సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు మరింత మంది చైనా సైనిక శిక్షకులు సహాయం కావాలని కోరారు.
ఆ విధంగా, ఒక చిన్న మార్గం ద్వారా అసద్ పాలనతో చైనా బంధం గుర్తింపు పొందింది. అందుకే ఇస్లామిస్ట్ హెచ్‌ఎఎస్ విజయంపై చైనా కూడా కొంత ఆందోళన చెందుతోంది. అసద్‌కు రష్యా సంపూర్ణ మద్దతుతో పోలిస్తే చైనా సంబంధం చాలా చిన్నది. మూడు పెద్ద శక్తులు అమెరికా, రష్యా, చైనాలు డమాస్కస్‌లో చోటుచేసుకోబోయే పరిణామాలపై ఆందోళన చెందుతున్నాయి. అయినప్పటికీ అసద్ పతనం తర్వాత అధికారాన్ని శాంతియుతంగా మార్చుకోవాలని ఆ దేశాలు పిలుపునిచ్చాయి.