డ్రోన్ల యుగం మొదలైంది…. | With Help of Drone Easy tasks of skills |
- ఇండస్ట్రియల్ ఇన్స్పెక్షన్ డ్రోన్
- డ్రోన్ సమ్మట్లో బహుముఖ ప్రయోజనక విహంగాలు
- లాజిస్టిక్ డ్రోన్లు వరదల్లో సహాయ0
- డ్రోన్ బాల్ తో సేఫ్టీ
- రెవెన్యూ సేవలకు స్కై హెయిర్ స్టైల్ VTOL
- 125km వేగం …150km . దూరం
- ఆంధ్రుల స్థాపించిన స్టార్ట్ అప్… వ్యోమిక్ …

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది … డ్రోన్ టెక్నాలజీ రైయు రైయు మంటూ దూసుకుపోతుంది .
చేరుకోలేని దూరాన్ని చేరదీసే దిశగా మరియు
పనులను సులభతరం చేయడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషించనున్నది .
అప్పట్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు విశేష సేవలు అందించి సాధారణ ప్రజల జీవితంలో అంతుకు మించిన,
ఈ డ్రోన్ అనేకమంది యువ ఇంజనీర్ల అనేక రకాల డ్రోన్ల రైతులకు ,వ్యాపారులకు ,వైద్యులకు సేవలకు.
ఇవి ఎంతో గానో ఉపయోగపడతాయి అంటే ముందు ముందు అన్ని రకాల పనులను అన్ని దూరాలను,
అన్ని ఎత్తుకు చేరుకోగల సామర్థ్యం శక్తి ఈ టెక్నాలజీలో పొందుపరచడంతోపాటు పనులను ఈజీ తరహాలో చేసుకోవడానికి,
వీలుగా అనేక ఇంజనీర్లు టెక్నాలజీని కనిపెట్టి సులువుతర విధానంలో దీన్ని ఆపరేట్ చేసుకోవడానికి వీలు కల్పించి ,
ఈ డ్రోన్ లో వివిధ విభాగంలో పని చేయనున్నట్లుగా తెలుస్తోంది .
ఇంజన్ ఇన్స్పెక్షన్ డ్రోన్ |Engine Inspection Drone
పరిశ్రమల్లో వినియోగించేందుకు ప్రత్యేకంగా ఈ డ్రోన్ల రూపకల్పన చేశారు
అనేక యువకులు ఇంజనీర్లు యంత్రాల బయట భాగంలో సమస్యలు గుర్తించటానికి ఎక్స్టర్నల్ డ్రోన్ వినియోగిస్తారు .
ఇవి ప్రమాదకర గ్యాసెస్ లీకేజ్ నుండి గుర్తించడంతోపాటు ఇన్సైడ్ రోన్లో యంత్రాల లోపాల బాగాల
సమస్యలను గుర్తిస్తూ ఇక పైపుల్లో ఉండే సమస్యలను గుర్తించడంలో సూక్ష్మ డ్రోన్లను కూడా టెక్నాలజీ పరంగా
వీటికి రూపకల్పన చేయడం జరగడం విశేషం .
డ్రోన్ బాల్ తో సేఫ్టీ|Safety with the drone ball

చిన్న వయసు పిల్లలకు , శిక్షణ లేకుండా డ్రోన్లు నడిపే వారు వాటిని ఢీ కొట్టించే ప్రమాదం ఉంది ,
దీంతో లక్ష రూపాయల విలువ చేసే డ్రోన్లు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నందున ,
ఈ ప్రమాదాల నుంచి డ్రోన్లను రక్షించేందుకు వీలుగా శిక్షలో రూపొందించారు .
డ్రోన్ తేలికి పార్టీ ప్లాస్టిక్ , రబ్బర్ రక్షక వలయం తో పాటు దీనికి రక్షణ కల్పించే విధంగా తయారయ్యడం జరిగింది.
ఈ డ్రోన్ దేనికైనా డీకంటె దానికి ఎలాంటి ప్రమాదం దెబ్బలు తలగకుండా సేఫ్టీ మెజర్మెంట్ తోటి రూపొందించడం జరిగింది .
వివిధ విభాగాల డ్రోన్లు
విజ్ఞాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు 5 రకాల డ్రోన్ల తయారు చేశారు ఎక్కువ భారాన్ని మోయగలగడంలో
రూపొందించారు ఉపయోగించే అవకాశం ఉన్నది స్వామి టెక్నాలజీ డ్రోన్లు చేసేలా రూపొందించడమే
వ్యవసాయం కోసం హైబ్రిడ్ ఇంజన్ డ్రోన్
రైతులకు సేవ అందించే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా నెప్పులకు చెందిన యువ ఇంజనీర్ ఒక డ్రోన్ ని తయారు చేశారు .
స్పేస్ ఇంజనీరింగ్ చదివిన యువకులు ఎరువులు పురుగుల మందు చల్లడానికి విత్తనాలు వెదజల్లడానికి వీలుగా
డ్రోన్ ను రూపొందించారు ఇది పెట్రోల్ బ్యాటరీలతో నడుస్తోంది లీటర్ల పురుగుల మందులను పిచికారి చేయగలదు .
ఇప్పటికే 25 వేల ఎకరాల్లో ఈ డ్రోన్లతో రైతులకు సేవలు అందిస్తామన్నామని చెబుతున్న .
ఎస్ఆర్ఎం విద్యార్థుల స్పెషల్ రోడ్లు
Read more , Latest News
#India is a ray of hope for the world..
#LIFE THREATINING TO SALMANKHAN
#LAWRENCE BISHNOI GANGSTER TARGETS
రాజధాని అమరావతిలో ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలో రెండు ఏడాది బీటెక్ ఈసీఈ చదువుతున్న విద్యార్థులు
ఒక వెబ్ ఇంటర్ఫేస్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా పది కిలోమీటర్ల పరిధిలో మందులు అందజేసేలా ఆ drone రూపొందించి
వినియోగదారుడు మందులు ఆర్డర్ చేస్తే వారు ఇచ్చిన అడ్రస్ డ్రోన్ కు మ్యాపింగ్ చేసి ఆ పైలెట్ మోడల్ లో ఆపరేట్ చేస్తారు .
ఇది రెండు కిలోల బరువు ఉన్న సరుకులను అందించగలరు .
125km ….. వేగం …150km …దూరం | 125km …..speed …150km …distance ,

ఊరు చెందిన ఒక ఇంజనీర్ వైద్య సేవల కోసం ఒక డ్రోను సిద్ధం చేశారు . 7కిలోల బరువు ఎత్తగల,
ఈ డ్రోన్ 125km వేగంతో 150 కిలోమీటర్ల వరకు వెళ్లగలరు 1నుంచి మైనస్ 3 సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత ఉండే లగేజ్ బాక్స్ లో
భద్రం చేసుకుని వీలుంది .
ఆంధ్రులు స్థాపించిన స్టార్ట్ అప్ ….వ్యోమిక్ | A start up founded by Andhras ….Vyomic
జిల్లా చెందినా ముగ్గురు యువ ఇంజనీర్ కాలేజీ హైదరాబాద్ కేంద్రంగా స్టార్ట్ అప్ కంపెనీ వ్యూమిక్ ను చేసి రైతుల,
కోసం రోడ్ల సప్లై చేస్తున్నారు . ఇవి పూర్తిగా బ్యాటరీలతోనే నడుస్తున్న డ్రోన్లు ఒకసారి చార్జింగ్ పెడితే
15 నిమిషాల సమయం పడుతుంది . ఎకరం పొలంలో స్ప్రే చేయడానికి 6,7నిమిషాల సమయం సరిపోతుంది,
ప్రస్తుతం 80 డ్రోన్ల ఆపరేట్ చేస్తున్నామని 2025 నాటికి ఏపీలోనే 2000 ఆపరేట్ చేస్తామని చెప్తున్నారు .
రెవెన్యూ సేవలకు …కై హెక్టర్ వీటి ఓఎల్ | For revenue services …Kai Hector Viti OL
వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అంటే డ్రోన్ లాగా నెట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది .
ఆ తర్వాత నాలుగు వైపులా ఫ్యాన్లు మోటర్లు ఆగిపోయి విమానంలా ముందుకు వెళుతుంది .
ఇది రెవెన్యూ శాఖ మ్యాపింగ్ కు ఉపయోగపడుతుంది రెవెన్యూ శాఖకు ఉపయోగపడే విధంగా
ఆ శాఖలోని సేవలను అందించే విధంగా రూపకల్పన చేయడంతో పాటు ఈ సమస్త తమిళనాడు ప్రభుత్వంతో అనుబంధ సేవలందిస్తోంది .
ఇందులో కెమెరాలు వేగంగా ఫోటోలు తీసి భూములు సర్వేను సులభం తరం చేస్తాయని వీటికి ఎంతో నైపణ్యంతో
కూడిన టెక్నాలజీని అమర్చి వాటికి సరిపడా ఇన్స్ట్రక్షన్ ను బిగించి తగిన సమాచారాన్ని బట్టి ఈ డ్రోన్ యొక్క పనితీరు
ఎంతో ప్రయోజనాత్మకంగా ఉండబోతుందని ఇంజనీర్లు మరియు వినియోగదారులు చెప్పుకుంటున్నారు .
ఈ సేవలను ఈ టెక్నాలజీ ఇదేవిధంగా కొనసాగి ఎంతో సులువాంతర విభాగంలో పని చేయబోతున్న క్రమాన్ని ముందు ముందు మనం చూడబోతున్నాము .