Paisa Vasool Danda in Commissionerate
|కమిషనరేట్ లో పైసా వసూల్ దందా |
- వివాదాస్పదం గా మారిన కొందరి తీరు
- ఇద్దరు మీలాఖతాయి కేసులు ఖరీదు
- కేవలం ఒక కేసుకే ఇన్స్పెక్టర్ 3 లక్షల లంచం
- అతి పెద్ద కాలనీపోలీస్ స్టేషన్
Paisa Vasool Danda in Commissionerate
వామ్మో ..లంచమా..అంటూ పైకి భయం నటిస్తూ కొందరు ఇన్స్పెక్టర్లు లోపల మాత్రం అక్రమ వసల్లు దందా రీతిని కొనసాగిస్తున్నారు అనుకూలమైన వారికి స్టేషన్ అడ్మిన్ ఎస్ఐగా
నియమించుకునే అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఖరీదైన కమిషనరేట్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్లు అడ్మిన్ ఎస్ఐల తీరు వివాదాస్పద నా విషయం కొంతవరకు బయటికి
వచ్చిన కాలా వరకు ఈ విషయం తెలియని పరిస్థితి ఉన్నది కుక్కే రోల్ మోడల్ లాంటి పోలీసులు జాబ్ వద్ద ఎవరు ఆటలు సాగవు అక్రమాలకు పాల్పడే ఇన్స్పెక్టర్లో చుక్కలే ఇది ఖరీదైన
కమిషనరేట్ ఆయన పోలీస్ బాసు గా బాధ్యతలు స్వీకరించినప్పుడు పోలీస్ వర్గాలలో జరిగిన చర్చలు కానీ ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని విమర్శలు వెలుగులోకి వస్తున్నాయి
కొందరు ఇన్స్పెక్టర్లు ఇస్లార్ తీవ్రత తగ్గించేందుకు కాసుల పైసా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఇటీవల బయటకు వచ్చిన విషయం ఇది కేవలం ఒక కేసుకే ఇన్స్పెక్టర్ 3 లక్షల లంచం
తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి CP విచారణలో నిజామనే తెలప విషయం ఇలా పట్టుబడనే వారు చాలామంది ఉన్నారు అనే కమిషనరేట్ పరిధిలో చర్చలో భారీగా జరుగుతుంది.
MORE NEWS
సురక్షిత AI కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనలు
డ్రోన్ల యుగం మొదలైంది…. | Help with easy tasks of skills |
భారత్ ప్రపంచ దేశానికి ఆశా కిరణం | India is a ray of hope for the world |
LIFE THREATINING TO SALMANKHAN
పోలీస్ బాస్ అనుచరలమంటూ కొందరు
తాము పోలీసులకు అనుచరులమంటూ ప్రచారం చేసుకుంటున్నా కొందరు ఇన్స్పెక్టర్ల అవినీతి హీరోను వారు పాల్పడుతున్న అక్రమాల దండుకుంటున్నారని డబ్బులు పంపిణీలో మరో
ఇన్స్పెక్టర్ తో సిబ్బంది ఎదుటే పడిన విషయం వెలుగులోకి వచ్చింది
అయితే ఆ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చర్చ జరుగుతుంది ఇన్స్పెక్టర్ పద్ధతి మార్చుకోకుండా అక్రమాల యదేచ్చంగా ఉన్నట్లు ఆరోపణలు
ఉన్నాయి
ఫిర్యాదులతో మాట్లాడడం మొదలు
దేశంలోనే అతిపెద్ద కాలనీ పోలీస్ స్టేషన్ కు సెర్చ్ హోగా విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ పైన అవినీతి ఆరోపణలు వెళ్లడోలుతున్న సంగతి తెలిసిందే ఫిర్యాదుల దారులతో మాట్లాడడం
మొదలు కేసులు నిర్వహణ వేదనలో మరి పార్వతి లేనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి వారి పనితీరుపై స్టేషన్ ఇబ్బందులు ఏ కేసు వచ్చినా అడ్మిన్ ఎస్ఐకి
ఐడియాల్సిందే దాంతో ఇన్స్పెక్టర్ అడ్మిన్ ఎస్ ఐ కుండా బద్దలు కొట్టుకొని కేసు తీవ్రతను బట్టి రేటు కడుతూ అక్రమ దండలో కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది
వ్యాపారుల నుంచి దండి పోలీసుల స్టేషన్లో బేరం కుదిరితే కేసులు నీరు కార్చడం లేకపోతే పెద్ద కేసు చిత్రీకరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
క్రైమ్ అయిన కోట్లాట ైనా భూకబ్జాలైన కుటుంబ అదులైన కేసును దారి తీవ్రతను బట్టి రేటు కడతారు కాసులు చేతిలో పడే వరకు కథలోని బాధితులు ఆరోపి స్తున్నారు అతి పెద్ద కాలనీ
పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వరకు తెరిచి ఉండే మద్యం బెల్టు దుకాణాలు ఇతర వ్యాపారం దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి అలాగే పరిశ్రమగా వాడలో పనిచేస్తున్నాయి
ఇన్స్పెక్టర్లు ఏకంగా నేరస్తులతో దోస్తీ కటి కేసులను నీరు బాగు చేస్తున్నట్లు పలు స్టేషన్లలో ఎస్హెచ్ఓలు విమర్శలకు దావితీస్తున్నట్లు సమాచారం వారి పద్ధతి విధానం చూస్తే పోలీస్ స్టేషన్లోనే
ఈ దందాలను నడుపుతున్నట్టు కానిస్టేబుల్ హోంగార్ల సైతం విసిగి చెందుతున్నప్పుడు దీనికి ముగింపు అనేది లేకుండా వీరికి అడ్డు చెప్పేవారే లేనట్లు తీరునే ప్రదర్శిస్తున్న విషయాన్ని
ప్రజలు ఖండిస్తున్నారు .