రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!
|Four schemes in Russia, interest in population growth!|
Fourschemes Russia population growth! INTERNATIONAL
- రాత్రుల్లో ఇంటర్నెట్ కు నో… కరెంట్ లైటులకు నో…
- మొదటి ప్రెగ్నెన్సీ కి మొదటి జననానికి నగదు ప్రోత్సాహకాలు
- తల్లులకు ఇంటిపట్టునే ఉంటే నజరానా
- పెంపకంపై శ్రద్ధ చూపించినందుకు ఈ విధమైన చర్య
- వెడ్డింగ్ నైట్ కు భారీ నగదు బహుమతి
- శృంగార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు మొదలు
- ఎక్కువమంది పిల్లల్ని కన్నా మదర్కు హీరోయిన్ అవార్డు
-
Fourschemes Russia population growth!
రష్యాలో ఇప్పుడు నజరానాల రేటు తగ్గిపోవడం ఒక ఆందోళన కలిగిస్తుంది.
వేగంగా జనాభా పెరుగుదల ఎలా నీపై పుతిన్ ప్రభుత్వం దృష్టిని సారించినట్టుగా, మరియు కొత్తగా శృంగార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది.
నాలుగు ఆలోచనలతో ఈ శాఖ కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది.
ప్రధానంగా రాత్రి పూట పది గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా చేయడం ఒక ఆలోచన అయితే అదే సమయంలో విద్యుత్ సరఫరా లేకుండా చేయడం మరొక ఆలోచనగా పరిగణిస్తున్నాం.
అనగా చీకటిగా ఉండేటట్టు చూడడం అన్నమాట.
ఇలా చేయడం వల్ల ఏకాంతను వారి మధ్య స్వేచ్ఛ కరమైన శృంగార కార్యకలాపాలు అయ్యే విధంగా అవకాశాలను ఎక్కడ స్థాపించి ఇదొక కొత్త ఆలోచనగా పరిగణించవచ్చు.
ఆధునిక యుగంలో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు ఉంటే చాలు వాటిలో లీనమైపోతున్నారు నెటిజన్లు, తూనిక యుగం పాత యుగంలా మారే విధంగా మరియు కుటుంబ సభ్యుల మధ్య సన్నిహితం పెంచే విధంగా యంత్రాలుగా ఉన్న మనుషుల యొక్క మెదడుని సహజత్వంలోకి తీసుకురావడం జరిగే ప్రక్రియ.
దాంతో దాంపత్య బంధాలు వర్ధిల్లడం మరియు ఇది పరోక్షంగా జనాల పెరుగుదల రేటు పెంచడం అక్కడి ప్రభుత్వం యొక్క ఆలోచన చేయడం.
పరిష్కార మార్గాలను ఆహ్వానిస్తున్న ఇప్పటికే వేలాది సూచనలను పాటిస్తున్నప్పటికీ కొన్నిటిని ఎంపిక చేసి ప్రతిపాదనలను రూపొందించారు అక్కడి గవర్నమెంట్.
గర్భం ధరించిన మహిళకు 5,000 రూబల్స్/5,000 rubles per pregnant woman
ఉద్యోగంతో బిజీ అయిపోకుండా ఇంటిపట్టునే ఉంటే గృహినిలు, పిల్లల పెంపకం విధానంలో ప్రధాన భాగంగా ఇస్తున్నట్లే వారికి ప్రోత్సాహకాల ఇవ్వబోతున్న ప్రభుత్వం ఇదొక్క కొత్త పథకంగా భావించవచ్చు వారి పెన్షన్ మొత్తానికి ఇది జమ అవుతోంది.
ఇక సారి గర్భం ధరించిన మహిళకు 5,000 రూబల్స్ సహకంగా ప్రభుత్వం ఇస్తుంది.
టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లే జంటలకు 26,300 రూబుల్స్/26,300 rubles for couples going to tourist areas
ఇక వివాహ వార్షికోత్సవం ఉత్సవ వేళల్లో హోటల్లు ఇతర టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లే జంటలకు 26,300 రూబుల్స్ ఇవ్వాలన్నది మరో ప్రతిపాదన.
అయితే వారు రాత్రిపూట వేడుకల్లో పాల్గొనాలి సుమ….
హనీమూన్ అనుకోండి. గ్లో పిఆర్ ఏజెన్సీ నుండి వచ్చిన వినతుల్లో ఇలాంటి సూచనలు ఎన్నో ఉన్నాయి.
##సురక్షిత AI కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనలు!
##డ్రోన్ల యుగం మొదలైంది…. |Help! with easy tasks of skills! !|
##భారత్ ప్రపంచ దేశానికి ఆశా కిరణం!!!! | India is a ray!!! of hope for the world! |
##LIFE THREATINING towards SALMANKHAN!
యువతులు తొలి కాన్పుకు 900 డాలర్లు బహుమతిగా/900 dollars as a prize for young women’s first delivery
ఇక ఈ నగదు చెల్లింపులు ప్రాంతాలవారీగా మారుతూ ఉండడంతో జనాల రేటు మరింత తక్కువగా ఉండే ప్రాంతాల్లో వారికి
కాస్త ఎక్కువ మొత్తంలో నజరానా చెల్లింపులు ఉంటాయి. ఉదాహరణకు ఖబరువాస్క్ ప్రాంతాలలో 18023 ఎల్ల మధ్య ఉన్న యువతులు తొలి కాన్పుకు 900 డాలర్లు బహుమతిగా ఇస్తున్నారు.
అదే చెలియా బీన్స్ లో ప్రాంతంలో ఇదే వయసు యువతులకు 8,500 డాలర్లు చెల్లిస్తున్నారు.
లంచ్ బ్రేక్ సమయాల్లో శృంగారంలో తలమునకు అయ్యే అవకాశం/There is a chance of having sex during the lunch break
ఇక ఫ్యాక్టరీలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పని చేసే ఉద్యోగులకు దంపతులకు కాఫీ, లంచ్ బ్రేక్ సమయాల్లో శృంగారంలో తలమునకు అయ్యే అవకాశం. ఇచ్చినట్లు రష్యా ప్రాంతీయ ఆరోగ్య మంత్రి తెలపడం జరిగింది.
దేశంలో జనాల రేట్లలో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై పనులు సూచనలు చేయడం మరియు ఉతిన్ కు నమ్మకస్తురాలు ఓష్కానివా చేస్తున్నారు.
పితృత్వ, మాతృత్వ శిశు సంక్షేమానికి సంబంధించిన పార్లమెంటరీ కమిటీకి ఆమె చైర్మన్గా వ్యవహరిస్తున్న.
ఎక్కువమంది పిల్లల్ని కన్నా మదర్కు హీరోయిన్ అవార్డు/Heroine award for mother than most children
విషయం తెలిసినప్పటికీ, రష్యాలో సాధారణంగానే జననాల రేటు కాసింత తక్కువ అన్న విషయం స్పష్టం అయినది.
అక్కడి వాతావరణం అందుకు ఒక కారణం. ఆ దేశం లో ఎక్కువమంది పిల్లల్ని కన్నా మదర్కు హీరోయిన్ అవార్డు ఇవ్వడం ఎప్పటినుంచో ఉన్న ఆచారం.
ఉక్రేయంతో యుద్ధం లక్షల మంది యువతి యువకులకు ప్రాణాలను కోల్పోయారు/The war with Ukraine has lost the lives of lakhs of young men and women.
ఉక్రేయంతో యుద్ధం మొదలైన తర్వాత లక్షల కొద్దిమంది యువతి యువకులకు ప్రాణాలను కోల్పోయారు.అయితే జనాభా పెరుగుదలపై ఈ పరిణామం ప్రభావం ఎక్కువగా చూపుతోంది. దీంతో జనాభా పెరుగుదలపై రష్యా అధ్యక్షుడు దృష్టి సారించారు. నెలసరి, శృంగారం గురించి ఉద్యోగుల సమాధానాలు రాబట్టేందుకు ప్రభుత్వం ప్రశ్న వాలిని రూపొందించిన విషయం మరియు ఏ వయసులో తొలిసారి శృంగారంలో పాల్గొన్న? గర్భ నిరోధక మాత్రాలను వాడారా? వందత్వ సమస్యలు ఉన్నాయా? లైంగిక వ్యాధులు ఉన్నాయా? ఎన్నిసార్లు గర్భం దాల్చారు? మొదలైన ప్రశ్నలన్నిటిని మహిళా ఉద్యోగులకు అడుగుతున్నారు!. చాలామంది సమాధానం చెప్పేందుకు ఇష్టపడడం లేదు అయినప్పటికీ అలా వ్యతిరేకించిన వారిని వైద్యుల వద్దకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. రష్యాలో గర్భనిర్దన పరీక్షలకు 20వేల రూబల్స్ వరకు మహిళలకు రాయితీ ఇచ్చే పథకం ఎప్పటినుంచో అమల్లోకి ఉన్న ఈ కాస్త రెట్టింపు పద్ధతిలో ఎక్కువ రుజువులను రాయితీగా ఇవ్వడంపై ప్రభుత్వం ఇంకాస్త ఆసక్తి చూపించడంలో ముందంజన వేస్తున్నారు.