రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు
Prolonged problems of 9lakh employees
- 317 జియో వల్ల ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
- స్థానికత పునాదులపై కోట్లాది కోట్లు దించుకున్న లో స్థానికత అంశాన్ని చోటు లేకుండా చేశారు
- మల్టీ జోన్స్ జోన్స్ గా రాష్ట్రాలన్నీ విడగొట్టి ఉద్యోగులకు సుదూర ప్రాంతాలకు పంపినారు
- ఉద్యోగుల కుటుంబాలను చిన్నాభిన్నం చేశారు
- పాత పెన్షన్లు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు
- ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమాలతో అనేక ఫలితాలు పొందారు
- రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాన్చవేత ధోరణి విడవనాడాలని
The second PRC should be implemented immediately
Prolonged problems of 9lakh employees
రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ కాంట్రాక్టర్లు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 9 లక్షల మంది ఉంటారు
వీరి సమస్యలు సుదీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో ఉద్యోగాల తో దీనికి తీవ్ర నిరాశ ఇప్పుడు
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ పై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నప్పటికీ ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో
జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది తర్వాత కాలయాపాన జరగడంతో సెప్టెంబర్ 24 నా 200 ఉద్యోగ ఉపాధ్యాయుల
కార్మిక సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడ్డాయి ఈ సంఘాలు ఇంకో జేఏసీ ఏర్పాటు చేయగా వినతి పత్రం ఇచ్చి కార్యాచరణ ప్రకటించి
వాటిని జేఏసీ సంఘాల నాయకులతో సమావేశం కావడం జరిగింది. డి ఎ మాత్రమే ప్రకటించగా మిగిలిన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి
అని మంత్రివర్గ ఉప సంఘం చేతులు దులుపుకున్నాయి ఈ చర్యలు ఉద్యోగుల ఆశలను అడియాశలు చేయడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
కారణం అవుతోంది. ఈ చర్యలకు సంక్షేమ పథకాలకు ఉద్యోగుల కోర్కెలను సమంజసం కాదు.
వెంటనే రెండవ పి ఆర్ సి ఇవ్వాలి.
తెలంగాణలో తొలి పిఆర్సి జీవోలు 2021 జూన్ లో విడుదల అవ్వగా 1st జూలై 2018 నుండి ఉద్యోగాలకు వర్తింప చేశారు.
16 నెలలు గడిచాయి అంటే ఇది 1st జూలై 2023 కాలపరిమితి ముగిసింది.
రెండో పి ఆర్ సి వెంటనే అమలు చేయాలని/The second PRC should be implemented immediately
ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు పూర్తయ్యాయి పెరిగిన ధరలకు అనుగుణంగా
51 శాతం ఫిట్మెంట్తో రెండో పి ఆర్ సి రిపోర్టు తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని సంఘాలన్నీ కోరుతున్నాయి.
పిఆర్సి అమ్ములు కోసం వేగంగా పోవాలి కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ లో ఉద్యోగాలకు కూడా పిఆర్సి అన్యాయం జరుగుతోంది.
2021 జూన్ లో జియో నెంబర్ ద్వారా వేతనాలు సవరించారు ఉమ్మడి రాష్ట్రంలో పేర్మినెంట్ ఎంప్లాయిమెంట్ బేసిక్స్
ఇచ్చేవారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్యాయం జరిగింది.
గతంలో వేతనాలపై 30 శాతం మాత్రమే పెంచి అన్యాయం చేశారు/In the past only 30 percent increase in wages was unfair
పర్మినెంట్ ఎంప్లాయ్మెంట్ మినిమం బేసిక్స్ ఇవ్వకుండా గతంలో వేతనాలపై 30 శాతం మాత్రమే పెంచి అన్యాయం చేశారు దీనికి మూడు
కేటగిరిలో 15600 నుంచి 19500 మరియు 2250 మాత్రమే పొందుతున్న అది కూడా 2018 నుండి కాకుండా 20201 జూన్ నుండి
అమలు చేశారు వేదనాల నష్టపోయారు. కొన్ని డిపార్ట్మెంటులలో ఇంకా ఆల ఉన్నప్పటికీ ఈసారి అలా కాకుండా పర్మినెంట్ ఉద్యోగాలతో పాటు
వెంటనే ఈ అమలులోకి తీసుకురావాల్సిందిగా కనీస వేతన 20 తప్పకుండా నిర్ణయించాలని ఆశిస్తున్నారు.
ఇతర ప్రథమ సమస్యలు పరిష్కరించాలి/Other primary issues to be resolved
ప్రభుత్వ ఉద్యోగాల వేతనాలకు సంబంధించి జిఎస్టి తదితర బిల్లులకును చాలా కాలంలో పెండింగ్ ఉన్నప్పటికీ 2022 నుండి
బిల్లులను క్లియర్ చేయడం లేదు రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాటిట్యూడ్ లాంటివి కూడా నాటికి చెల్లిస్తాం అంటున్నది
ఈ కుబేర్ వ్యవస్థ వల్ల ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ బిల్లుల విడుదల కోసం సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఉద్యోగులు.
10% కట్ చేస్తున్నప్పటికీ జమ అయిన 100 కోట్లు వివరాలు తెలియదు
ఈ కుబేర వ్యవస్థను రద్దు చేసి ద్వారా క్లియర్ చేసే పాత విధానాన్ని ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
ఎంప్లాయిమెంట్ హెల్త్ స్కీమ్ ను అన్ని హాస్పిటల్లో అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగులకు ఆసుపత్రి ఖర్చు అప్పుల పాలవుతున్నారు
ఉద్యోగలు ప్రభుత్వం లబ్ధిదారుల తో అమలు చేస్తున్నాంప్పటికీ కానీ అమలు చేయడం లేదు అని చెప్తున్నా చాలామంది
వాస్తవంగా ప్రభుత్వం వాటా దనంలో ఉచితంగా ఉద్యోగులకు ఈ హెచ్ ఎస్ అమలు చేయాలి మరో ముఖ్యమైన ఉద్యోగుల
సమస్య రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు నుండి నేటి వరకు నియమించబడిన వారికి ఈ స్కీము
అమలు చేస్తున్నారు ప్రతి ఉద్యోగి నుండి వేతనంలో ప్రతినెల 10% కట్ చేస్తున్నప్పటికీ జమ అయిన 100 కోట్లు వివరాలు తెలియదు.
317 జియో వల్ల ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ
రెండు దశాబ్దాలుగా పాత పెన్షన్లు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 317 జియో వల్ల
ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ స్థానికత పునాదులపై కోట్లాది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్థానికత అంశాన్ని చోటు లేకుండా చేశారు మల్టీజోన్ జోన్ గా రాష్ట్రాలు
విడగొట్టి ఉద్యోగాలకు సుదూర ప్రాంతాలకు పంపారు. రెండు లక్షల పెన్షన్లను సమస్యలు పరిష్కరించాలి పెన్షనర్లకు సపరేట్ ఏర్పాటు
చేయాలి వైద్య ఆరోగ్యశాఖలో జియో నెంబర్ 142 తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో 42 జీవనో ఉంచాలని.
కాంట్రాక్టర్లు అవుట్సోర్సింగ్లు ఉద్యోగాలకు పర్మినెంట్ ఉద్యోగం చేయాలనే/Contractors outsource jobs to permanent employment
కారుణ్య నియామకాలు సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్టర్లు అవుట్సోర్సింగ్లు ఉద్యోగాలకు పర్మినెంట్ ఉద్యోగం చేయాలనే ఔట్సోర్సింగ్
ఉద్యోగాలకు ఏజెన్సీలు రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే జీతభత్యాలను పెంచే విధంగా చెల్లించే విధంగా విఆర్వో విఆర్ఏ నాలుగవ తరగతి ఉద్యోగుల
గురుకులాల మోడల్ స్కూల్ రెసిడెంటల్ స్కూల్ వైద్య విధాత పరిషత్ మార్కెటింగ్ యూనివర్సిటీ తదితర ఉద్యోగుల ప్రధాన సమస్యలు పరిష్కారం
చేయాలని నర్సింగ్ డైరెక్టర్ ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం కోసం జాయింట్ యాక్షన్ ఏర్పాటు ఆహ్వానించదగ్గ
పరిణామాలు ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమాలతో అనేక ఫలితాలు పొందారు అయినా కార్మిక సంఘాలు కూడా కలుపుకొని ఉద్యం
చేయగా ఉపాధ్యాయులు కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని టీజీ ఓ టి ఎస్ జీవోలు ఉపాధ్యాయ
సంఘాల ఇతర ఉద్యోగ సంఘాలను ఈ వైపుగా అడుగులు ముందుకు సాగుతుందని సి ఐ ప్రతి సందర్భంలో ఉద్యోగుల పక్షాన నిలిచి ఉన్నప్పటికీ పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతా.
#సురక్షిత AI కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనలు!
##డ్రోన్ల యుగం మొదలైంది…. |Help! with easy tasks of skills! !|
##భారత్ ప్రపంచ దేశానికి ఆశా కిరణం!!!! | India is a ray!!! of hope for the world! |
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాన్చవేత ధోరణి విడవనాడాలని/The Congress government in the state should stop the trend of non-exploitation
అడుక్కుంటే హక్కులు నెరవే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాన్చవేత ధోరణి విడవనాడాలని దీనిని వీడనాడించే ఏ దిశగా కమిటీ పేరిట
కాలయాపన చేయకుండా సమస్యలు పరిష్కరించుకోవాలని వీటిని పోరాట ధ్యేయంతోనే పోరాట మార్గంలోనే వీటన్నిటిని మనం పరిష్కారం
చేసుకునే విధంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ తమ తమ ఆశయాలను ఆశయాలను తమ ప్రతిఫలంగా మీ మీ హక్కులను పొందుపరిచే
విధంగా పోరాడి ఈ బుద్ధిని ఇవ్వాల్సిందిగా అందరి కార్యకర్తలకు అందరికీ మనవి చేసుకుంటూ. నమస్కారములు