బ్యాచిలర్ డిగ్రీ రెండున్నరేళ్లు!

Bachelor’s degree in two and a half years

  • రెండున్నరేళ్ల వ్యవధిగల బ్యాచిలర్ డిగ్రీ కోర్సు
  • సులువుగాతమబ్యాచిలర్డిగ్రీనపూర్తిచేసేందుకుఅవకాశమివ్వాలని
  • డిగ్రీ కోర్సుల్లో చేపడుతున్న మార్పులు,సంస్కరణలపై చర్చి!
  • 2020 అమలుపై తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం
  •  కాలవ్యవధి తగ్గింపునకు ప్రభుత్వం చర్యలుయూజీసీ ఆదేశంతో రంగంలోకి దిగినసర్కార్

    Prolonged problems of 9lakh employees
    Prolonged problems of 9lakh employees

రెండున్నరేళ్ల వ్యవధిగల బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2024-25) ప్రస్తుతమున్నమూడేళ్ల డిగ్రీ కోర్సులను కుదించి రెండున్నరేళ్లు, నాలుగేళ్ల
హానర్స్ కోర్సులను మూడున్నరేళ్లు చేయాలని యూనివర్సిటీ
గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన నేపథ్యంలోఅందుకు అవసరమైన పాఠ్య ప్రణాళిక, సిలబస్ కూర్పు, పరీక్షా
విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై లోతుగాఅధ్యయనం చేసి నివేదిక అందజేయాలని విద్యాశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిఆశాఖఉన్నతాధి కారులను, ఉన్నత విద్యామండలిని ఆదేశించినట్టు తెలుస్తోంది.

సులువుగాతమబ్యాచిలర్డిగ్రీనపూర్తిచేసేందుకుఅవకాశమివ్వాలని

ప్రతిభగలవిద్యార్థులుతమమూడేళ్లడిగ్రీకోర్సులనురెండున్నరేళ్లలో,నాలుగేళ్లహానర్స్కోర్సులను మూడున్నరేళ్లలో
పూర్తి చేసే అవకాశముందని, అటువంటి విద్యార్థులకు తగ్గట్టుడిగ్రీ కోర్సు వ్యవధిని మూడేళ్ల నుంచి
రెండున్నరేళ్లకు కుదించిఅందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్నుఆదేశించింది.దీంతోయూజీసీచైర్మన్జగదీశ్కుమార్అన్ని రాష్ట్రాల విద్యాశాఖలకు లేఖలు రాశారు. డిగ్రీ విద్యను అభ్యసించాలనుకన్న విద్యార్థులకు మరింత సులువుగాతమబ్యాచిలర్డిగ్రీనపూర్తిచేసేందుకుఅవకాశమివ్వాలని,అయితేవిద్యార్థులుమూడేళ్లుతమపేర్కొన్నారు.

 కాలవ్యవధి తగ్గింపునకు ప్రభుత్వం చర్యలుయూజీసీ ఆదేశంతో రంగంలోకి దిగినసర్కార్

మూడేళ్లడిగ్రకోర్సులప్రస్తుతంఏడాదికరెండుసెమిస్టర్లచప్మస్టర్లను నిర్వహిస్తున్నారు. ప్రతి సెమిస్టర్కు ఆయా విశ్వవిద్యాలయాలుపరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఛాయిస్బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్వధానాన్నిప్రస్తుతం డిగ్రీ, పీజీ
కోర్సుల్లో తెలంగాణ విశ్వవిద్యాలయాలు అమలు చేస్తు
న్నాయి. యూజీసీ తాజా నిర్ణయం ప్రకారం బ్యాచిలర్ డిగ్రీని
రెండున్నరేళ్లకు కుదిస్తే ఎన్ని సెమిస్టర్లను నిర్వహించాలి ఇప్పటి
లాగా ఐదు నెలలకు ఒక సెమిస్టర్ను ప్రతిపాదించాలా లేదా
కాలవ్యవధి తగ్గింపునకు ప్రభుత్వం చర్యలు
యూజీసీ ఆదేశంతో రంగంలోకి దిగిన
సర్కార్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి
అమలు

MORE NEWS READ

సురక్షిత AI కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనలు!

డ్రోన్ల యుగం మొదలైంది…. |Help! with easy tasks of skills! !|

భారత్ ప్రపంచ దేశానికి ఆశా కిరణం!!!! | India is a ray!!! of hope for the world

THILAKVARMA is an opportunitygrabber

రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!

నవంబర్ 15న గురునానక్ జయంతి!

రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు

నాలుగేళ్ల హానర్స్ కోర్సుమూడున్నరేళ్లకు తగ్గింపు

నాలుగేళ్ల హానర్స్ కోర్సు
మూడున్నరేళ్లకు తగ్గింపు
మరో విధానాన్ని అమలు చేస్తారా అనే అంశంలో స్పష్టత రావా
ల్సి ఉంది. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం
వార్షిక పరీ క్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆ
ఫలితాలు ప్రకటిం చకముందే డిగ్రీ కోర్సుల
నిర్వహణపై సమగ్ర సమాచారాన్ని ప్రకటించాల్సి
ఉంది. మార్చి మూడవ వారంలో జరుగుతున్న ఇంటర్
పరీక్షల ఫలితాలు ఏప్రిల్ చివరి వారంలో ప్రకటిం
చనున్నారు రెండున్నరేళ్లు, మూడున్నరేళ్లు డిగ్రీ
హానర్స్ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత
విద్యా అవ కాశాలను కూడా పరిగణలోకి తీసుకుని
షెడ్యూల్ను ప్రకటించాల్సి ఉంటుందని, అందుకు
సంబంధించి అన్ని విశ్వవిద్యాల యాల ఉపకులపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వ హించిఅందుకనుగుణంగానిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్టు సమాచారం.

డిగ్రీ కోర్సుల్లో చేపడుతున్న మార్పులు,సంస్కరణలపై చర్చి!

కాగా కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ నెల12, 13 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన రాష్ట్రాల విద్యాశాఖ కార్య
దర్శుల సమావేశంలో డిగ్రీ కోర్సుల్లో చేపడుతున్న మార్పులు,
సంస్కరణలపై చర్చించారు. డిగ్రీ చదవాలనుకుంటున్న
విద్యార్థులకు తమకు అనువైన విధానాన్ని అందుబాటులోకి
తీసుకొచ్చి అమలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
డిగ్రీలో ప్రవేశపెట్టాలనుకున్న రెండున్నరేళ్లు, మూడున్నరేళ్ల
వ్యవధి గల కోర్సుల ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకోవాలని
ఆయన విద్యాశాఖ కార్యదర్శులను కోరినట్టు ఉన్నత స్థాయి
వర్గాలు చెబుతున్నాయి.

2020 అమలుపై తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం

నూతన విద్యా విధానం అమలు చేసేనా?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్య విధానం-
2020 అమలుపై తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడు
తున్నట్టు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన
విద్యా విధానం తెలంగాణలో అమలుకు ఏమాత్రం ఆసక్తి
చూపలేదు. 11 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
ప్రభుత్వం నూతన విద్యా విధానం అమలుపై ఇప్పటివరకు
దృష్టిసారించలేదు. పశ్చిమ బంగా, కేరళ రాష్ట్రాలు కేంద్ర
ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని అమలు
చేయబోమని ప్రకటించగా, తమిళనాడు ప్రభుత్వం కూడా అదే
నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం
నూతన విద్యా విధానం అమలుపై శాసనసభలో చర్చించి నిర్ణ
యం తీసుకునే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబు
తున్నాయి.

Bachelor’s degree in two and a half years

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *