Good news for vehicle usersGood news for vehicle users

వాహన వినియోగదారులకు శుభవార్త

Good news for vehicle users

  • వాహనాలతో తగ్గనున్న భారం – ఎలక్ట్రిక్ వాహనాలతోపెరగనున్న మైలేజీ

  • Hyderabad లో దాదాపు 3,000 లకుపైగా ఈ proces  ప్రవేశపెట్టనుంది

  • electrical vehicle policy 31 Dec 2026 వరకు అమలులో ఉంటుంది

  • దాదాపు పది రకాల వాహనాలకు 100శాతం రోడ్ టాక్స్, రిజిస్ట్రేన్ ఫీజు, లైఫ్ ట్యాక్స్ పూర్తిగా మినహాయింపు

  • లైసెన్స్ రోడ్ సేఫ్టీపై ఇచ్చే ముందే అవగాహన కల్పించాలని

    Good news for vehicle users
    Good news for vehicle users

తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇవి వాహనాలను ప్రోత్సహించడం .. తద్వారా కాలుష్యానికి కళ్లెం వేయడం వంటి బృహత్తర నిర్ణయం ప్రకటించింది. దీంతో వాహన కొనుగోలుదారుకలు కూడా భారీ ఊరట దక్కనుంది. అలాగే కాలుష్యం కూడా తగ్గనుంది. ఢిల్లీలో అనుసరిస్తున్న ఈ విధానంతో మనకు మేలు జరుగనుంది. electrical vehicle and energy storage policy  2020-2030 పేరుతో polution controll కొత్త పాలసీని తీసుకొచ్చింది. ప్రమాదాల నివారణ, కాలుష్య నియంత్రణకు ఈ విధానం తెచ్చింది.Go no 41 ద్వారా తీసుకొచ్చే ఈ process 2026 వరకు impliment లో ఉంటుంది. తెలంగాణను కాలుష్యరహితంగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి భారీగా రాయితీలు ఇస్తోంది. telangana లో విద్యుత్తో నడిచే two weelers, auto, ట్రాన్స్పోర్ట్, బస్సులకు వంద శాతం (100% )పన్ను రాయితీ ఇవ్వనున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాలను రోడ్లపైకి భారీగా తీసుకురానుంది. రాష్ట్ర రాజధాని hyderabad లో దాదాపు 3,000 లకుపైగా ఈ proces  ప్రవేశపెట్టనుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా కాలుష్యం తగ్గడమేకాకుండా వినియోగదారుల డబ్బులు కూడా ఆదా ఆవుతాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

Also read

డ్రోన్ల యుగం మొదలైంది…. |Help! with easy tasks of skills! !|

భారత్ ప్రపంచ దేశానికి ఆశా కిరణం!!!! | India is a ray!!! of hope for the world

THILAKVARMA is an opportunitygrabber

రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!

నవంబర్ 15న గురునానక్ జయంతి!

రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు

electrical vehicle policy 31 Dec 2026 వరకు అమలులో ఉంటుంది

Good news for vehicle users
Good news for vehicle users

కొత్తగా తీసుకొచ్చిన ఈ electrical vehicle policy 31 Dec 2026 వరకు అమలులో ఉంటుంది. రాష్ట్రంలో 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్నాప్ చేయాలని చెప్పామని అందుకు తగ్గట్టుగానే జిల్లాల్లో ఆటోమాటిక్ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలం చెల్లిన వాహనాలతో కాలుష్య మాత్రమే కాకుండా ప్రమాదాలు పెరిగి పోతున్నాయి. ఇలాంటివి telangana  వ్యాప్తంగా దాదాపు 12 Lakhs ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 75 శాతం టూ వీలర్స్ ఉన్నాయని తెలిపారు. వాటిని కచ్చితంగా స్క్రీప్ చేయాల్సిందేనన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త policy అనేక ప్రయోజనాలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

దాదాపు పది రకాల వాహనాలకు 100శాతం రోడ్ టాక్స్, రిజిస్ట్రేన్ ఫీజు, లైఫ్ ట్యాక్స్ పూర్తిగా మినహాయింపు

గతంలో ఉన్న నియంత్రణలు ఎత్తేయడంతో ప్రజలు కూడా ఈవీలను కొనేందుకు ముందుకు
వస్తారని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులు, రోడ్డు టాక్స్, రెట్రో ఫిట్మెంట్ ఇన్సెంటివ్లు
కూడా ఇవ్వబోతోంది. టూ వీలర్లు నుంచి 4 వీలర్లు, కమర్శియల్ వెహికల్స్, టాక్సీలు, టూరిస్టు క్యాబ్లు, సొంత కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు వంటి దాదాపు పది రకాల వాహనాలకు 100శాతం రోడ్ టాక్స్, రిజిస్ట్రేన్ ఫీజు, లైఫ్ ట్యాక్స్ పూర్తిగా మినహాయింపు ఇస్తున్నారు.

Good news for vehicle users
Good news for vehicle users

ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం రూ.469కోట్ల వరకు వినియో గదారులకు పన్ను మినహాయింపులు లభించింది. ఇందులో అందులో రూ.300 కోట్లు ఈవీలదే. దీన్ని మరింతగా ప్రోత్స హించేందుకు పది రకాల వాహనాలకు పన్ను రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో పెరిగిన ఎలక్ట్రిక్ వెహికల్స్కు అనుగుణంగానే ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభా కర్ వాహన సారథిలో తెలంగాణ చేరుతుం దన్నారు.

లైసెన్స్ రోడ్ సేఫ్టీపై ఇచ్చే ముందే అవగాహన కల్పించాలని

వాహనదారులు పొల్యూషన్ టెస్ట్ చేసు కునేలా అవగాహన కల్పించాలన్న ఆయన…

లైసెన్స్ రోడ్ సేఫ్టీపై ఇచ్చే ముందే అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

People also ask

Feedback

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *