పేస్ దళం బలమంతం ఆసీస్…Aussies have a strong pace force
ఆశలన్నీ బుమ్రాపైనే All hopes are on Bumrah
ఆసీస్ పిచ్లు పేస్కు అనుకూలం,
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక పోరు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మరో మూడు రోజుల్లో తెరలేవనుంది. ఈ నెల 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా పర్యటన అనగానే పిల్ల గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఆసీస్ పిల్లలు సాధారణంగా పేస్ బౌన్స్ కు అనుకూలంగా ఉంటాయని అందరికీ తెలుసు. భారత్ పిచో మో స్పిన్ర్కు అనుకూలం.ఇటీవల న్యూజిలాండ్లో టెస్టు సిరీస్ కూడా స్పిన్ పిచ్ పైనే జరిగింది. ఆ సిరీస్ ముగిసిన 20 రోజుల వ్యవధిలోనే భారత బౌలర్లు ఆసీస్ పిచ్ పై ఆడబోతున్నారు. ఈ నేపథ్యంలో మన పేసర్లు ఆసీస్ గడ్డపై ఎలా రాణిస్తారన్నది చూడాలి.
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ప్రతిసారి భారత పేసర్లు ఏం విధంగా
రాణిస్తారో? అన్న సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ఈ సారికూడా ఆ అనుమానాలు ఉన్నాయి. అయితే, ఆఫీస్ లో భారత
పేసర్లు ప్రదర్శన ఎంతో మెరుగుపడింది. గత రెండు పర్య టనలను పరిశీ లిస్తే ఈ విషయంస్పష్టంగా అర్థమవుతుంది.
2018-19,2020-21 56 టనల్లో భారత్ ఆసీస్ గడ్డపై సిరీస్ విజయాలు సాధించ వాళ్లు కీలక పాత్ర పోషించారు.
2018-19సిరీస్ లో బుమ్రా 21 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు
2020-21 టూరులో సిరాజ్ 13 వికెట్లతో రాణించాడు. ఈ సారి
కూడా ఈ పేస్ట్ ద్వయంపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు, కమిన్స్, హాజెల్ వుడ్, స్టార్క్ వంటి పేసర్లతో ఆసీస్ బలంగా కనిపిస్తున్నది. సొంతగడ్డపై వీరు మరింత చెలరేగొచ్చు.
టెస్టుల్లో నితీశ్ కుమార్

తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని పేస్ ఆల్రౌండర్గా వినియోగించు కోవచ్చు, పాండ్యాలోటును అతను భర్తీ చేస్తాడని క్రీడా విశ్లేషకులు అభి ప్రాయపడుతున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడు గుపెట్టిన అతను పర్వాలేదని పించాడు. రెండో టీ 20ల్లో 74 పరుగులతో ఆకట్టుకున్నాడు.
23 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ 779 రన్స్ చేయడంతోపాటు 56 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే జట్టు నితీశ్తో పాండ్యా స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తున్నది. పెర్త్ టెస్టులో నితీశ్ సుదీర్ఘ ఫార్మాట్ లో ఆరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బీసీసీఐ హర్మన్ ప్రీత్ కౌర్ యాల్లో పర్యటించనుంది

వచ్చే నెలలో __భారత మహిళల క్రికెట్ జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలి _టూరుకు బీసీసీఐ హర్మన్ ప్రీత్ కౌర్ యాల్లో పర్యటించనుంది. ఈ సారధ్యంలో 16 మందితో కూడిన జట్టుకు మంగళవారం ఎంపిక చేసింది. వన్డే జట్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఆమె 2022 జూలైలో చివరి హాఫ్ సెంచరీ చేసింది. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్ ఆమె కేవలం 56 పరుగులే చేసింది. ఆల్ రౌండర్ మిన్ను మణి తొలిసారి ONEDYA జట్టు నుంచి పిలుపు అందుకుంది. గతేడాది టీ20లో ఆరంగేట్రం చేసిన ఆమె ఇటీవల ఆసీస్ పర్యటనలో భారత్ ‘ఏ’ తరపున ఆకట్టుకుంది. వికెట్ కీపర్ రిచా ఘోష్, ఆల్రౌండర్ హర్డీన్ డియోల్ తిరిగి జట్టులోకి వచ్చారు. గ్రేడ్ 12 బోర్డ్ ఎగ్జామ్స్ కారణంగా కివీస్ సిరీసక్కు దూరంగా ఉన్న రిచా ఘోష్ ఆసీస్ పర్యటనకు అందుబాటులోకిజట్టులో పునరాగమనంచేయ బోతున్నది.
గతేడాది డిసెంబర్చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన హర్లీస్..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీ ఎల్)లో గాయపడి జట్టుకు దూరమైంది. ప్రియ పూనియా కూడా తిరిగి జట్టులో స్థానం సంపా దించింది. కివీస్తో సిరీస్లో పాల్గొన్నహేమలత, ఉమా చెత్రి. సయాలీ సత్రేలకు జట్టులో చోటు దక్కలేదు, న్యూజిలాండ్ తొలి వన్డేలో 2 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన తేజాల్ చేసుకుంది. గత నెలలో సొంతగడ్డపై హసబ్నిస్ జట్టులో తన స్థానాన్ని పదిలం నూరింది. నే సిరీస్ సాధించి
హర్మన్ ప్రీత్ సేన ఆసీస్ గడ్డపై కూడా అదే జోరు కొనసాగించాలనుకుంటున్నది. డిసెంబర్ 5న బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరగనుంది.
ALSO READ
భారత్ ప్రపంచ దేశానికి ఆశా కిరణం!!!! | India is a ray!!! of hope for the world
THILAKVARMA is an opportunitygrabber
రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!
రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు
బుమాపైనేఆశలు భారీ అంచనాలు ఉన్నాయి
బుమ్రాకు తోడు సిరాజ్ ఉండటం జట్టు బలాన్ని పెంచేదే. ఆసీస్పై అతను 7 మ్యాచ్ ల్లో 19 వికెట్లు తీశాడు. అయితే, ఈ సీజన్లో తన మార్క్ చూపట్టలేకపోయాడు. 9 మ్యాచ్ 19 వికెట్లే పడగొట్టాడు. అయితే, సిరాజ్ సామర్ధ్యంపై జట్టు నమ్మకంగానే ఉంది. వీరి ఇద్దరికితోడు ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా వంటి యువ బౌలర్లు సత్తాచా టేందుకు సిద్ధంగా ఉన్నాడు. వీరిద్దరికి ఆసీస్ ఆడిన అనుభవం లేదు. ఈ ఏడాదే అరంగేట్రం చేసిన ఆకాశ్ 5 మ్యాచ్ల్లో 10 వికెట్లతో ఆక 1. ఇక, హరిత్ రాణా ఇంకా నే అడుగు
పెట్టలేదు. అయితే, 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ 43 వికెట్లు తీశాడు.
భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న వివాదమై ఐసీసీ జోక్యం
పీసీబీ(పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) ఒకే చెప్పేలా కన్పీన్స్ చేసేందుకు ఐసీసీ ఉన్నతాధ్” కారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న వివాదమై ఐసీసీ జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ఇండియాకు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వకూడదని ఐసిసి చెప్పినట్టు సమాచారం, రెండు రోజుల్లో టోర్నీ షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో అతిథి పాకిస్తాన్, టోర్నీలో పాల్గొనే ఇతర దేశాలతో ఐసీసీ సంప్రదింపులు జరిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇండియా పాకిస్తాన్లో పర్యటించేందుకు ‘నో చెప్పడంతో యూఏఈలోనే భారత్ మ్యాచ్లు జరగ నున్నట్లు తెలుస్తోంది. SAFETY కారణాల దృష్ట్యా పాకిస్తాన్లో పర్యటించేది లేదని భారత్ ఇప్పటికి తేల్చి చెప్పింది. 2023లో జరిగిన నే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఇండియాలో పర్యటించింది. భారత్ మాత్రం గతేడాది పార్టీ నిర్వహించిన ఆసియన్ ట్రోఫీలో హైబ్రిడ్ మోడల్లో పాల్గొంది. శ్రీలంకలో ఇండియా తన మ్యాచ్లను ఆడింది. 2012-1లో రెండు దేశాలు ద్వైపాక్షిక సిరీస్ లో తలపడ్డాయి. తర్వాత కేవలం ఐసీసీ ఈవెంట్ లు, ఆసియా కప్లో మాత్రమే రెండు దేశాలు పరస్పరం తలపడుతున్నాయి. పీసీబీని కన్విన్స్ చేసేందుకు…చాంపియన్స్ ట్రోఫీలో
రంగంలోకి ఐసీసీ ఉన్నతాధికారులు