ఏఐ, మాంద్యమే ప్రధాన కారణాలు భారతీయులపైనే ఎక్కువ ప్రభావం
వీసాల కోసం పెరగనున్న పోటీ
breaking news in telugu live
head line news in india
America is hard to measure మంచి జీతం, మెరుగైన జీవితాన్ని అందించే అమెరికా ఉద్యోగం కోసం విదేశీయులు పెట్టుకునే ఆశ లను అక్కడి టెక్ కంపెనీలు అడియాశలు చేస్తు న్నాయి. హెచ్ 1 బీ వీసా స్పాన్సర్షిప్లను భారీగా తగ్గిస్తున్నాయి.
విదేశీ గ్రాడ్యూయేట్లు, నిపుణులకు తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిం చేందుకు అమెరికా సంస్థలు హెచ్ 1బీ వీసా లను స్పాన్సర్ చేస్తాయి.
ఈ visa లు ఉంటే 6 years పాటు అమెరికాలో స్పాన్సర్ చేసిన కంపెనీలో పని చేసే వీలుంటుంది. అయితే, 2023తో పోల్చితే 2024లో హెచ్ 1బీ వీసా స్పాన్సర్షిప్లను పెద్ద టెక్ కంపెనీలు భారీగా తగ్గించేశాయి.
daily news paper telugu
2024లో స్పాన్సర్షిప్లను తగ్గించాయని
ఎక్కువ హెచ్ 1 బీ వీసాలు స్పాన్సర్షిప్ చేసే మొదటి 15 కంపెనీల్లో దాదాపుగా అన్ని కంపెనీలూ 2024లో స్పాన్సర్షిప్లను తగ్గించాయని యూనైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూ ఎస్సీఐఎస్) డాటా ద్వారా వెల్లడైంది.
amezon, google, infosys , ఐబీఎం వంటి అన్ని పెద్ద స్థాయి టెక్ కంపెనీలు
ఈ ఏడాది హెచ్ 1బీ స్పాన్సర్షిప్లకు కోత పెట్టాయి.
2023లో 11 వేల visa లు స్పాన్సర్ చేసిన అమెజాన్ ఈ ఏడాది 7 వేలు మాత్రమే చేసింది.
latest news american telugu
America is hard to measure భారతీయ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్తో పాటు గూగుల్, మైక్రో సాఫ్ట్, కాగ్నిజెంట్, డెలాయిట్ సంస్థలు కూడా స్పాన్సర్షిప్లను తగ్గించాయి.
మెటా సంస్థ భారతీయులకే పెద్ద దెబ్బ హెచ్ 1 బీ వీసాల స్పాన్సర్షిప్లు తగ్గిపోవడం భారతీయులపైనే ఎక్కు వగా ప్రభావం చూపిస్తుంది.
ఈ వీసాలు పొందే వారిలో భారతీయులే అత్యధికం.
మాంద్యం వల్ల ఖర్చులు తగ్గిం చుకునే ప్రయత్నాల్లో
America is hard to measure ,,
2023లో జారీ అయిన మొత్తం హెచ్ 1 బీ వీసాల్లో మనోళ్లకే 72.3 శాతం దక్కడం బట్టి ఈ విషయం స్పష్టమవుతున్నది. చైనీయు లకు 11.7 శాతం దక్కాయి. స్పాన్సర్ షిప్లు తగ్గడం వల్ల హెచ్ 1 బీ కోసం పోటీ భారీగా పెరిగిపోనుంది. కాగా, కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావం పెర గడం, మాంద్యం వల్ల ఖర్చులు తగ్గిం చుకునే ప్రయత్నాల్లో భాగంగా టెక్ కంపెనీలు స్పాన్సర్షిప్లను తగ్గించా యని ఇమిగ్రేషన్ నిపుణుడు అజయ్ శర్మ అభిప్రాయపడ్డారు.
మాత్రమే గత ఏడాది కంటే స్వల్పంగా, 400 స్పాన్సర్షిప్లను పెంచింది.