విత్తనం వేస్తేనే కదా…. మహా వృక్షం అయ్యేది!
If only the seed is planted it will become a great tree!| TELUGU NEWS
If only the seed is planted it will become a great tree!| TELUGU NEWS : Telugu State ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కలిసి
ఉన్నప్పటినుంచి BC లు రాజకీయ పార్టీ పెడతారని బలంగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి.
ఇంతవరకు ఆ వార్తలు కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం.
ఇప్పటి వరకు BC ల రాజకీయ పార్టీ ఏర్పాటుకు ఏ ఒక్క నాయకుడు నడుం బిగించిన దాఖలాలు లేవు.
వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు చాలా బలీ యమైన శక్తిగా ఉన్నారనేది నిర్వివాదాంశం.
రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన Ellection లలో బీజేపీ సీఎం అభ్యర్థిగా బీసీని ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం,
ఇటీవల కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షునిగా BC అభ్యర్థిని నియమించడం రాష్ట్రంలో బీసీలు బలంగా ఉన్నారనేదానికి నిదర్శనం.
Telangana లో రాజ్యాధికారం వైపు బీసీలు వేసే అడుగులు దేశం లోని BC లకు కూడా మార్గదర్శంగా నిలుస్తాయని కచ్చితంగా చెప్పవచ్చు.
తెలంగాణా రాష్ట్రంలో సుమారు 58 శాతం బీసీలు ఉన్నారు
రాష్ట్రంలోని బీసీలలో ఉన్న పోరాట పటిమ దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేదనే చెప్పాలి, తమ హక్కుల సాధన కొరకు తెలం గాణాలోని బీసీలు చేసే ఉద్యమాలు దేశానికి ఆదర్శమనడంలో జనగణన గాణా రాష్ట్ర ప్రభుత్వం కాస్త జాప్యం చేస్తుంటే BC సంఘ నాయకులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించారు. మూడు నెలలోపు బీసీల జన గణన పూర్తి చేయమని ఆదేశించింది. BC ల జనాభాను అధికారికంగా లెక్కించడం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సహేతుకంగా కనిపించింది. బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.. తెలంగాణా రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల సమయంలో 2023 నవంబర్ 9 తేదీన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్ల రేషన్ ప్రకటించింది. ఆ బీసీ డిక్లరేషన్ పట్ల ఆకర్షితులైన అత్యధిక శాతం బీసీలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు.
పర్యవసానంగా STATE లో ఇటీవల జరిగిన Ellection ల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం అభిప్రాయం
అనేక బీసీలకు సంబంధించిన విషయాలను గాలికి వదిలేసింది. బీసీల సమస్యలు పరిష్కరించకుండా బీసీలు ఈ పార్టీలను ఎందుకు నమ్ముతారు? వ్యక్తిగత పార్టీలైన ప్రాంతీయ పార్టీలకు బీసీల అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటుందో.

సగానికి పైగా ఉన్నబీసీల కులగణన
చేయాలంటే దేశంలోని ప్రాంతీయ, రాజకీయ పార్టీలకు భయం. చిత్తశుద్ధితో శాశ్వత పథకాలు అమలు చేసి బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే దేశం యావత్తు పాలనా పగ్గాలు వారి చేతుల్లోకి పోతాయని రాజకీయ పార్టీలు బావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
రాజ్యాధికార బాటలో బీసీలు సాగాల్సిందే!
రాష్ట్ర ఇంచార్జ్ స్పూర్తితో రాష్ట్రంలోని బీసీ సంఘాలు, నాయకులు ఒకే వేదికలను పార్టీ లోకి వచ్చింది. అప్పటి టీపీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతల సమక్షంలో సీనియర్ పార్టీ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిరామయ్య బీసీ డిక్లరేషను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపు స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం వంటి అనేక హామీలు ఆ డిక్లరేషన్లో పొందుపరి చారు.

బీసీ డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో
అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు గడుస్తున్నా బీసీ డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త వెనుకబడింది. సంపూర్ణ కులగణనకు ఓకే…
బీసీ డిక్లరేషన్ అమలు చేయమని రాష్ట్రంలోని బీసీ సంఘాలు అన్నీ బీసీ కులగణన, స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు, ఉద్యమ బాట పట్టాయి, చివరకు ఉన్నత న్యాయస్థానం ఆదేశా లకు, బీసీ సంఘాల ఉద్యమ తీవ్రతకు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేయాలని
రెండు నెలల్లోపు రాష్ట్రంలో సంపూర్ణ కతనే రాష్ట్రంలో నిర్ణయం తీసుకుంది. కులగణన సంస్థల ఎన్నికలు జరుపుతామని, బీసీల రిజర్వేషన్స్ సక్రమంగా అమలు చేసేందుకే రాష్ట్రంలో కులగణన చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

ap telugu news paper today
BC సంఘ నాయకుల ఉద్యమ స్ఫూర్తి…
ఈ పరిణామం కచ్చితంగా State లోని BC లు సాధించిన విజయమనడంలో ఎటువంటి సందేహం లేదు.
BC సంఘ నాయకుల ఉద్యమ స్ఫూర్తిని కూడా ఈ సందర్భంగా అభినందించాలి.
ఇదే వస్తే బీసీల రాజకీయ పార్టీ ఆవిర్భావాన్నీ, బీసీలు అధికా రంలోకి రావడాన్నీ ఏ శక్తీ అడ్డుకోలేదు.
పైకి పాలకులకు కనపడని బీసీలు..56 దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అత్యధికంగా నష్టపా శాతం పైగా ఉన్న వెనుకబడిన తరగతుల వారే అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశంలోని బీసీల జీవన ప్రమాణాలు నానాటికీ దిగజారిపోయి అన్ని రంగాలలో వెనుక బడిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం దేశంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 43 సంవత్సరాలు రాజకీయ పార్టీల కుటిల బుద్దే అని కచ్చితంగా చెప్పవచ్చు.

ఒక్క బీసీ వ్యక్తిని కూడా ముఖ్యమంత్రి స్థానంపై
కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అనుభవించింది. ఆ సమయంలో ఒక్క బీసీ వ్యక్తిని కూడా ముఖ్యమంత్రి స్థానంపై కాంగ్రెస్ పార్టీ కూర్చోబెట్టలేదన్నది చేదు వాస్తవమే.
బీసీలను గాలికొదిలేసిన బీజేపీ అదే విధంగా ఇటీవల Telangana రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున BC ని ముఖ్యమంత్రి చేస్తానని BJP ప్రకటించింది.
ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించి రాజకీయ పార్టీలు గత ఏడు దశాబ్దాలుగా తమకు న్యాయం చేయడం లేదని భావించి రాజ్యా ధికారంలో తమ జనాభాకు తగిన ప్రాతినిధ్యాన్ని తమ జీవితాలు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తున్నారు.
only telugu news
రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!
news today in telugu telangana
రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు
to newspaper telugu
దీనికి లను రాజ్యాధికారం వైపు నాయకత్వం దీనికి దశాబ్దాల తరబడి తమ జాతుల ఉద్యమాలు చేస్తున్న నాయకులు, నాని స్థానాలలో రిటైర్ అయిన ఇండియన్ సివిల్ సర్వీస్ ఉ ఉద్యోగులు,
విద్యాధి పట్టింపులు పోకుండా ఒకే వేదిక పైకి వచ్చి మొత్తం సంఘా లను, నాయకులను, ప్రజలను ఒకే తాటి పై నడిచేటట్లు చర్యలు తీసుకుని రాజకీయ పార్టీ స్థాపి ర్టీ స్థాపించి బీసీ జనానికి రాజ్యాధికార పార్టీ పెట్టిన వెంటనే సత్ఫలితాలు రాకపోవచ్చు.
ప్రస్తుతం అధికంగా అడిదు పంచవలసిన ఆవశ్యకత డుకుల అనంతరం కచ్చితంగా బీసీలు రాజ్యాధికారం సంపా రాజ్యాధికారం వైపు బీసీలు వేసే అడుగులు దేశంలోని బీసీ లకు దించే అవకాశం అత్యధికంగా ఉంది.
breaking news in telugu live