చరిత్ర సృష్టించినఆస్ట్రేలియా
- సిరీస్‌లు ఆడినా.. ఆతిథ్య జట్టు 400 ప్లస్ పరుగులు చేయలేకపోయింది
- 9 ఏళ్ల తర్వాత..!చరిత్ర సృష్టించినఆస్ట్రేలియా
- హాఫ్ సెంచరీ అనంతరం దూకుడుగా బ్యాటింగ్ చేసిన హెడ్
చరిత్ర సృష్టించినఆస్ట్రేలియా Cricket
టెస్ట్ క్రికెట్ ఆస్ట్రేలియా చర్రిత సృష్టించిం ది. 9 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సొంతగ డ్డపై భారత్ 400 ప్లస్ స్కోరు నమోదు చేసిం ది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగం గా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా జరుగు తున్న మూడో టెస్ట్‌లో ఆసీస్ ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీ స్.. ట్రావిస్ హెడ్ (160 బంతుల్లో 18 ఫోర్లతో 152), స్టీవ్ స్మిత్(190 బంతుల్లో 12 ఫోర్లతో 101) శతకాలతో రెండో రోజు ఆట ముగిసే సమ యానికి 101 ఓవర్లలో 7 వికెట్లకు 405 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్రీజులో Alex Carey (45 batting), Mitchell Starc ఉన్నారు.
9 ఏళ్ల తర్వాత..
సిరీస్‌లు ఆడినా.. ఆతిథ్య జట్టు 400 ప్లస్ పరుగులు చేయలేకపోయింది
2015 తర్వాత టెస్ట్ సొంతగడ్డపై భారత్‌తో ఆసీస్ 405 పరుగుల భారీ స్కోర్ చేయడం ఇదే తొలిసారి. ఆసీస్ చివరిసారిగా 2015లో సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 572/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఆసీస్ గడ్డపై భారత్ 11 మ్యాచ్‌లు, 3 సిరీస్‌లు ఆడినా.. ఆతిథ్య జట్టు 400 ప్లస్ పరుగులు చేయలేకపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆసీస్ బ్యాటింగ్‌కు దిగగా.. తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగిం చింది. దాంతో 28/0 ఓవర్‌నైట్ స్కోర్ రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్.. స్మిత్, ట్రావి స్ హెడ్ అసాధారణ బ్యాటింగ్‌తో భారీ స్కోర్ అం దించారు.
all news paper telugu
హాఫ్ సెంచరీ అనంతరం దూకుడుగా బ్యాటింగ్ చేసిన హెడ్
ఫస్ట్ సెషన్లో బుమ్రా చెలరేగి ఉస్మాన్ ఖవాజా(21), నాథన్ మెక్స్వినీ (9), మార్నస్ లబుషేన్(12)లను ఔట్ చేసినా స్మిత్, ట్రావిస్ హెడ్ ఆచితూచి ఆడారు. దాంతో ఆసీస్ 104/3 ఓవర్‌నైట్ స్కోర్ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్లో ఈ ఇద్దరూ పూర్తి ఆధిపత్యం చెలాయిం చడంతో భారత బౌలర్లు తేలిపోయారు. 71 బంతు ల్లో ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ సాధించగా.. స్మిత్ 128 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం దూకుడుగా బ్యాటింగ్ చేసిన హెడ్ 115 బంతుల్లో శతకం సాధించడంతో
9 ఏళ్ల తర్వాత..!చరిత్ర సృష్టించినఆస్ట్రేలియా..
ఆసీస్234/3 స్కోర్‌తో టీ బ్రేకు వెళ్లింది. మూడో సెషన్లోనూ ఈ ఇద్దరి జోరు కొనసాగింది. 112 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ట్రావిస్ హెడ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను రోహిత్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడాడు. మరోవైపు స్మిత్ 185 బంతు ల్లో శతకాన్ని సాధించగా.. ట్రావిస్ హెడ్ 157 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు.
బుమ్రా ఒంటరి పోరాటం..

Indian బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీని bhumra విడదీసాడు. స్మితు క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన బుమ్రా.. నాలుగో వికెట్‌కు నమోదైన 241 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరదించాడు. తన మరుసటి ఓవర్లో మిచెల్ మార్ష్(5), ట్రావిస్ హెడ్లను పెవిలియన్ చేర్చిన బుమ్రా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
ఆచితూచి ఆడుతున్న ప్యాట్ కమిన్స్‌ను సిరాజ్ పెవిలియన్ చేర్చగా.. క్రీజులోకి వచ్చిన మిచెల్ స్టార్స్‌తో కలిసి అలెక్స్ క్యారీ మరో వికెట్ పడ కుండా జాగ్రత్తపడ్డాడు.