all news updates in indiaall news updates in india

 మన్మోహన్ కు భారతరత్న

శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ; మాజీ ప్రధానికి ఘన నివాళి

మన్మోహన్ కు భారతరత్న| Bharat Ratna to Manmohan

  • భారత మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్కు తెలంగాణ శాసనసభ ఘనంగా నివా ళులు అర్పించింది.
  • వరుసగా రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్బిఐ గవర్న ర్ ఎనలేని సేవలు
  • డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరనిలోటు అని పేర్కొన్నది.
  • డాక్టర్ మన్మో హన్ సింగ్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు

    latest news in india
    latest news in india

డాక్టర్ మన్మోహన్ సింగ్కు సంతాపం తెలియ జేస్తూ, ఆయనకు అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ ఇవ్వాలని సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమో
దించింది. మన్మోహన్ మృతికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళి అర్పించింది. తొలుత ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు అద్భుతమైన పరిపా లన అందించారన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ తీసు కొచ్చిన సరళీకృత విధానాలు దేశం దశదిశను మార్చా యని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదారని ప్రశంసించారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధిబాట పట్టించారని కొనియాడారు. మన్మోహన్ పరి పాలనతోనే భారత్ గొప్ప ఆర్థిక శక్తిగా నిలబడగలి గిందన్నారు. నేడు ఐటిలో ప్రపంచాన్ని భారత్ శాసిస్తోం దంటే మన్మోహన్ సరళీకృత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *