*విద్యకు డబ్బు ఇవ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడిచేసే హక్కు కుమార్తెకు ఉంది*
విడిపోయిన దంపతుల కేసు విచారణలో ‘సుప్రీంకోర్టు’ స్పష్టీకరణ

Daughter has right to pressure parents to pay for education| TELUGU NEWS కుమార్తె తన తల్లిదండ్రులనుంచి విద్య కోసం ఖర్చులను పొందేందుకు అజేయమైన, చట్ట బద్ధంగా అమలుచేయదగిన, చట్టబద్ధమైన హక్కు ను కలిగి ఉన్నదని అత్యున్నత న్యాయస్థానం స్ప ష్టంచేసింది. ‘వారు తమ పరిధిలో అవసరమైన ని ధులను వారి మార్గాల ద్వారా అందించడానికి బలవంతం చేయవచ్చు’ అని ఇటీవల సుప్రీంకోర్టు తెలిపింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఒక వివా హసంబంధ వివాదం విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఐర్లాండ్లో చదువుతోన్న ఒక విడిపో యిన దంపతుల కుమార్తె ఆమె తల్లికి తన తండ్రి భరణంగా చెల్లించే రూ.
43లక్షల మొత్తాన్ని నిరాక రించింది
Daughter has right to pressure parents to pay for education| TELUGU NEWS
43లక్షల మొత్తాన్ని నిరాక రించింది,ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ ‘మొత్తం భరణం ఆమె తల్లికి చెల్లించబడుతుంది’ అని వెల్లడించింది.
ఆమె కుమార్తె అయినందున ఆమె తల్లిదండ్రుల నుంచి విద్యా ఖర్చులను పొందే చట్టబద్ధమైన హ క్కును ఆమె కలిగిఉన్నది.
అంతేకాదు కుమార్తె తన విద్యను అభ్యసించే ప్రాథమిక హక్కును కలిగి ఉంది.
‘అందుకోసం తల్లిదండ్రులు తమ ఆర్థికవన రుల పరిమితిలోపు అవసరమైన నిధులను అందిం చాలని ఒత్తిడి చేసింది’ అని ధర్మాసనం జనవరి 2న ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసు విచారణలో పార్టీలకు చెందిన కుమార్తె గురించి ధర్మాసనం మాట్లాడుతూ ఆ మొత్తాన్ని నిలుపుకోవడానికి ని రాకరించింది.
అతను నిరాకరించిన డబ్బును తీసుకోమని కోరింది.
న్యాయబద్ధంగా ఆ మొత్తాన్ని పొందేందుకు కూతురికి హక్కు ఉందని కోర్టు చెప్పింది.
‘ఆమె తండ్రి ఎలాంటి బలవంతపు కారణాలు లేకుండా డబ్బును ఖర్చుచేశాడని చెప్పబ డింది.
ఆమె విద్యా విషయాలకు ఆర్థిక సహాయం అందించడానికి తండ్రి దృఢంగా ఉన్నాడని సూచి స్తున్నది.
‘ప్రతివాది నంబర్ 2( కుమార్తె) ఆ మొత్తానికి హక్కు పొందింది
Daughter has right to pressure parents to pay for education| TELUGU NEWS
అందువల్ల ఆమె మొత్తాన్ని అప్పీలుదారు (తల్లి)కి లేదా ప్రతివాది నంబర్ 1(తండ్రి)కి తిరిగి ఇవ్వనవసరం లేదు.
ఆమెకి తగినట్లుగా సరిపోతుంది అని భావించవ చ్చు’ అని కోర్టు పేర్కొంది.
Read more news
31లోగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు
latest telangana breaking news in telugu
ఎన్ కౌంటర్లు… లొంగుబాట్లు అష్టదిగ్బంధనంలో మావోయిస్టులు
district paper today
Manmohan కు భారతరత్న| Bharat Ratna to Manmohan
all news paper telugu
2024 సంవత్సరం నవంబరు 2న విడిపోయిన జంట కుదుర్చుకున్న సెటిల్మెంట్ ఒప్పందాన్ని ధర్మాసనం ఈ సంద ర్భంగా ప్రస్తావించింది.
ఆ సెటిల్మెంట్ అగ్రిమెం ట్లో కూతురు సంతకం కూడా ఉన్నదని బెంచ్ గుర్తుచేసింది.
విడిపోయిన భార్య, కూతురికి అత డు రూ.73లక్షల మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీక రించాడని కోర్టు వివరించింది.
రూ.43లక్షలు చెల్లించాలని కోర్టు పేర్కొంది. ఆ మొత్తాన్ని కూతు రు విద్యాలక్ష్యాల కోసం, మిగిలిన మొత్తా న్ని భార్య కోసమని తెలిపింది.

భార్య తన వాటా గా రూ.30లక్షలను స్వీకరించిందన్న విషయాన్ని ధర్మాసనం గ్రహించింది
గత 26సంవత్సరాలుగా పార్టీలు విడి విడిగా జీవిస్తున్నారని, వారికి పరస్పర సమ్మతిపై విడాకుల డిక్రీని మంజూరు చేయకపోవడానికి ధర్మాసనం ఎలాంటి ఆధారం చూపలేదు. ఫలి తంగా మేం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం మా అధికారాలను మేం అమలుచే స్తాం.
పరస్పర అంగీకారంతో విడాకుల డిక్రీని మంజూరు చేయడం ద్వారా పార్టీల వివాహాన్ని ర ద్దు చేస్తాం’ అని ధర్మాసనం పేర్కొంది.
ఒప్పందం ప్రకారం పార్టీలు ఒకరిపై మరొకరు ఎలాంటి కోర్టు కేసును కొనసాగించొద్దు. ఏదైనా ఫోరమ్లో పెండింగ్లో ఉన్న కేసు ఉంటే అది ఒప్పందం ప్రకారం పరిష్కరించబడాలి. పార్టీలు భవిష్యత్లో ఒకదానిపై మరొకటి ఎటువంటి దావాను కలిగి ఉండవు.
సెటిల్మెంట్ ఒప్పందం నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉండాలి.
ఇది ఈ క్రమంలో భాగంగా ఉండాలి’ అని ధర్మాసనం తెలిపింది.