బడ్జెట్ రూపకల్పనలో వారిదే బాధ్యత
వస్థీకరణకు ఈ సారి బడ్జెట్లో ప్రతిపాదనలు ప్ర వేశపెట్టే అవకాశాలున్నాయి

బడ్జెట్ రూపకల్పనలో వారిదే బాధ్యత| Telugu News
మరొకరు అనంత్ నాగేశ్వరన్.. ప్రస్తుతం ప్రధాన ఆర్థికవేత్తగా పనిచే స్తున్న నాగేశ్వరన్ బందం ఆర్థిక సర్వేను తయా రుచేస్తుంది.
ఆయన గతంలో ప్రధాని ఆర్థిక సలహా మండలిలో తాత్కాలిక సభ్యుడిగా పనిచేశారు.
వద్ధి ని ప్రోత్సహించడం, సంస్కరణల ఫలితాలను అం చనావేయడం,తిరోగమనంలో ఉన్న.
ప్రపంచీకర ణను ఎదుర్కొవడానికి సిద్ధపడే మార్గాలను ఆయన బందం సిద్ధం చేయనుంది
బడ్జెట్ రూపకల్పనలో వారిదే బాధ్యత| Telugu News
అజేయ్ సేథ్… ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజేయ్ సేథ్ ఈ సారి బడ్జెట్కు తుదిరూపు ఇవ్వనున్నారు.
1987 కర్నా టక బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. బడ్జెట్ ప్ర తిపాదనల తుది కాపీని ఫైనల్ చేసేది ఇక్కడే.
వడ్డీ ని, ఆర్ధిక వనరులను జాగ్రత్తగా నిర్వహించడం, వ్యయాల నియంత్రణ వంటి అత్యంత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది.
మనోజ్ గోవిల్… ఆయన 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.

ఆయన గతంలో కార్పొరేట్ వ్యహారాల శాఖలో పనిచేశారు
ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఆప్ ఎక్స్పెండిచర్ కార్యద ర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ సబ్సి డీలు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణ వంటివి చూస్తారు.
ప్రభుత్వ వ్యయాలు సద్వినియోగం అ య్యేలా మనోజ్ బందం పని
మరొకరు ఎం. నాగ రాజు… ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగానికి కార్యదర్శి.
ఈ శాఖే రు ణాల జారీ, డిపాజిట్ల మొబలైజేషన్, ఫిన్దెక్లను నియంత్రించడం, బీమా కవరేజీలను పెంచడం,

డిజిటల్ ఇన్ఫ్రామెరుగు పర్చడం వంటివి ఉన్నా యి.నాగరాజు 1993 త్రిపుర కేడర్ ఐఏఎస్ అధి కారి.
అరుణిష్ చావ్లా… ఆయన 1992 బ్యాచ్ బి హార్ కేడర్ ఐఏఎస్ అధికారి. గతంలో ఫార్మాస్యూ టికల్స్ విభాగంలో పనిచేశారు.
ప్రస్తుతం ఉన్న ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలను ఆయన పర్యవేక్షించనున్నారు.
Updates Breaking Telugu News Today Celebrity Gossip Telugu Telugu Spiritual News Panchayat News
Also Read
అంబేడ్కర్ ఆరాధనలో పోటాపోటీ|Telugu News
telugu news daily
గర్వపడే మహారాణి|Telugu News
all news updates
Daughter has right to pressure parents to pay for education|
31లోగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు
NEWSLOCAL NEWSNEWSPOLITICAL
మన్మోహన్ కు భారతరత్న| Bharat Ratna to Manmohan
international news in telugu
తొక్కిసలాట అల్లుకు తెలుసు | Latest News Telugu
news frpm telugu
ప్రపంచ కార్మికవర్గ శ్వాస కామ్రేడ్లెనిన్TeluguNews
news updates daily
ప్రగతిశీల సాహిత్యమే మార్గదర్శకం| TELUGU NEWS
TO READ BELOW NEWS CLICK
Telugu Movie News
Sports News Telugu
Business News Telugu
Technology News Telugu
Telugu Viral News
Health News Telugu
Education News Telugu
Crime News Telugu
Weather Updates Telugu
Telugu Live Updates
Local News Telugu
Trending Telugu News
Telugu Daily News