India is a ray of hope for the world అద్భుత
భారత్ ప్రపంచ దేశానికి ఆశా కిరణం | India is a ray of hope for the world |
-
ఎన్ డి టీవీ ప్రధాని మోడీ ప్రపంచ సదస్సులో ఘటన
అద్భుత ప్రగతి పథంలో దూసుకుపోతున్న ప్రపంచానికి భారత్ సరికొత్త ఆశా కిరణంలా కనిపిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు ఆయన ప్రసంగంలో ముఖ్యమైన విషయాల్లో
డబుల్ ఐ ప్రయోజనాలు
మూడోసారి అధికారంలోకి అద్భుతమైన ప్రతిపాదంలో నడిపిస్తున్నారు నరేంద్ర మోడీ యుద్ధాలు, సంక్షోభాలు సహా పంచాన్ని పలు సమస్యల పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ప్రపంచ దేశాలకు భారత్ ఒక ఆశా కిరణం ల కనిపిస్తుంది .
- భారత్ శతాబ్ది గురించి ప్రపంచం ఆలోచన | The world thought about India’s centenary
ఎన్నో దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్ లను సరఫరా చేసింది .
ఎంతో నమ్మకం బలోపేతమైంది .
భారత్ బాగుపడితే అసూయపడే దేశాలు ఎక్కడా లేవు .
భారతదేశ అభివృద్ధి ప్రపంచ దేశాలకు పనికొస్తాయని అందరికీ తెలిసిన విషయమే .
చంద్రయాన్ మిషన్ విజయవంతమైతే ప్రపంచమే సంబరాలు చేసుకుంది .
చరిత్రలోకి చూస్తే ప్రపంచ అభివృద్ధిలో భారత దేశం యొక్క పాత్ర ఎనలేనిదనే స్పష్టముగా తెలుస్తోంది .
గత దశాబ్దాల్లో వలస పాలైన కారణంగా ప్రపంచ పారిశ్రామిక విప్లవ ప్రయోజనాలకు భారత్ ఆదుకోలేకపోయింది .
మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటుందని ప్రధాన మోడీ పిలుపునిచ్చారు.
-
అన్ని రంగాల్లో అనూహ్య వేగంతో పురోగమనం | Progress in all fields at an unprecedented pace
ప్రజాస్వామ్య విలువల్ని డిజిటల్ ఆవిష్కరణలు మేలవించాయి
డిజిటల్ ఆవిష్కరణ ప్రజాస్వామ్య విలువల్ని సమ్మేళీతం చేశాం అలాంటి సాంకేతిక సాధికారత పారదర్శకతలను పని ముట్టుగా మారుతుంది మారుతుంది .
- భారతదేశంలో 21 వ శతాబ్దం భారత శతాబ్దంగా ఎందుకు ఉన్నది ?
- దేశం ఎలా వేగంగా అభివృద్ధి చెందుతోంది
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా,
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఎలా సంతోషిస్తున్నారు
అనే మరికొన్ని ఆసక్తికరమైన భారతదేశం యొక్క అభివృద్ధిపై మోడీ మరియు ఇతర అంశాలను పరిశీలించడంతోపాటు ,
తోటి విదేశీయుల ప్రతినిధుల ముందు భారతదేశం యొక్క ప్రత్యేకతను వారి అభివృద్ధిని భారతదేశంలో
నైపుణ్యాలను అక్కడ మాట్లాడడం జరిగింది .
దేశం ప్రతి రంగంలో శరవేగంతో అభివృద్ధి చెందుతుందని
కలలో ప్రతిజ్ఞ నెరవేర్చుకునే దాకా విశ్రాంతి లేదు | There is no rest until a vow is fulfilled in a dream
మూడోసారి అధికారంలోకి వచ్చి తమ ప్రభుత్వం ఇప్పటికే 125 రోజులు పోటీ చేస్తుందని ఈ కాలంలో పేదలకు మూడు కోట్ల
గృహాలను కట్టిస్తామని మాట ఇచ్చామని మరియు తొమ్మిది లక్షల కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్టులపై పనులు మొదలయ్యాయని
15 వందే భారత్ రైళ్లను ఇప్పటికే ప్రారంభించామని ఎనిమిది కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని
యువతలకు రెండు లక్షల కోట్లు ప్యాకేజీ ఇచ్చామన్నారు
అదేవిధంగా రైతుల ఖాతాల్లో 21 వేల కోట్లు రూపాయలను బదిలీ చేశామని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించడంతోపాటు, 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యానికి ఏర్పాటు చేస్తామని చెప్పారు.
దానితోపాటు ఐదు లక్షల ఇళ్లలో రూప్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు.
స్టాక్ మార్కెట్లో సూచనలో దాదాపు ఏడు శాతం వృద్ధి నమోదు కాగా విదేశీ మారకద్రవ్యం 700 విలియం డాలర్లను దాటేసిందని,
,ఈ నివేదిక ఆధారంగా మోడీ గారు అన్ని లబ్ధిలను చేసిన కార్యక్రమాలను ఇచ్చిన హామీలను చేశామని చేయబోతున్నామని , చేస్తామని, ప్రకటించడంతోపాటు,
భారతదేశము ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిందని పేర్కొనడంతో పాటు చాలా ఆసక్తికరమైన విషయాలను కూడా ఇతర దేశ ప్రతినిధుల ముందు చర్చించడం ఆనందదాయకమైనది .
MORE LATEST NEWS CLICK BELOW