తక్షణ చర్యలపై దృష్టి కేంద్రీకరించని జి–20 సదస్సు
A G-20 summit not focused on immediate action| Telugu News
-
రియో డీ జనైరోలో గతవారం ముగిసిన జి-20 శిఖరాగ్ర సదస్సు
లో అధ్యక్షవర్గం చేసిన ప్రకటన ఎంతో సానుకూలంగా ఉంది.
-
కానీ నిర్ణయాత్మకమైన ఆ శాసనబద్ధ ప్రకటనలో ఆచరణాత్మక చర్యలు
మాత్రం పరిమితంగానే ఉన్నాయి.

అసమానతల పరిష్కారానికి సంపన్నులపై పన్నులు విధించేందుకు జి-20 నాయకులు కట్టుబడ్డారు.
స్థిరమైన వృద్ధి, పేదరికంపై పోరాటం చేయడం ద్వారా వాతావరణ
ముప్పు నియంత్రణ చర్యలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు…
తక్షణ కార్యాచరణ చేపట్టేందుకు బదులుగా దీర్ఘకాలిక లక్ష్యాలు.
చేరుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించారు. శిలాజ ఇంధన వాడకం
నుండి దూరంగా జరిగేందుకు పరివర్తన చర్యలను వదిలిపెట్టేసింది..
వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం
చేసే లక్ష్యానికి బదులుగా 2 డిగ్రీల సెల్సియస్ లక్ష్యంపైనే గురిపెట్టింది.
వాతావరణ ముప్పు నియంత్రణ చర్యలకు నిధులు ఎవరు ఇస్తారన్న
విషయంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి.

జి-20 దేశాలమధ్య విభజనలు వచ్చాయనడానికి ఇవన్నీ ప్రస్ఫుటమైన ఉదాహరణలు.
A G-20 summit not focused on immediate action | Telugu News
వాతావరణ ముప్పు సమస్యల నియంత్రణ చర్యలకు అవసరమైన లక్షల.
కూడా 20 శిఖరాగ్ర సదస్సు ప్రకటనలో జోడించారు.

ఇందు కు సంబంధించి పన్నులు వసూలుచేసే అధికారులను సంపన్నులుకు
యుక్తులతో ఏమార్చేందుకు ప్రయత్నించకుండా ఒక కట్టుదిట్టమైన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
పేదరిదాన్ని నిర్మూలించేందుకు కృషిచేసే అంతర్జాతీయ ప్రభుత్వేతర
సంస్థ “ఆక్స్ఫామ్” ఈ విషయంపై స్పందిస్తూ, ఈ సంక్లిష్టమైన పరి
స్థితుల్లో ఈ లక్ష్యాలు సాధించేందుకు మరింత సముచితంగా, నిష్పాక్షికంగా పేదరికం నుండి శరవేగంగా బయటపడే ప్రపంచాన్ని
సాధించే దిశగా బ్రెజిల్ ఒక దారిదీపాన్ని వెలిగించిందని పేర్కొంది.లులా ప్రతిపాదించిన ప్రగతిశీల సామాజిక ఎజెండాపై చర్చల్లో
కొంత ప్రతిఘటన ఎదురుకావడం వేరే విషయమైనప్పటికీ చివరకు
ఈ ఏజెండాను ఆమోదిస్తూ జి-20 దేశాలన్నీ సంతకాలు చేశాయి.
సమితి సంస్కరణలు, వాణిజ్య వ్యవస్థ పటిష్టతపై జీ-20 దృష్టి
అదేవిధంగా ప్రపంచదేశాలు చట్టబద్ధంగా వ్యవహరించేందుకు
ఉద్దేశించిన నియంత్రణ చర్యలపై కూడా జి-20 నాయకులు దృష్టి
సారించారు.

ఐక్యరాజ్యసమితిలో సమగ్ర సంస్కరణలు
ఐక్యరాజ్యసమితిలో సమగ్ర సంస్కరణలు అవసరమని,
సంస్థను మరింత బలోపేతంచేసి పటిష్ఠంగా తీర్చిదిద్దాలని సదస్సు
నాయకులు ఉద్ఘాటించారు. అంతర్జాతీయ పెట్టుబడుల వ్యవస్థను
మరింత అధునీకరించాల్సిన అవసరం ఉందని, అందరి భాగస్వా
కోట్ల రూపాయలు (ట్రిలియన్స్ ఆఫ్ C20
చరణకు తగినన్ని నిధు లు సమకూర్చేందుకు కట్టుబడకుండా,
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో హరితసాధనకు నిధులు పెంచ
దానికి ప్రాధాన్యత ఇవ్వడా న్నే పదేపదే జి-20 నాయకులు ఉద్ఘాటించారు.

వాతావరణ కార్యాచరణకు మద్దతు ఇచ్చేందుకు అంతర్జాతీయ ఆర్థిక వనరుల పంపిణీ వ్యవస్థను సంస్కరించడం అత్యావశ్యకమని వారు వాదిస్తున్నారు.
శిలాజ ఇంధనాలకు స్వస్తిచెప్పి హరితరూపాంతర ఇంధన వనరుల వినియోగానికి వీలుగా వచ్చే ఏడాది
నాటికి అభివృద్ధి చెందిన దేశాలు ఎన్సిక్స్క్యూజి (వాతావరణ సమస్య
పరిష్కారినికి ఉమ్మడి కర్తవ్యంగా లక్షలకోట్ల రూపాయలతో సరికొత్త
పెట్టుబడి సంస్థ) ఏర్పాటు చేసేందుకు జి-20 దేవలం మద్దతును ప్రదర్శించింది.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేసేందుకు
పెట్టుబడులు సమకూర్చాలని, శిలాజ ఇంధనాల సబ్సిడీలను దశల
వారిగా తొలగించడంతోపాటు న్యాయబద్ధమైన, శుద్ధ ఇంధనాన్ని,
రూపాంతరం చెందిన స్థిరమైన ఇంధనాన్ని సత్వరం అందుబాటు
లోకి తెచ్చేందుకు జి-20 నిర్ణయాత్మక ప్రకటన తన చిత్తశుద్ధిని
పునరుద్ఘాటించింది..
తీర్మానాలు సరే..

తక్షణ సమస్యలపై ఆచరణ ప్రణాళిక ఏది?
A G-20 summit not focused on immediate action | Telugu News
తీర్మానాలు చేసిన 20 సదస్సు తక్షణ సమస్యలపై కార్యాచ
రణ అమలు ప్రణాళిక రూపొందించడంలో విఫలమైం ది.

ఆఫ్రికన్20 RIO SUMMIT చేర్చుకోవడం ద్వారా శాశ్వతన న దేశ తన
డాలర్స్) ‘అన్ని వర్గాలనుండీ వస్తాయని
మాత్రం చెప్పినప్పటికీ జీ 20 నాయకత్వం
ఈ విషయంలో పెద్దగా చిత్తశుద్ధిని ప్రకటించలేదు.

అదేవిధంగా గాజా బ- నాన్ ప్రాంతాలలో సమగ్రస్థాయి లో
సంపూర్ణ కాల్పుల విరమ చర్యలుంచాలని పిలుపు ఇచ్చినప్పటికీ, వినాశకర
మైన ఉక్రీన్ యుధ్ధం, తదుపరి యుద్ధ
విస్తరణ సమస్యలను అడ్డుకునేందుకు
మాత్రం నిర్మాణాత్మక చర్యలు తీసుకో
వడంలో జి-21 దేశాల శిఖరాగ్ర
సదస్సు విఫలం కావడం కూడా ఆందోకన కలిగించే మరో విషయం, ఉక్రేన్లో
జరుగుతున్న యుద్ధ విరమణపై ఏకాభిప్రాయం కొరవడిన శిఖరాగ్రసదస్సు చీలికలు పీలికలుగా విడిపోయింది.

భవిష్యత్ సమస్యల పరిష్కారానికి సంబంధించి బీ–20 శిఖరా గ్ర సదస్సు
A G-20 summit not focused on immediate action | Telugu News
బనప్పటికీ కూడాసామాజికంగా సర్వులనూ సమ్మిళితం చేసుకోవడం (సోషల్ ఇనూజన్) ఆకలి, పేదరికాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం వంటి
మౌలికమైన భవిష్యత్ సమస్యల పరిష్కారానికి సంబంధించి బీ–20
శిఖరా గ్ర సదస్సు నాయకులు ‘చరిత్రాత్మక’ శాసనబద్ధ ప్రకటన109

చేశారు. సంపన్నులపై పన్నులు విధించడం, ఇంధన వాడకంలో
సమూల పరివర్తన, రూపాంతరానికి చర్యలు, ప్రపంచ దేశాలను చట్ట
బద్ధంగా నియంత్రించడానికి సంస్కరణలు, వాతావరణ సమస్యల
పరిష్కారానికి చర్యలను ముమ్మరం చేయడంపై 2025లో జరగ
బోయేకాప్ – 30 సదస్సుకు మద్దతుగా ఉండటం వంటి చరిత్రత్మాక
నిర్ణయాలు రియో డీ జనైరో సదస్సులో తీసుకున్నారు.
2032 నాటికి ప్రపంచంలో “యాభైకోట్లమంది పేదల ఆకలి
తీర్చాలన్న లక్ష్యాన్ని బ్రెజిల్ దేశ అధ్యక్షుడు లూయీన్ జనాసయో
డసిల్వా తెరమీదకు తెచ్చారు. ఈ ప్రతిపాదనకు 82 దేశాలు మద్దతుగా నిలిచాయి.

ఈ ప్రతిపాదనే జి-20 సదస్సు ఎజెండాలో అగ్రస్థా
నంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపదలో అత్యధికభాగాన్ని
తమ గుప్పెట్లో ఉంచుకున్న యుహెచ్ఎసఖ్యులు (ఒక్కొక్కరికీ కనీసం
30 మిలియన్ డాలర్లు సంపదగల వ్యక్తులుగల బృందం) గ్రూపుపై
ప్రభావశీలమైన పన్నులు విధించడం ద్వారా నిలకడమైన ఆదాయా
లు రాబట్టేందుకు సహకార దృక్పథంతో వ్యవహరించాలన్న ఒక ప్రతిజ్ఞను సర్వ సమ్మిళిత బహుముఖ వాణిజ్య వ్యవస్థను
పెంచి పోషించి రక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

జి-20 సదస్సు తీసుకున్న నిర్ణయాలలో అతిముఖ్యమైన మరొకనిర్ణయం ఏమిటంటే
A G-20 summit not focused on immediate action | Telugu News
ఆకలిపైనా, పేదరికంపైనా పోరాటం చేసేందు.
కు ప్రపంచ కూటమిని ప్రారంభించడం. అన్నింటికంటే ఇదే అతి
ముఖ్యమైనది. ప్రగతిశీల పన్నుల విధానానికి మద్దతు ఇవ్వడం,
ప్రపంచ సంపదను హస్తగతం చేసుకున్న కుబేరులపై తగినంతిలో
పన్నులు విధించడం వాటిని పేదరిక నిర్మూలనకు ఖర్చుపెట్టడం
ముఖ్యమైన నిర్ణయాలు. ఏదిఏమైనప్పటికీ మితిమీరిన ఐశ్వర్యంతో
తులతూగే సూపర్ రిచ్ పై క్రమానుగత పన్నులు, ప్రభుత్వ పరిపాల
నను ప్రజాస్వామ్యీకరించడం వంటివి చీలికలతో విడిపోయిన వర్త
మాన ప్రపంచ రాజకీయ పరిస్థితుల మధ్య చాలా అత్యాశతో కూడుకున్నవిగానే భావించాలి..
మౌలిక పారిశుద్ధ్యం కోసం, అందరికీ త్రాగునీరు అందుబాటు
లోకి తెచ్చేందుకు వనరులు సమీకరించేందుకు, అదేవిధంగా జాతి
వివక్ష సమస్య పరిష్కరించేందుకు, జాతుల మధ్య సమానత్వాన్ని
ప్రోత్సహించేందుకు, అసమానతలపై పోరాటం చేసేందుకు తగిన
కృషి చేసేందుకు జి-20 సదస్సు చరిత్రలో మొట్టమొదటిసారి
చిత్తశుద్ధిని ప్రకటించింది. ఏదిఏమైనప్పటికీ ఈ లక్ష్యాలను సాధించే
దుకు జి-20 దేశాలు అంకితభావం ప్రదర్శించి కొనసాగింపు చర్యల
కు కట్టుబడాల్సి ఉంటుంది. వాతావరణ సమస్యల పరిష్కార కార్యాశాశ్వతసభ్యదేశంగా
జి-20 వేదికబహుళస్వరూపాన్ని విస్తరించుకుంది.
తక్షణ చర్యలు ఏమిటని ఆలోచిస్తే, వాతావరణపై పెట్టుబడులకు కట్టుబడి ఉండటంతోపాటు నిర్మాణాత్మక రుణ విముక్తి
‘చర్యలకు కూడా చాలా అవసరం. కానీజి-20 మాత్రం దీర్ఘకాలిక లక్ష్యాలు
సాధించడంపైన, కార్యవిధాన సంస్కరణ’అపైన దృష్టి పెడుతున్నది. రష్యా – ఉక్రేన్యుద్ధం, మధ్యప్రాచ్యం లో ఘర్షణలువంటి భౌగోళిక ప్రాదేశిక ఉద్రిక్తతలు వాస్తనానికి 2-20ని విభజించింది. నిజానికిప్రపంచ సమస్యల పరిష్కారానికి, ప్రపంచ
భద్రతకు ఈ గ్రూపు మరింత ఏకీకృత వైఖరితో, పరస్పర సహకార
దృక్పథంతో వ్యవహరించవలసి ఉంది. అంతర్జాతీ య ద్రవ్యనిధిసంస్థ (ఐఎంఎఫ్.

ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సంస్కరణకు జి-20 సదస్సు తీర్మానం చేసినప్పటికీ వీటిని ఆచరించేందుకు సుస్పష్టమైన ఒక సమగ్ర బృహత్ ప్రణాళిక కొరవడింది.
top ad blockers for chrome
రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!
news today in telugu telangana
breaking news in telugu telangana
రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు
to newspaper telugu
ఒకబలమైన అంకితభావం, చిత్తశుద్ధి కొరవడింది
అందువల్ల ఈ సంస్కరణలు అన్నీ చాలా నెమ్మదిగా, మందకొడిగా కొనసాగడానికి లేదాస్తంభించిపోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.సంక్లిష్టమైన ప్రపంచ సమస్యలపై చర్చలు జరపడంలో, వాటిని
కొనసాగించడంలో, తాహతుకు మించి అత్యాశతో ఒక కార్యాచరణ
చట్రాన్ని రూపొందించడంలో విజయం సాధించిన ఈ బ్రెజిల్ శిఖరాగ్ర సదస్సు తక్షణ సమస్యలపై, ఇప్పటికే వాగ్దానం చేసి కట్టుబడిన
సమస్యల పరిష్కార కార్యాచరణపై దృష్టి సారించడంలో మాత్రంవిఫలమైందని విమర్శలు ఎదుర్కొంటున్నది. ప్రత్యేకించి వాతావరణ
పై పెట్టుబడులు, ప్రపంచ పాలనా సంస్కరణలు, ప్రపంచ ఆర్థిక అసమానతలు వంటి విషయాల్లో ఆచరణాత్మక ప్రణాళిక కొరవడింది.
ఈ సదస్సు భవిష్యత్తు సమన్యయానికి భూమికను సిద్ధం చేసినప్పటి రాబోయే సంవత్సరాలలో దానికి సంబంధించిన కొనసాగింపు
చర్యలను అమలు చేయడంపైనే అంతిమంగా విజయం ఆధారపడి
ఉంటుంది.