LAWRENCE BISHNOI,,,.
లారెన్స్ బిష్ణోయ్ కుటుంబ ఖర్చులకు 40 లక్షలు | 40 lakhs for Lawrence Bishnoi’s family expenses

లారెన్స్ బిష్ణోయ్పేరుదేశవ్యాప్తంగా మార్మోగుతోంది| Lawrence Bishnoi’s name is echoing across the country
LAWRENCE BISHNOI GANGSTER TARGETS మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్ధికి హత్యతో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ దేశవ్యాప్తంగా పేరు మార్మోగుతోంది,
ప్రస్తుతం అతడు గుజరాత్ జైల్లో ఉన్న అతడి సోదరుడు , అనుచరులు కెనడా నుంచి వారి
గ్యాంగ్ ను నడిపిస్తున్న విషయం చాలావరకు నిగూఢంగా ఉన్నది ,
లారెన్స్ బిష్ణోయ్ గురించి అతడి బంధువు రమేష్ విష్ణు కొత్తగా పలు సంచలన విషయాలను వెల్లడించడం.
పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ విద్యను పూర్తి చేసిన లారెన్స్ విష్ణువు గ్యాంగ్ స్టార్ గా మారుతాడని
తన ఎప్పుడు అనుకోనేలేదని అలా తన లైఫ్ లో గ్యాంగ్ స్టార్ గా ఎదిగిన విష్ణు సడన్గా చాలా మార్పులు తన లైఫ్ లో
ఊహించని విధంగా తను అనుకోలేదని ఆయనపేర్కొన్నారు .
లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు జైల్లో | Lawrence Bishnoi is now in jail
లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు జైల్లో ఉన్నప్పటికీ అతడే అవసరాల కోసం విష్ణు కుటుంబం సంవత్సరానికి 40 లక్షలకు పైగా
ఖర్చును చేస్తున్నట్లుగా ఆ ఖర్చులను సంవత్సరానికి మోతాదున 40 లక్షల కంటే ఎక్కువే కుటుంబ ఖర్చులకు,
ఉపయోగిస్తున్నట్టు రమేష్ విష్ణు వెల్లడించారు.
మాది సంపన్న కుటుంబమే .
గోల్డెన్ స్పూన్ అయినా పుట్టుక ఆయన లారెన్స్ బిష్ణోయ్ తండ్రి హర్యానా పోలీస్ కానిస్టేబుల్ గా పని చేసేవారు .
వారికి వారి ఊర్లో దాదాపు 100 ఎకరాల పైనే భూమి ఉంది.
లారెన్స్ బిష్ణోయ్ ఎప్పుడు తన లైఫ్ స్టైల్ ని ఖరీదైన దుస్తులు , ఖరీదైన షూ ధరించేవాడు .
ఇప్పుడు కూడా జైల్లో ఉన్న అతడి కోసం మా కుటుంబం సంవత్సరానికి 40 లక్షల ఖర్చు చేస్తుంది అని రమేష్ బిష్ణోయ్
ఇటీవలే ఒక సందర్భంలో పేర్కొన్నారు.
ఫిరోజ్ పూర్ జిల్లా చెందిన దత్తరాం ర్యాలీ అనే గ్రామంలో బిష్ణోయ్ జన్మించారు .
అసలు పేరు బాల్క రన్ బ్రార్ .
పాఠశాలలో చదువుతున్న సమయంలో ఇతడి పేరును లారెన్స్ బిష్ణోయ్ మార్చుకున్నారు .
అతడు చదువుకున్న యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్న సమయంలోనే అతడు పలు,
సాంఘిక కార్యకలాపాల మొదలుకొని డిఏవి కాలేజ్ గ్యాంగ్ వార్ లో అతడి ప్రియురాలిని విద్యార్థి వర్గం సజీవ దహనం చేసింది .
దీంతో అతడు పూర్తిగా నేరాల వైపు మళ్ళినట్లు చెబుతుంటారు.
2018లో తన అనుచరుడు సంపత్ నేహాతో కలిసి సినీ స్టార్ సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పండడంతో జాతీయస్థాయిలో అతడి పేరు వార్తలోకి నిలిచింది .
అయితే కొన్నాళ్లుగా బిష్ణోయ్ జైల్లోనే ఉంటున్న విషయం ఇప్పటికే అందరికీ తెలిసిందే .
బ్యారక్లోకి అక్రమంగా సెల్ఫోన్ ద్వారా అనుచరులతోటి నిరంతరం సంభాషణలో కాంటాక్ట్ లో ఉండడం ప్రతిదీ
కమ్యూనికేట్ చేయడం పెద్ద పేరు కలిగిన వారిని లక్ష్యంగా చేసుకొని హత్యలకు ప్రాణాలికలు రచిస్తూ ఉంటాడు .
సిద్దు ,బాబా సిద్ధికి పై దాడులు ఈ విధంగానే చేసినట్లు పోలీసులు కోరుకున్నారు .