మంత్రి బాబా సిద్ధికి హత్య తర్వాత తాజాగా సల్మాన్ ఖాన్ ప్రాణానికి త్రెడ్డింగ్ ఉందని,
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ ని చంపుతానని నిరంతరం బెదిరిస్తున్నట్టుగా.
బిష్ణోయ్ అనుచరులు తమ తదుపరి లక్ష్యం సల్మాన్ ఖాన్ అనే చెప్పారు.
చంపుతా బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
LIFE THREATINING TO SALMANKHAN

బిష్ణోయ్ అనుచరులు తమ తదుపరి లక్ష్యం సల్మాన్ ఖాన్ అనే చెప్పారు | Bishnoi’s followers say their next target is Salman Khan.
మంత్రి బాబా సిద్ధికి హత్య తర్వాత తాజాగా సల్మాన్ ఖాన్ ప్రాణానికి త్రెడ్డింగ్ ఉందని,
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ ని చంపుతానని నిరంతరం బెదిరిస్తున్నట్టుగా.
బిష్ణోయ్ అనుచరులు తమ తదుపరి లక్ష్యం సల్మాన్ ఖాన్ అనే చెప్పారు.
బుల్లెట్ ప్రూఫ్ కార్ యొక్క ఖరీదు దాదాపు రెండు కోట్లు | A bullet proof car costs around two crores.
దీనితో ముందు జాగ్రత్తగా తన ప్రాణాల రక్షణ కోసం తను ప్రయాణించే వెహికల్ లో జాగ్రత్త తీసుకున్నట్టుగా,
దానికి సల్మాన్ ఖాన్ ఒక కొత్త రకమైన బుల్లెట్ ప్రూఫ్ CAR ని ఇటీవలే కొనుగోలు చేశారని తెలుస్తుంది.
ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనంగా చెప్పుకోవచ్చు,
అయితే తను తాజాగా కొనుగోలు చేసిన ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్ యొక్క ఖరీదు
దాదాపు రెండు కోట్లు.
సల్మాన్ ఖాన్ సన్నిహితుడు ఎన్సిపి నేత బాబా సిద్ధికి ని టీవల చంపిన సంగతి తెలిసిందే అయితే ఈ హత్యకు బిష్ణోయ్ బాధ్యత వహించాడు.
ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తాజాగా ఫిలిం సిటీకి చేరుకున్న,
తాను నిర్వహిస్తున్న బిగ్బాస్ 18వ సీజన్ షూటింగ్లో, 60 మంది గార్డులు హై అలర్ట్ సిబ్బందిగా వారిని రక్షించడం కోసం తన చుట్టూ 60 మంది
సేఫ్టీ గార్డులను పెట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది.
అయితే సల్మాన్ ఖాన్ కి మళ్ళీ లారెన్స్ బిస్నోయి బెదిరింపులు తాజాగా హత్య గురైన బాబా సిద్ధికి,
సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు డోసును పెంచినట్లు, అక్టోబర్ 18 శుక్రవారం ఉదయం BISHNOI GANG ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఒక తాజా
సందేశంలో బెదిరించి అలాగే లారెన్స్ బిష్ణోయ్ తో నటుడి శత్రుత్వం అంతం కావాలంటే దాదాపు 5 కోట్లు డిమాండ్ చేసినట్లు,
ప్రచారం జరుగుతున్న విషయం నిగూఢంగా వెలుగులోకి వచ్చింది,
బెదిరింపుల కారణంగా సల్మాన్ ఖాన్ మానసికంగా భయ, ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది,
అయితే తన ముందు జాగ్రత్తలు చేపట్టే ప్రయత్నంలో తన ప్రాణాలకు రక్షణ కోసం తను ఎక్కడికి వెళ్లిన భద్రత అండ్ రక్షించే
BODY GURDS యొక్క సహాయంతోటి చుట్టూ రక్షణ |Protection around with the help of BODYGUARDS
BODY GURDS యొక్క సహాయంతోటి చుట్టూ రక్షణ తోటి వెళ్లడమే అతని ఆప్షన్ గా మారింది.
అక్టోబర్ 17న బిగ్బాస్ 18 సెట్టుకు ఆయన వెళ్లి ఆ షూటింగ్ కంప్లీట్ చేసి “వీకెండ్ క వార్” అనే రెండు ఎపిసోడ్లను షూట్ చేసుకుని రావడం
తెలిసిన విషయమే,
అయితే తన ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉందో ఎలాంటి ప్రమాదం ఉందో ఎప్పటికప్పుడు గ్రహిస్తూనే ఉన్నారు అలాగనే తను జాగ్రత్తలు
తీసుకుంటూ తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నాలలో సల్మాన్ ఖాన్ ఉన్నట్లుగా తెలుస్తుంది ,
ఈ టీమ్స్ నివేదిక ప్రకారం తను తాజాగా కొనుగోలు చేసిన వాహనం నిస్సాన్ పెట్రోల్ ఎస్ రెండు కోట్లు పై చిలుకు ఖరీదుతో కొన్న విషయం
ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది
ఎప్పటికీ తనకు బెదిరింపు మరియు ప్రాణం ముప్పు ఉన్న సంగతి ప్రజలలో మరియు ముంబై యొక్క పరిసరాలలో విష్ణు బెదిరింపులు
విషయం చాలా హాట్ టాపిక్ గా మారింది ఇది ఇలాగే కొనసాగుతుందా దీనికి ఏదైనా ముగింపు ఉందా తెలియాల్సి ఉంది
LIFE THREATINING TO SALMANKHAN
TO KNOW MORE LATEST NEW

CLICK THE LINK —-SALMANKHAN
MORE NEWS
[…] LIFE THREATINING TO SALMANKHAN […]