జీవవైవిధ్యాని సంరక్షించడం అందరి బాధ్యత
National Conference on Biodiversity| Telugu News
National Conference on Biodiversity | Telugu News గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్
గద్వాల్ విజయలక్ష్మిమరింతరోజుల పాటు
పట్టణ జీవవైద్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
పట్టణ ప్రాంతాల్లో జీవవైవిద్య ప్రాముఖ్యత, జీవవైవిధ్యాన్ని కాపాడటం, సంరక్షించడంపై సామాజికంగాఅవగాహ కల్పించాల్సిన ఆవశ్యకత ఉందనిఆమె అన్నారు.
జీవవైవిద్యంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు

జాతీయ’సంయుక్త భాగంగా శుక్రవారం బేగంపేటలోని జీవవైవిద్యంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో కార్యక్రమానికి మేయర్గద్వాల్ విజయలక్ష్మి
ఈ సదస్సులో పట్టణ ప్రాంతాల్లో జీవవైవిధ్యాన్ని కాపాడటం,జయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పట్టణీకరణతో జీవవైవిధ్యం ఏవిధంగా ప్రభావితం
అవుతుందో చర్చించడంతో పాటు పట్టణ జీవవైవిధ్యాన్ని
సంరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై జరిపారు.
గ్రీన్ హౌస్ వాయు ఉదారాలు ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు వంటి
నగరాల నుండి వస్తున్నాయన్నారు
కానీ అదే సమయంలో మూడు వంతుల గ్రీన్ హౌస్ వాయు ఉదారాలు ముఖ్యంగా ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు వంటి
నగరాల నుండి వస్తున్నాయన్నారు. డబ్ల్యుఈఎఫ్ నివేదిక
కార్యకలాపాలు బయోడైవర్సిటీ లోపం వల్ల ప్రమా
లక్షల కోట్ల రూపాయాల విలువైన అంచనగా

5 బయోడైవర్సిటీలో గుర్తింపు పొందిన హైదరాబాద్
అర్బన్ బయోడైవర్సిటీ పరిరక్షణలో హైదరాబాద్ నగ
పొందిందని మేయర్ అన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో, ఆచరణాత్మక ప్రణాళికలతో మరింత
చర్యలు చేపట్టినట్లు ఆమె వివరించారు.
నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, ఐసిఎల్ఐ
హైదరాబాద్నగరం యుఎన్ఎపి గ్రీన్ సిటీస్ ప్రోగ్రాం, ఇంటర్నేషనల్
అర్బన్ పార్క్స్ అవార్డ్స్ ద్వారా అంతర్జాతీయంగా
గుర్తింపు పొందిందన్నారు. నేషనల్ బయోడైవర్సిటీ అథా
రిటీ, ఐసిఎల్ఐ వంటి సంస్థల భాగస్వామ్యంతో పర్యా
వరణ సమతుల్యతను నిర్ధారించడంలో తెలంగాణ
బయోడైవర్సిటీ బోర్డ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
పట్టణ ప్రణాళికలో బయోడైవర్సిటీ అంతర్భాగంగా
తీసుకోవాలి సర్ఫరాజ్ హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ
ఆరోగ్యకర ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

విభిన్న పర్యావ అభివృద్ధి అయోడెవరిటీని ఒక అంత
నగరాలు, స్థిరత్వమైన పట్టణాభివృద్ధిలో పట్ట ణ జీవవై
విద్యం అత్యంత కీలకమైందన్నారు.
గ్లోబల్ జిడిపి లో 80 శాతంఅనుసంధానం చేసే ప్రణాళికలు
పట్టణ వ్యవస్థను
మరింత పటిష్టంగా ఉండటానికి జీవవైవిధ్యం ఉపయోగ
పడుతుందన్నారు. ప్రపంచ ఆర్థిక ఫోరం మేరకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు నగరాలు గ్లోబల్ జిడిపి లో 80 శాతం
అనుసంధానం చేసే ప్రణాళికలు అమలు చేయడం ద్వారా ఇతర
నగరాలకు హైదరాబాద్ మోడల్ గా నిలుస్తుందన్నారు.
బహుళశాఖల మధ్య సమన్వయం కల్పించడంతో
అర్బన్ బయోడైవర్సిటీ(యుబిడి విభాగం) ఆధ్వర్యంలో
విస్తృత పూల తోటలు, పచ్చటి ప్రాంతాల అభివృద్ధికి
పట్టణ పాలక సంస్థల పాత్ర కీలకమన్నారు. బహుళ
శాఖల మధ్య సమన్వయం కల్పించడంతో బయోడైన
ర్సిటీ పరిరక్షణలో మరింత పురోగతి సాధించవచ్చన్నా
రు. జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ చైర్ పర్సన్ సి.
అచలేందర్ రెడ్డి మాట్లాడుతూ బయోడైవర్సిటీ పునరుద్ద
రణకు భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొం
దింస్తుందన్నారు. హైదరాబాద్
నగరంలోని బయో కారిదార్ల అభివృద్ధి ఇతర నగరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.
local news telugu
రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!
news today in telugu telangana
రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు
to newspaper telugu
ఫీఫా క్వాలిఫయర్ మ్యాచ్లు |FIFA Qualifier Matches|
సమిష్టి కార్యక్రమాలతో జీవవైవిధ్య పరిరక్షణలో.
తీసుకురావాలని సూచించారు.
* మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్జ్ అడ్వైజర్ రఘు కుమార్ కొడాలి, బయోడైవర్సిటీ అథారిటీ సెక్రటరీ డాక్టర్
బి. బాలాజీ, డాక్టర్ బిక్షం గుజ్జు, డాక్టర్ జి.చంద్రశేఖర్రెడ్డి, హరీష్చంద్ర ప్రసాద్ యార్లగడ్డ, ఐసిఎల్ఐయే డాక్టర్ మోనాలిస్ సేన్, డాక్టర్మున్సిపల్ కార్పొరేషన్ మేయర్నయాన్బెన్ పెదాడియా, వివిధ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, అటవీ శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు,శాస్త్రవేత్తలు, ఎనిఓలు పాల్గొన్నారు.
National Conference on Biodiversity | Telugu News
breaking news today telangana