సంపన్నులపై సైబర్ వల
It has opened up to a new type of fraud by cybercriminals | TELUGU NEWS
New Type Of Fraud By Cybercriminals | TELUGU NEWS
- ముందస్తుగా సమాచారం సేకరించి చీటింగ్ సీబీఐ,
- ఐటీల పేరిట భయాందోళనలు ॰
- అందిన కాడికి దండుకుంటున్న నేరగాళ్లు

New Type Of Fraud By Cybercriminals | TELUGU NEWS సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసాలకు తెరతీశారు. రాష్ట్రంలో ఉన్నత ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు,
సంపన్న వర్గాల చెందిన వారిని టార్గెట్‌గా చేసుకుని భారీ ఎత్తున సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.
సైబర్ నేరగాళ్ల రోజు రోజుకూ కొత్త విధానాలు, కొత్త పద్దతులతో సంపన్న వర్గాలను మోసం చేస్తూ లక్షలు దోచుకుంటున్నారు.
పెరుగుతున్న టెక్నాలజీని ఆసరాగా చేసుకుని, బెది రింపులకు పాల్పడి మోసాలు చేస్తున్నారు.
గతంలో bank అధికారుల పేరుతో phone చేసి otp నంబర్లు అడిగి, బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు
దోచుకునే నేర గాళ్లు తాజాగా కొత్త రకం పద్దతులతో సంపన్న వర్గాల ను టార్గెట్ చేసుకున్నట్లు సైబర్ బ్యూరో అధికారులు వివరిస్తున్నారు.
ఓ కొత్త తరహా ఆన్లైన్ మోసాన్ని బయట పెట్టింది
ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకు అయి న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇటీవల ఓ కొత్త తరహా ఆన్లైన్ మోసాన్ని బయట పెట్టింది.
ఈ తరహా మోసా లతో జాగ్రత్తగా ఉండాలని తన ఖాతా దారులను, ప్రజలను హెచ్చరించింది.
సైబర్ ముఠా లకు చెందిన నేరగాళ్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఆదా యపు పన్ను
అధికారులుగా నటిస్తూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. చట్టపరమైన నిబంధ నల పేరుతో ప్రజలను బెదిరించి,
భారీ జరిమానాల రూపంలో డబ్బును కాజేస్తున్నారు.
సమాచారం సేకరించి సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున బ్యాంక్ లావాదేవీలు జరిపే వ్యాపారిని,
సమాచారం సేకరించి సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున బ్యాంక్ లావాదేవీలు జరిపే వ్యాపారిని,
అధికారిని ఎంచుకుని వారికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరిస్తారు.
వెబ్ సైట్లు, ప్రాపర్టీ బ్రోకర్ల వెబ్ సైట్,రిజిస్టర్ కార్యాల యంలోని సంపన్న వర్గాలకు
సంబంధించిన పూర్తి డేటాను తస్కరిస్తారు. అనంతరం సదరు వ్యాపారికి సంబంధించిన పర్సనల్ ఫోన్‌కు కాల్ చేస్తారు.
ఆస్తి, చెల్లించిన పన్ను వివరాలను ప్రస్తావిస్తారు
ఇందులో భాగంగా మెసెంజర్ యాప్‌లోని వీడియో కాలింగ్ ఫీచర్‌ను ఉపయోగించి తాను సీబీఐ,
ఆదా యపు పన్ను శాఖ అధికారినని పరిచయం చేసుకుం టాడు. సదరు వ్యాపారికి
సంబంధించిన తన వద్ద ఉన్న సమాచారం మేరకు వాటి వివరాలపై ఆరా తీయడంతో పాటు
ఇటీవల విక్రయించిన ఆస్తి, చెల్లించిన పన్ను వివరాలను ప్రస్తావిస్తారు. దీంతో ఫోన్లో మాట్లాడేసైబర్ సెక్యూరిటీ ముందడుగు
cyber crimes లకు సంబంధించి investigation లో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీస్ శాఖ మరో ముందడుగు వేసింది.
cyber crimes లకు సంబంధించి investigation లో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీస్ శాఖ మరో ముందడుగు వేసింది.
ఫిర్యాదు చేసినప్పటికీ సరైన వ్యవస్థ లేక పోవడం
నేరాలు జరు గుతున్న తీరును అధ్యయనం చేసి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఆర్బీఐకు తాజాగా కొన్ని
కీలక సూచనలు చేసింది. ఫిర్యాదు చేసినప్పటికీ సరైన వ్యవస్థ లేక పోవడం వల్ల కొల్లగొట్టిన డబ్బు బాధితునికి
రావడం లేదని సైబర్ పోలీసులు గుర్తిం చారు. ఈ క్రమంలో అనవసర జాప్యం నివారిస్తే ఫ లితం ఉంటుందని
సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధి కారులు ఆర్బీఐకి సూచించారు.
complaint వచ్చిన వెంటనే profits నిలిపేసేందుకు bank లు అవసరమైతే ఓ కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు
చేసుకోవాలని దీంతో బాధితుని సొమ్ము ఏ బ్రాంచి ద్వారా పోయింది, ఏ బ్రాంచిలో ఏ ఖాతలో జమ
అయ్యిందన్న వివరాలన్నీ క్షణాల్లోనే తెలిసి పోతా యని సైబర్ పోలీసులు పేర్కొంటున్నారు.
ఈ అంశాలపై రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆర్బీఐకి చేసిన కీలక సూచనలు, సైబర్ భద్రతా
ప్రమాణా లను అమలు చేసేందుకు ఆర్బీఐ అంగీకరించిందని సైబర్ పోలీసులు తెలిపారు.

సైబర్ నేరస్థులు ఒక్కసారిగా అరెస్ట్
వ్యక్తి ఐటీ, సీబీఐ శాఖకు చెందిన వారేనన్న నమ్మకం కలిగేలా నటిస్తారు. ఈ నేపథ్యంలో
ఆస్తి విక్రయ సమయంలో పన్నును ఎగ్గొట్టారనో, ఆదాయపు పన్నును చెల్లించకుండా మోసం చేశారనో వివరించి,
దాన్ని వల్ల అరెస్టు చేసే అవకాశం ఉందని భయబ్రాం తులకు గురిచేస్తారు.
ఈ నేరానికి జైలు శిక్ష విధిస్తారని, భారీగా జరిమానా కట్టాల్సి ఉందని తీవ్రంగా హెచ్చరిస్తారు.
కాగా సైబర్ నేరస్థులు ఒక్కసారిగా అరెస్ట్, జైలు గురించి ప్రస్తావించగానే సదరు వ్యాపారులు కొంత ఆందోళనకు గురవుతారు.
వెంటనే వారి భయాన్ని నేరగాళ్లు ఆసరాగా చేసుకుని ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే లంచం ఇవ్వాలని,
వెంటనే వారి భయాన్ని నేరగాళ్లు ఆసరాగా చేసుకుని ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే లంచం ఇవ్వాలని,
లేకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందని, పరువు పోతుందని హెచ్చరిస్తారు. కేసు లేకుండా చేయాలంటే కొన్ని
బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తారు.
సోషల్ ఇంజినీరింగ్ సంపన్న వర్గాలను దండుకునే ఈ తరహా స్కాములను ఫిషింగ్ లేదా
సోషల్ ఇంజినీరింగ్ సంపన్న వర్గాలను దండుకునే ఈ తరహా స్కాములను ఫిషింగ్ లేదా
సోషల్ ఇంజినీరింగ్ అని పిలుస్తారని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి మోసాలు
భారతదేశంలోనే కాకుండా ప్రపం చ వ్యాప్తంగా పలు దేశాలలో జరుగుతున్నాయని వివరి స్తున్నారు.
ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉం డాలని,
అధికారిక సంస్థలు ఫోన్ ద్వారా వ్యక్తిగత సమా చారం అడగవని, అలాగే చట్టం పేరుతో
ఎవరైనా బెది రింపులకు పాల్పడితే భయపడకూడదు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే మీ బ్యాంకు అధికారులకు,
పోలీసు లకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
only telugu news
రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!
news today in telugu telangana
రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు
to newspaper telugu
మూడు దశలుగా మోసాలు
డిజిటల్ అరెస్ట్‌ల పేరిట చీటింగ్ కు పాల్పడే నేరగాళ్లు మూడు దశలుగా మోసాలకు పాల్పడుతారని
సైబర్ క్రైం పోలీసులు వివరిస్తున్నారు. ఈ తరహా చీటింగ్‌లో చాలావరకు ఆటోమేటెడ్వే ఉంటాయని,
నంబర్స్ ప్రెస్ చేయడం ద్వారానే సంభాషణ సాగుతుం దని వివరిస్తున్నారు.
సైబర్ నిందితులు బాధితులతో మాట్లాడుతుంగానే మధ్యలో పోలీసులకు కాల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా
మని అనడంతో మొదటి దశ ముగుస్తుందని, రెండో దశలో అప్పటికే ఆందోళనలో ఉన్న బాధితుడిని
ఓ నకిలీ పోలీసు తీవ్రంగా భయపెడ తాడని పేర్కొంటున్నారు. ఒకవైపు స్మగ్లింగ్, నల్లడబ్బు
లాంటి నేరాలతో లింక్ పెడుతూనే మరోవైపు బాధితుడి వివరాలు తెలుసుకుంటూ సైబర్
నిందితులు మరింత ఉచ్చు బిగిస్తారు.

బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత వివరాలు తీసుకుని
తర్వాత మూడో ఘట్టంలో బాధితు డిని మానసికంగా ఒత్తిడికి గురిచేసి అడినంత ఇవ్వక పోతే అరెస్టు చేస్తామని బెదిరిస్తారు.
కుటుంబసభ్యులు, స్నేహితులతో ఈ విషయం గురించి మాట్లాడవద్దని హెచ్చరించి
బాధితులను ఒంటరిని చేసి అందిన కాడికి దండుకుంటాని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
అదేవిధంగా మరికొందరు సైబర్ నేరస్థులు బాధితుణ్ని రక్షిస్తామంటూనే..
అతని బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత వివరాలు తీసుకుని పెద్ద ఎత్తున మొత్తాలను
online ద్వారా tranfer చేయించుకోవడం, crypto currency రూపంలోనూ వసూలు చేస్తారని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.