నవంబర్ 15న గురునానక్ జయంతి!
|November 15 is Guru Nanak Jayanti|
Guru Nanak’s predominance took place in the form of progress from the question. .
|November 15 is Guru Nanak Jayanti|
- ఏకేశ్వరోపాసన అవసరాన్ని చెప్పడం గురు నానక్ ఒక్కరికే సాధ్యం
- మత సామరస్యంతో గురు నానక్మూ
- మూఢనమ్మకాల దూరంగా, సాహేతుక సమాజాన్ని దర్శించమన్నాడు
- తను బోధించినవి చాలానే ఆచరణ యోగ్యంగా ఉండడం పెద్ద విశేషంకుల
- కుల,మత మానవాళికి ఎల్లలు ఎన్నడూ కాకూడదని ప్రబోధించాడు
- న్యాయపరమైన విధానంలోనే ధనాన్ని సంపాదించుకోవాలి
- విశ్వా శాంతిని ఆయన ప్రయాణించే దిశగా మనిషి మనిషిగా తీర్చిదిద్దే దిశగా
|November 15 is Guru Nanak Jayanti|
ప్రశ్న నుంచే గురు నానక్ ప్రస్థానం జీవితంలో ప్రశ్నించే తత్వం ఉండాలే కానీ… తలవంచి మనకు సమాధానం చెబుతోంది ప్రపంచం.
గురు స్థానమిచ్చి అనుసరిస్తుంది ఈ ప్రపంచం.
ప్రశ్నకుడిని భాషనికుడిగా భావించే దిశగా ఉంటుంది. అలాంటి మహనీయుడే మన ఈ గురు నానక్. సిక్కు లా మత పొడిగా ఆయన ఎదిగి, సమాజాన్ని తాత్విక దిశగా ముందుకు నడిపించారు. చివరి స్థాయిగా ఆయన నిలిచిపోయాడు. మూఢనమ్మకాల దూరంగా, సాహేతుక సమాజాన్ని దర్శించమన్నాడు గురునానక్, కుల మత మానవాళికి ఎల్లలు ఎన్నడూ కాకూడదని ప్రబోధించాడు. ఏకేశ్వరోపాసన అవసరాన్ని చెప్పడం గురు నానక్ ఒక్కరికే సాధ్యం.
జీవితం యొక్క రహస్య అన్వేషణ
జీవితంలో ఎన్నో రహస్యాలను ఎందుకు ఎల్లుని వదిలి తో ప్రతిగాంచిన రవిదాస్ అంటే మహా తాత్వికులు, బోధకులను ఆయన కలుసుకున్నారు,
ఆ తర్వాత గురునాన లేకినేని వివాహం చేసుకోవడం, మరియు పరిణతి శ్రమ అతను నట్లుగా చరిత్ర చెబుతోంది.
ఈ దంపతులకు శ్రీ చంద్, లక్ష్మీ దాస్, అనే యువకులు జన్మించడం తరవాత కొంతకాలం ఆయన ఊర్లో ప్రభుత్వ ధాన్యంగానంలో మేనేజరుగా ఉద్యోగం చేయడం జరిగింది.
మత సామరస్యంతో గురు నానక్/Gur Nanak with religious harmony
గురు నానక్ దేవ్‌కు 28 వయసులోనే ఒక ఉదాంతం జరిగింది. ఆయన రోజు వెళ్లినట్టే ఆరోజు కూడా స్నాన, ధ్యానాల కోసం నది వైపు వెళ్లారు, ఆ తర్వాత మూడు రోజులపాటు ఎవరికి ఉంచకుండా పోయారు. ఆ తర్వాత తిరిగి వచ్చిన గురు నానక్,- దేవుని పవిత్ర ఆత్మకు తనలో స్థిరపరచుకొని చిన్నట్లుగా ఆయన ప్రకటించారు. హిందూ మతం ముస్లిం మతము లేదు అన్ని మతాలు ఒకటేనని ఒక్కడే అని సమరస్యం గురు నానక్ ముందుకు నడిచారు.
సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్/Guru Nanak Dev is the founder of Sikhism
సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ గ్రామంలో కుటుంబంలో జరిగింది. తల్లి తండ్రి మోహితాది పట్వారి వృత్తి వీళ్లది.
బాల్యంలో హిందూ లోనే తాత్వికతను ఆకర్షితుడయ్యాడని చెప్పుకోవచ్చు,
అయితే ఏం చెప్పినా గుడ్డి అనుసరించడం కాకుండా ఆలోచించే వాడని, మత సంప్రదాయం ప్రకారమే చిన్న ఉన్నప్పుడే చేసిన వెయ్యబోగా తన తత్వంతో భవిత తెరస్కరించిన తను అంతకన్నా భగవన్నమనే హృదయంలో దర్శిస్తున్నామన్నారు. నామ దారనే మనకి రక్షణ కవచం అవుతుందంటూ అంత చిన్న వయసులోనే వాదించడం జరిగింది.
ప్రబోధించే ముందు తాను మొదట ఆచరించి చూపించేవాడు. కుల మత దాన భేదం లేకుండా పంచుకున్నా జీవన శైలి కర్షక జనపక్షాన నడిచిందని,పనిచేసే జీవిక సాగించాడు ఆయన.
#సురక్షిత AI కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనలు!
#డ్రోన్ల యుగం మొదలైంది…. |Help! with easy tasks of skills! !|
#భారత్ ప్రపంచ దేశానికి ఆశా కిరణం!!!! | India is a ray!!! of hope for the world! |
#LIFE THREATINING towards SALMANKHAN!
ఈరోజుకి ఆ బోధనలు అవసరమే కదా/Those teachings are necessary today !
అహింసలతో కూడిన మార్గంలో నడవాలని గురు నానక్ చాటి చెప్పారు. తను బోధించిన చాలానే ఆచరణ యోగ్యంగా ఉండడం పెద్ద విశేషం. ప్రణవ స్వరూపుడైన యాత్ర ఉంటాడని అందరికీ ఆయనే పెద్ద దిక్కు. అందుకే ప్రతి ఒక్కరూ అందరితో ప్రేమపూర్వకంగా మెలగాలి. లోబ గుణాన్ని తరిమికొట్టి పనిచేయాలి, న్యాయపరమైన విధానంలోనే ధనాన్ని సంపాదించుకోవాలి ఎప్పుడు ఎవరి హక్కుని కూడా హరించకూడదని ప్రధానంగా డబ్బు మాత్రమే ఉండాలి.
కార్యాక్రమాలను ప్రతి మనిషి దృఢ సంకల్పంతో నిర్వర్తిస్తుండాలని
జీవ క్రింద హృదయాన్ని తాకకుండా చూసుకొనే బాధ్యత మనపై ఉన్న విషయాన్ని గుర్తించి, మహిళలను గౌరవించాలి ఇద్దరూ సమానులే తన ఎప్పుడు చేయాల్సిన ధర్మ కార్యాక్రమాలను ప్రతి మనిషి దృఢ సంకల్పంతో నిర్వర్తిస్తుండాలని కోరుతూ కోపతాపాలకు దూరంగా నిత్యం శాంతంగా ఉండే విధంగా హృదయాన్ని ఉంచుకోవాలని భావ్య ప్రపంచంలో శత్రువులను గెలిచే దిశగా ముందుకు సాగాలని అహంకారమే అతిపెద్ద శత్రువు అని అందరూ గ్రహించుకోవాలని ఎన్నడూ ఎవరి మీద అహం ప్రదర్శించకూడదు అలాగే ప్రేమ వినయంతో సేవ భావాలతో జీవితాన్ని ముందుకు సాగించాలని అలాంటి జీవితాన్ని గడపడంలోనే ఎంతో ఆనందం ఐక్యమత్యం సామానత్వం సోదర భావం భాగ్యత్విక చింతన తదితరాలను తోటి వారిని గౌరవించే విధంగా ఉండాలని ఆయన బోధించిన విధానాన్ని ప్రజలు మహనీయులు, విశ్వా శాంతిని ఆయన ప్రయాణించే దిశగా మనిషి మనిషిగా తీర్చిదిద్దే దిశగా దానాలు ఇప్పటికీ ఎప్పటికీ లకు బోధనలనే దర్శనీకునీగా చిరస్థాయిలో నిలిచిపోయిన గురునానక్ నేటికీ మన హృదయంలో నిలిచిపోయి ఉన్నారు
.|November 15 is Guru Nanak Jayanti|