social media kills child's knowledgesocial media kills child's knowledge

 సోషల్ బందీఖానా బద్దలుకొట్టేద్దాం!

social media kills child’s knowledge

social media kills child's knowledge

social media kills child’s knowledge
* సామాజిక మాధ్యమాల్లో గుడ్డిగా గంటలుగంటలు గడపొద్దు

• ఆలోచనాత్మకంగావాడితేనే ప్రయోజనం.. ఆరోగ్యం ఎంతసేపుకాదు.. ఎలా ఉపయోగిస్తున్నామన్నదేముఖ్యం

• అసూయ, ప్రతికూల ఉద్రేకస్వభావికులను దూరంచేస్తే బెటర్
•నాణ్యమైన ఎంపికలతో నిరాశ, ఆందోళన,ఒత్తిళ్లను జయించొచ్చు

• బ్రిటీష్ కొలంబియావర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

స్మార్ట్ఫోన్ల జమానా వచ్చేశాక మానవాళిని సోషల్
మీడియా బందీగా మార్చేసింది. చిన్నారుల నుంచి వృద్ధుల
వరకు అన్ని వయసుల వారు సామాజిక
మాధ్యమాలకు బాని”
నలనే చెప్పాలి.

దీనివల్ల లా భాల కంటే నష్టాలే ఎక్కువనిదాదాపు ప్రతి పరిశోధ నలోనూ నిగ్గుతేలింది. ముఖ్యంగామానసిక ఆరోగ్యంపై ఇది తీవ్రప్ర
భావం చూపుతుందని అంత ర్జాతీయఅధ్యయనాలూ తేల్చిచెప్పాయి. టెక్ ప్రపంచంలో సోషల్ మీడియా బందీఖానా నుంచిబయటపటడం కూడా కష్టమని నిర్ధారిం చాయి.
అయితే, తాజా అధ్య యనం ఒకటి ఈ సమస్యకుపరిష్కార మార్గం చూపి స్తోంది.

ఎలాంటిమానసిక ఒత్తిళ్లకు గురికాకుండా, సోషల్మీడియాను ఉపయోగించే రహస్యాన్నిబహర్గతం చేసింది. యువత ఎంతసేపుసోషల్ మీడి యాను ఉపయోగిస్తున్నారనే దాని కంటే, ఎలా ఉపయోగిస్తున్నారనేదే ముఖ్యమని ఈ రిపోర్టుపేర్కొంది.

ఆలోచనాత్మ కంగా ఉపయోగించే వారిలో కలిగే మానసికఆరోగ్య ప్రభావాలను

social media kills child's knowledge
social media kills child’s knowledge

బలవంతంగా ఆన్లైన్ల నుంచి పూర్తిగా నిష్క్రమించాల్సిన అవసరం లేకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చని బ్రిటీష్ కొలంబియా వర్సిటీలోని పరిశోధకుల కొత్తఅధ్యయనం సూచిస్తోంది. సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమోరిమికామియాండ్ నేతృత్వం లోని పరిశోధన జర్నల్ ఆఫ్ ఎక్స్పెరి మెంటల్ సైకాలజీ జర్నల్లో
ప్రచురితమైంది. సోషల్ మీడియానువది లేసిన, ఆలోచనాత్మ కంగా ఉపయోగించే వారిలో కలిగే మానసికఆరోగ్య ప్రభావాలను వీరు పరిశీలిం చారు. ఈ రెండు కేటగిరీ
వ్యక్తులలో ఆం దోళన, ఒత్తిళ్లు, నిరాశ తదిలక్షణాలుతగ్గడాన్నిగమనించారు. ప్రత్యేకించి 17,29 ఏళ్ల వయసు వారిలో ఈ ఫలితాలు స్పష్టంగా కనిపిం
కళ్ళ చాయని డాక్టర్ మికామి తెలిపారు. సోషల్ మీడియా ప్రభావం
గురించి మాన సిక ఆందోళనలు ఉన్న 393 మంది కెనడియన్
యువకులపై ఈ పరిశోధన జరి గింది. యువకులను మూడు
బృందాలు విభజించి వారిపై ఆరు
వారాలు అధ్య యనం జరిపారు.
సోషల్ మీడియా నుంచి పూర్తిగాదూరంగా ఉన్న వారిలో నిరాశ, ఒత్తిళ్లు,ఆందో ళన లక్షణాలు మరింత తగ్గడాన్నిగమ నించారు. అయితే,వారిఒంటరీతనంభావనలోఎలాంటి మార్పు కనిపించలేదు.

aloso read more news

సురక్షిత AI కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనలు!

డ్రోన్ల యుగం మొదలైంది…. |Help! with easy tasks of skills! !|

భారత్ ప్రపంచ దేశానికి ఆశా కిరణం!!!! | India is a ray!!! of hope for the world

THILAKVARMA is an opportunitygrabber

రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!

నవంబర్ 15న గురునానక్ జయంతి!

రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు

సోషల్ మీడియాను వదిలేసిన యువకులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సామాజిక .దిఒంటరిభావనలకుదారితీస్తుందని డాక్టర్ మికామి
చెప్పారు.

సోషల్ మీడియాను ఆలోచనాత్మకంగా, నాణ్యతగా ఉపయోగించే బృందంలో మెరుగైన ఫలితాలు

మరో బృందం అదే పనిగా, గంటల తరబడి సామాజిక మాధ్యమాల్లో గడిపింది. వీరిలో మానసిక ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు తేలింది.

ఆందోళనలు,ఒత్తిళ్లు,అలసట,నిర్వేదం వంటి లక్షణాలు బయట పడ్డాయి

ఆందోళనలు,ఒత్తిళ్లు,అలసట,నిర్వేదం వంటి లక్షణాలు బయట పడ్డాయి. మాధ్యమాలదుష్ఫలితా లకు వీరు అసలైన బాధి తులుగా తేలారు.
ఇక మూడవ బృందం.. సోషల్ మీడియాను ఆలోచనాత్మకంగా, నాణ్యతగా ఉపయోగించే బృందంలోనూ మెరుగైనఫలితాలు కనిపించాయి.
అన్ఫాలో చేయడం ద్వారా, సన్నిహిత స్నేహాలకు ప్రాధాన్యతఇవ్వడం ద్వారా ఆరోగ్యకరమైన ఆన్లైన్ వాతావరణం నిర్మించొచ్చని ఈ బృందం నిరూపించింది. నిష్క్రియాత్మకంగాస్క్రోలింగ్ చేయడానికి బదులుగా, నేరుగా సందేశాలను పంపడం, సంభాషించడం ద్వారా స్నేహితులతో చురుగ్గా వ్యవహరించొచ్చని ఈ వర్గం రుజువు చేసింది. సోషల్ మీడియా
యూజర్లకు ఇదే సమతుల్య విధానమని, అయితే ఇలా వ్యవహరించడం చాలా మందికి సాధ్యం కాకపోవచ్చని, దీనిని అను
సరించ గలిగితే సోషల్ మీడియా వినియోగం ప్రయోజనాత్మకంగా ఉంటుందని డాక్టర్ మికామి అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *