Starlink needs this licenseStarlink needs this license

Starlink needs this license to provide satellite broadband at India

|భారతదేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించడానికి స్టార్‌లింక్‌కి  లైసెన్స్ అవసరం!|

Starlink needs this license

  • భారత ప్రభుత్వం లైసెన్సు ఆమోదింపు
  •  స్పెక్ట్రం వేలం ద్వారానే కేటాయింపు

  •  టెలికాం తలన రిలయన్స్ జియో ఎయిర్టెల్ డిమాండ్

  •  భారత్లో ఎలాన్ మాస్క్ స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ service

  •  టెలి కమ్యూనికేషన్ విభాగంలో చర్చలు

  •  అంతర్జాతీయ విధానాల ప్రకారం భారత్లో కూడా అమలు

  •  భద్రతపరమైన సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా చూడాలి

    astarlink
    starlink

Starlink needs this license భారత సేవల కోసం లైసెన్స్ ను పొందేందుకుగాను ఎలాన్ మాస్క్ ఆధ్వర్యంలో స్టార్ లింక్ అన్ని నిబంధనలను ఉంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు.
స్టార్ లింక్ తో సహా ఎ సంస్థకైనా లైసెన్స్ ను ఇవ్వడానికై కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉంటుందని, అయితే లైసెన్స్ ను ఇచ్చే క్రమంలో నిబంధనాలకు కట్టుబడి ఉంటాలని, దరఖాస్తు చేసుకునే  సంస్థ అన్ని నిబంధనాలను

భద్రతపరమైన సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా చూడాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతి ఆదిత్య సింధియా తెలిపారు. అయితే ఇలా పాటించిన వారికి సంతోషంగా లైసెన్స్ ను ఇవ్వడమే కాకుండా మంజూరు చేసే విధంగా భారత ప్రభుత్వం ముందు ఉంటుంది.

 భారత్లో ఎలాన్ మాస్క్ స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ service

ఎలా మాస్క్ చెందిన starlink బ్రాండ్ బ్యాండ్ సేవలు భారత్లో ప్రారంభం అయ్యే అవకాశాలు అలాంటి పెద్ద సంస్థ వారు సేవలను అందించడం మరియు  భారత్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
నిబంధనలు అమలు చేసేందుకు ఈ సంస్థ స్థాపకుడైన ఎలా మాస్క్ తెలియచెప్పారు,

అయితే starlink శాటిలైట్ భారత్లో  అమలు చేసేందుకు ఎంతకు ముందే లైసెన్స్ ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
సంబంధిత అధికారంగా లైసెన్స్ ను రాగానే దేశంలో starlink బ్రాండ్ బ్యాండ్ సేవలకు ప్రారంభం పనులను ప్రారంభమయ్యే విధంగా చేస్తున్నారు.
స్పెక్ట్రాo ను వేలం ద్వారానే కేటాయించ్చాలని టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతీయ ఎయిర్టెల్ గట్టిగా తమ డిమాండు ప్రకటించినట్లుగా ,

అంతర్జాతీయ విధానాల ప్రకారం భారత్లో కూడా అమలు

ఎలా మాస్క్ మాత్రం మొదటి నుంచి వేలం విధానాన్ని  వ్యతిరేకిస్తూ వచ్చారు.
ప్రభుత్వమే నేరుగా కేటాయించాలని కోరుతున్నారు  అయితే ఆయన విధంగానే లైసెన్స్ విధానంలో స్పెక్ట్రాన్ కేటాయించాలని నిర్ణయించింది. దీనిపై మంత్రి ప్రకటన ఎలాన్ మాస్క్ అభినందనలు తెలియచెప్పడం జరిగింది, అంతర్జాతీయంగా అమలు చేస్తున్న విధంగానే భారత్ లోను కూడా అమలు చేయాలని నిర్ణయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
అంతర్జాతీయ పరమైన క్రమన్నే ఇండియాలోనూ అమలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం ఎంతో సంతోష విషయమని ఎలాన్ మాస్క్ అభిప్రాయం పడ్డారు.
ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు రాగానే  సేవలను ప్రారంభం  చేయాపోతున్నామని ఎలాన్ మాస్క్ ప్రకటించడం జరిగింది. భారత ప్రభుత్వ మైనటువంటి టెలికాం కమ్యూనికేషన్ తీసుకున్నటువంటి విధానాలను, చేయబోతున్న డెవలప్మెంట్ ను భారతదేశంలోని ప్రజలకు మరియు corporate సంస్థ అయినటువంటి టెలికామ్యూనికేషన్ విభాగంలో అధికారులకు ఎంతో ఆసక్తికరమైన విశాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు తీసుకునేటువంటి నిర్ణయాలను మిగతా వారందరూ అంగీకరించినట్లుగా ఒప్పందాల మీద అంగీకారం భావం తెలియజెప్పడంతో ఈ సత్సంబంధాలు ముందుకు సాగుతూ ప్రజలకు మరియు భారత దేశంలోనే అభివృద్ధి

 భద్రతపరమైన సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా చూడాలి

కార్యక్రమాలను ఇలాగే  ముందుకు తీసుకెళుతున్న మన కేంద్ర ప్రభుత్వ అధికారుల కృషిని వారిని ప్రజలు అభినందనల సంతోషభావంతో ఉన్నారు. అతి త్వరలో భారత్లో ఎలాన్ మాస్క్ ఆధ్వర్యంలో starlink ను ప్రారంభం చేస్తున్న, వాటికి అందించిన లైసెన్స్ ను భారత ప్రభుత్వం  నిబంధనలను పాటించే విధంగా వారు కట్టుబడి,

ఏ విధంగా భద్రతపరమైన సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా ఉంటుందని అధికారులు తెలియచెప్పారు.

Starlink needs this license

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *