Strong regulations at safe AIStrong regulations at safe AI

సురక్షిత AI కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనలు 

యుద్ధానికి మద్దతు ఇవ్వడం జరగదు

|Strong regulations at the international level for safe AI |

Strong regulations at safe AI

  • ఐరాస వంటి సమస్యలు అంతర్జాతీయ సంస్కరణకు కదలాలి
  • సమస్యల పరిష్కారంలో ప్రముఖ పాత్ర
  • కొత్త దేశాలను ఆహ్వానించడం జరుగుతుంది
  • భావితరాలకు సంపన్న భవిష్యత్తును అందించడం లక్ష్యం
  • బ్రిక్స్ దేశాల యొక్క కలిసికట్టు పోరాటం
  • బ్రిక్స్ సదస్సు ప్లీనరీ సెసన్ లో ప్రధాని….

    Strong regulations at safe AI
    Strong regulations at safe AI

భారత్ ఇప్పటికే యుద్ధాల మద్దతు ఇవ్వాలని పరిష్కారానికి చర్చలు దౌత్యానికి సహకరిస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే నివేదికలో స్పష్టం చేశారు .

ఉక్రెయిన్ యుద్ధం , మధ్య ప్రాచుర్యంలో ఇజ్రాయిల్హామాస్ యుద్ధం మధ్య హిజ్బుల్ల్ల సంస్థల మధ్య ,జరిగిన ఉద్రిక్తతను నేపథ్యంలో తీసుకొని ప్రధాన మోడీ పై వ్యాఖ్యలు చేశారు ,

16వ బ్రిక్స్ సదస్సులో భాగంగా నిర్వహించిన పరిమితి ప్లీనరీ స్టేషన్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ ,,

మేము చర్చలు దౌత్యానికి మద్దతిస్తాం కానీ , యుద్ధానికి మేము మద్దతు ఇవ్వబోమని . కోవిడ్ వంటి భీకర సవాలను కలిసికట్టుగా ఎదుర్కొని భావితరాలకు సంపన్ను భవిష్యత్తును కలిగించే సామర్థ్యాలు మాకు ఉన్నాయి.

సురక్షితమైన AI కోసం ఇంటర్నేషనల్ స్థాయిలో నిబంధన పనిచేయాలని నరేంద్ర మోడీ పిలుపునివ్వగా ఉగ్రవాదం ,అంశాలపై వారికి అందే ఆర్థిక సహాయం కోసం బ్రిక్స్ దేశాలు కఠినంగా

వ్యవహరించాలని అన్నారు .

అసలు పెండింగ్ లో ఉన్న ఉగ్రవాద అంశాలపై పని చేయడానికి వివరించారు .

Read more Latest News

డ్రోన్ల యుగం మొదలైంది…. | Help with easy tasks of skills |

భారత్ ప్రపంచ దేశానికి ఆశా కిరణం | India is a ray of hope for the world |

LIFE THREATINING TO SALMANKHAN

సమస్యల పరిష్కారంలో ప్రముఖ పాత్ర | Prominent role in problem solving

యుద్ధాలు సంఘర్షణలు , ఆర్థిక అనిశ్చితి పర్యావరణ మార్పులు , ఉగ్రవాదం అంటే అనేక సవాళ్ల సందర్భంలో మన సమావేశం జరుగుతున్నది .సాంకేతిక యుగంలో సైబర్ సెక్యూరిటీ

రుణంలో బ్రిక్స్ నుంచి అనేక ఆశలు అంచనాలు ఉన్నప్పటికీ వైవిధ్య దేశాల్లో నా బ్రిక్స్ వేదిక ఈ సమస్యల పరిరక్షణలో మరియు పరిష్కారంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారని

ఆశిస్తున్నాము .

ప్రజల ప్రయోజనాలకు పాటుపడే కూటమి అని ప్రపంచానికి సందేశాన్ని ఇవ్వాల్సింది బ్రిక్స్ ఒక ప్రత్యేకత బ్రిక్షాగా తోడ్పాటు అన్ని ప్రపంచ దేశాలకు సందేశాన్ని ఇవ్వాలని మోడీ కోరడం జరిగింది.

కొత్త దేశాలను ఆహ్వానించడం పై | On inviting new countries

ఐరాస భద్రత మండలే ప్రపంచ వాణిజ్య సమస్త వంటి అంతర్జాతీయ సంస్థల సంస్కరణను నిర్ణీత కాలవవాదితో ముందుకు పోవాలని బ్రిక్స్ దేశాలకు మోడీ సూచన చేయడంతో పాటు బ్రిక్స్

కు ముందుకు తీసుకెళుతున్న సమయంలో ఓ జాగ్రత్త వంటి తీసుకోవాల్సి ఉన్న పరిస్థితి .

అంతర్జాతీయ సంస్థలను భర్తీ చేయడానికి బ్రిక్స్ ఎక్కడికి రావడం లేదని . కేవలం వాటిని సంరక్షించాలనే బ్రిక్స్ కచ్చితంగా భావిస్తుందని సందేశం స్పష్టంగా ఉంటుందని అలాగే బ్రిక్స్ లోకి

కొత్త దేశాలను ఆహ్వానిస్తూ కూటమిలోనే వ్యవస్థాపక దేశాలను గౌరవంగా ఇస్తున్నట్లు ఇదివరకే రూపొందించుకున్న నిబంధనలను సభ్య దేశాలను పాటించవలసిందిగా ప్రముఖ ఆదేశాలను

అంశాలను వివరించడంతోపాటు ఈ విధంగా ముందుకు సాగితే శాంతి భద్రత అభివృద్ధి అనేక అంశాలు తోడ్పడుతాయని వీటన్నిటికీ బ్రిక్స్ దేశాల్లో సహకరించాలని వాటితో పాటు మద్దతు ఏ

విశాలపై ఇవ్వాలి ఎటువంటి వాటిపై తీరస్కరించాలని అంశాలన్నిటిని ప్రముఖంగా మోడీ గారు విదేశీయుల ప్రముఖుల మందు చర్చించడం ఎంతో స్ఫూర్తిదాయకమైన పనితీరుని

కనబరుస్తున్నట్లు విదేశీయులు ప్రధాని మోడీ యొక్క విధానాలను వివరాలను ఎంతో ఆసక్తికంగా వినడంతో పాటు ఆచరణాత్మకంగా ఉంటాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *