బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్..!
The man who attacked Bollywood actor Saif Ali Khan has been arrested.
దుర్గ్ అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్..!
Saif_Ali_Khan_knife_attack_auto_driver
రాయ్పూర్ :
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్పై కేసు లో కీలక పరిణామంచోటు చేసుకున్నది.
సైఫ్పై దాడి చేసిన నిందితుడిని ఛత్తీస్గ ఢ్ ఆర్పీఎఫ్ పోలీ సులు అరెస్టు చేశారు.
షాలిమార్ జ్ఞానేశ్వరి
ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలో ప్రయాణిస్తుండగా దుర్గ్ ఆర్పీఎఫ్ అదుపులోకి తీసుకున్నది.
ముంబయి పోలీసులు ఆర్పీఎఫ్ పోలీసులకు పంపారు. ఈ క్రమంలోనే ఆర్పీఎఫ్ పోలీసులు సదరు వ్యక్తిని ఆర్పీఎఫ్ అదుపులోకి
తీసుకొని వీడియోకాల్ ద్వారా నిందితుడి గుర్తింపు ధ్రువీకరించారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
నిందితుడి ముంబయి నుంచి బిలాస్పూరు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నాడు.
బాలీవుడ్ నటు డు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి ఓ వ్యక్తి దాడి చేశాడు.
ఈ క్రమంలో ముంబయి పోలీసులు దుర్గ్ ఆర్పీఎఫ్ ఓ ఫొటో పంపారని..
దాని ఆధా రంగా షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలో ఓ అనుమానాస్పద యువకుడిని అదుపులోకి
తీసుకున్నామని ఆర్పీఎఫ్ ఇన్చార్జి సంజీవ్ సిన్హా తెలిపారు.
ఆ యువకుడి పేరు ఆకాశ్ కైలాష్ కనౌజియా అని, అతని స్వ స్థలం ముంబయి అని తెలిపారు.
జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్లో బిలాస్పూర్ వెళ్తు న్నాడని.. టిల్డా నెవ్రాలో తెలిసినవారి ఇంటికి వెళ్తున్నానని ఆర్పీఎఫ్ పోలీసు లకు తెలిపాడు.
ఈ క్రమంలో ముంబయి పోలీసులు రాత్రి 8 గంటల వరకు రాయ్పూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి దుర్గ్కు వస్తారని ఆయన వివరించారు.
Also Read
ప్రార్థనాస్థలాన్ని ప్రయోగశాల చేసిన విక్రమ్ సారాభాయ్
TELUGU NEWS DAILY
ప్రపంచ ఆర్థిక వేదికకు ట్రంప్ ఎజెండా TELUGU NEWS
TELUGU UPDATES NEWS
Daughter has right to pressure parents to pay for education|
ALL TELUGU NEWS TODAY
31లోగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు
ఎన్ కౌంటర్లు… లొంగుబాట్లు అష్టదిగ్బంధనంలో మావోయిస్టులు
DAILY NEWS
ఎన్ కౌంటర్లు… లొంగుబాట్లు అష్టదిగ్బంధనంలో మావోయిస్టులు
TELUGU NEWS ALL CHANNELS
మన్మోహన్ కు భారతరత్న| Bharat Ratna to Manmohan
DAILY NEWS UPDATES
తొక్కిసలాట అల్లుకు తెలుసు | Latest News Telugu
TELUGUNES TODAY
చరిత్ర సృష్టించినఆస్ట్రేలియా Cricket
district paper today
Manmohan కు భారతరత్న| Bharat Ratna to Manmohan
all news paper telugu

NEWS IN ENGLISH TEXT
The man who attacked Bollywood actor Saif Ali Khan has been arrested.
RPF arrests…
Raipur.
Bollywood actor Saif Ali Khan is one of the accused in the case. The accused has been arrested by the Chhattisgarh Police. Shalimar Gyaneshwari Express was detained by the Durg RPF when it was travelling in the general bogie.
Mumbai Police has sent a team to RPF.
The RPF police arrested the man and confirmed the identity of the accused through a video call.
He is currently under arrest and being interrogated. The accused was travelling from Mumbai to Bilaspur.
Bollywood actor Saif Ali Khan’s house has been attacked by a man.
According to RPF in-charge Sanjeev Sinha, Mumbai Police sent a photo of Durg RPF and detained a suspicious youth in the general bogie of Shalimar Gyaneshwari Express.
The man has been identified as Akash Kailash Kanojia and his native place is Mumbai.
He told the RPF police that he was going to Bilaspur in the Gyaneshwari Express and was going to an acquaintance’s house in Tilda Nevra. The Mumbai Police will reach the Raipur airport by 8 pm.
He explained that from there he would come to Durg.