THILAKVARMA is an opportunitygrabberTHILAKVARMA is an opportunitygrabber

తెలుగు తేజం తిలక్కొట్టుడు అవకాశం చేజిక్కుడు

|THILAK VARMA is an opportunity grabber|

THILAKVARMA is an opportunitygrabber

  • అంతర్జాతీయ టి20 సాధించిన తిలక్
  • తిలక్ వర్మ మెరుపు శతకం
  • మరో టి 20 టీమిండియాదే
  • పోరాడుతూ ఓడిన సౌత్ ఆఫ్రికా
  • అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వర్మ
  • అధర్ హో వర్మపై నెటిజెన్ల ప్రశంస
  • ఎండింగ్లో అభిషేక్ దూకుడు

తెలుగు దిగ్గజం తిలక్ వర్మ (107 notout ; 56 balls ,8×4,7×6) అదరగొట్టాడు.
సంపూర్ణమైన న్యాయం చేస్తూ శతకం సాధించాడు తిలక్ వర్మ.
అతడి వేదాముతో మూడో టి20లో భారత్కు 25 పరుగులు లక్ష్యాన్ని చేదించగలిగిన సప్త కలిగిన ఆ లక్ష్యాన్ని నిర్దేశించిన..

గెలుపు కోసం కష్టపడక తప్పలేదు. ఒక దశలో కనిపించిన టీమ్ ఇండియాను

హండ్రెడ్ క్లాసెన్(41;22 బంతుల్లో 1×4,4×6) marcoyanse(54;17 బంతుల్లో4×⁴,5×6)

సంచలన గంగారెత్తించారు వీరు. ఉత్కంఠంలో భారత్… సిరీస్ లో ఆదిక్యంలో జరిగింది.

అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ టీమిండియా టి20 శతకం

అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ టీమిండియా టి20 శతకం సాధించిన భారత్ బ్యాటర్లలో తిలక్ ఈ సంపాదించుకోవడం జరిగింది.
యశశ్వి పైస్వాల్ ముందున్న టాప్ టెన్ సెంచరీని సాధించిన అతి చిన్న కుర్రాడు భారత్ ఆటగాడు తన ఆటలో తన సాధన

సాధించిన తిన్నావా తిలక్ అలాగే దక్షిణ ఆఫ్రికా t20 శతకం సాధించిన ఇండియన్ బ్యాటరు తిలక్ అని చెప్పుకోవచ్చు

అతి తక్కువ సమయంలో తన తన సత్తాను టీమ్ ఇండియాలో చూపించడం తన స్థాయిని పెంచుకోవడం తన ఆట ఆడిన విధానాన్ని ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా చేసిన ఇతను అప్పటికే చిన్న వయసు గల టీమిండియాలో చూడడం చెప్పుకోవచ్చు.

మంచి భాగస్వామి దొరకడంతో స్కోర్ బోర్డు పరుగులు

మొన్న జరిగిన భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్లలో మొదటగా భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ను భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది

ఓపెన్ ఆరు సంజు సాంసంగ్ వరుసగా రెండు మ్యాచ్లోనూ అవుట్ కావడం జరిగింది బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన వర్మ

అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి వచ్చాడు వస్తూనే దక్షి బ్యాటర్లపై పెట్టిన అతడికి సరైన ఆగస్వామ్యం  ఇవ్వడంతో, మంచి భాగస్వామి దొరకడంతో

స్కోర్ బోర్డును పరుగులు పెట్టించి, పవర్ ప్లే ముగిసే సరికి భారత్ 71/1 తో నిలిచింది.
ఆ తర్వాత భారత్ ఇంకా దూకుడును పెంచడంతో అయినా తిలక్ మరో అభిషేక్ రెచ్చిపోవడం జరిగింది.

భారత్కు ఒక హఠాత్తు కళ్లెం పడ్డట్టుగా

కానీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న భారత్కు ఒక హఠాత్తు కళ్లెం పడ్డట్టుగా జోరు మీద ఉన్న బ్యాట్మెన్ అభిషేక్ తనతో పాటు సూర్య వరసగా ఓవర్లలో ఎక్కువసేపు 8 ఓవర్లలో 99/1 తో ఉన్న భారత్ 14 ఓవర్ల సరికి 138/4 నిలిచింది కానీ ఇన్నింగ్స్ కాస్త తగ్గిన తిలక్ వర్మ టాప్ గేర్ లో దూసుకెళ్లిపోయాడు సెంచరీ చేసిన తిలక్ వర్మ మరో 19 బంతుల్లో సెంచరీని అందుకోవడం విశేషం అరగంటరా ఆటగాడు రామన్ దీప్ మెరిశాడు..

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా

దుమ్ము లేపడానికి తిలక్ వర్మ వయసులోనే అద్భుతమైన ప్రదర్శనలతో వెలుగులోకి వచ్చి ఆటను

ఇరగ ఆడడంతో 21 టీమ్ ఇండియా తరపున t20 వన్డేలో అడుగు పెట్టడం జరిగింది భారత్ భవిష్యత్తు

స్టార్ గా మూడు ఫార్మాట్లో ఆటగాడిగా మన్ననలను పొందగలిగాడు. మెరుపు ఇన్నింగ్స్ల తర్వాత ఎక్కడ తప్పడం జరిగింది

ఆ నిలకడ తప్పడంతో జట్టుకు దూరమయ్యాడు దానితో అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదనే

విమర్శనాలు బాగా వచ్చాయి ఆ విమర్శలను ఎదుర్కొన్నాడు కానీ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా

ఇప్పుడు మైదానంలో మెరుపు మెరుపులు కురిపిస్తున్నాడు

అయితే మరోసారి తనలోని సత్తాను చూపించాడు తిలక్ వర్మ.
పేసర్లకు అనుకూలమైన సెంచరీ తో[ CENTURY]   మరో మెట్టు ఎక్కేసాడు .

హైదరాబాద్ ఆటగాడు  నిలకడగా రాణించడం గొప్ప విజయం

మంచి స్ట్రాక్ ప్లే హైదరాబాద్ ఆటగాడు వారిలో నిలకడగా రాణించడం గొప్ప విజయం అనే చెప్పుకోవాలి

ఫస్ట్ క్లాస్ టెస్ట్ లో క్రికెటర్ లో తనని సగటు 50 కి పైనే 2022 ముంబై ఇండియన్స్ తరపున ఎర్రగొట్టడంతో తన 22 ఏళ్ల వయసులోనే

మార్మోగించడం సంగతి తెలిసిందే 23 సీజన్లోనూ రాణించడంలో
ఆడే ఏడాదిలో భారత జట్టుల్లోకి వచ్చాడు టి20 లోని మూడు మ్యాచ్లో 39, 51, 49 నాటౌట్ కానీ తర్వాత అవడంతో జట్టులో చోటు గల్లంతయింది.

,టి20 ప్రపంచ కప్ జట్టుల్లోనూ చోటు పోలేకపోయాడు అయినా ఆ నీరసను దాటి బ్యాటింగ్ మెరుగుపరుచుకున్న,

ఇతని ప్రతిభ మొన్న జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్ లో అవకాశాన్ని అందుకుంటూ మరోసారి చెలరేగాడు

తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఆట అదరగొట్టడంతో SWICHSHOT కొట్టిన సిక్సర్ సాధించిన

ఫోర్ తిలక్ యొక్క నైపుణ్యాలకు చాలా మంచి నిదర్శనంగా  నెటిజెన్లు భావిస్తున్నారు.

THILAKVARMA is an opportunitygrabber

READ MORE NEWS

సురక్షిత AI కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనలు!

డ్రోన్ల యుగం మొదలైంది…. |Help! with easy tasks of skills! !|

భారత్ ప్రపంచ దేశానికి ఆశా కిరణం!!!! | India is a ray!!! of hope for the world! |

LIFE THREATINING towards SALMANKHAN!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *